"మొగ్గలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
No change in size ,  3 సంవత్సరాల క్రితం
==మొగ్గల కవితా వికాసము==
 
మొగ్గలు చాలా సులభమైన, అందరు రాయదగిన కవితా ప్రక్రియ, మొదట్లో ఈ ప్రక్రియ సామాజిక మాద్యమాలైన వాట్సాప్, పేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, మొదలైన వాటిలో విరివిగా మొగ్గలు విరబూశాయి, అంతే కాకుండా మొగ్గలు పేరిట వాట్సాప్ గ్రూప్ అలాగే పేస్ బుక్ లో కూడా మొగ్గలు పేరిట గ్రూప్, ఉంది. వీటి నిర్వాహకులు [[భీంపల్లి శ్రీకాంత్]] , మొదట ఈ గ్రూప్లో పోస్ట్ చేసి సరి చూసుకొని ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని మొగ్గలు అనే అక్షరాల అభినందనలు తెలుపుకొని ఆ మొగ్గలు పువ్వుల్లా వికసించడానికి గ్రూపుల ద్వారా ఈ ప్రక్రియను పరిపుష్టం చేస్తున్నారు. ఇప్పటి వర్తమాన కవులనుంచి ప్రముఖ కవులదాకా వందకు మందికిపైగా మొగ్గలు నేటికీ ఆవిష్కరిస్తున్నారు.ఇది ఏది చినుకులా ప్రారంభమై వరదలా పారుతున్నది. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యున్నత వేగంగా ఈ మొగ్గలు ఈ మొగ్గలు విరభూస్తున్నాయి. కవుల ఆదరణతోనే ఈ మొగ్గలు పరిమళిస్తున్నాయి. ఈ మొగ్గలు సులభమైన ప్రక్రియ కావడంతో విరివిగా కవులు వైవిధ్యమైన శైలితో భిన్నమైన వస్తువుతో మగ్గురు రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు కవితా ప్రక్రియను శతాధిక కవులు రాయడం విశేషం.
 
== తెలుగు దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో మొగ్గలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2352629" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ