జెమినీ గణేశన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
}} |
}} |
||
'''జెమినీ గణేషన్''' ([[నవంబర్ 17]], [[1920]] - [[మార్చి 22]], [[2005]]) ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి [[సావిత్రి]] భర్త.ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్ గా వ్యవహరిస్తారు . ఇతను సైన్సు గ్రాడ్యుయేట్. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్ అనేక హిట్ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిభార్య బాబ్జీ.రెండో భార్య నటీమణి [[పుష్పవల్లి]] ప్రముఖ నటి [[రేఖ]] తల్లి. మూడో భార్య ప్రముఖ నటి [[సావిత్రి]].తన 79 వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు. |
'''జెమినీ గణేషన్''' ([[నవంబర్ 17]], [[1920]] - [[మార్చి 22]], [[2005]]) ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి [[సావిత్రి]] భర్త.ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్ గా వ్యవహరిస్తారు . ఇతను సైన్సు గ్రాడ్యుయేట్. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్ అనేక హిట్ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు<ref>https://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snippets-08-64126.html</ref>. మొదటిభార్య బాబ్జీ.రెండో భార్య నటీమణి [[పుష్పవల్లి]] ప్రముఖ నటి [[రేఖ]] తల్లి. మూడో భార్య ప్రముఖ నటి [[సావిత్రి]].తన 79 వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు. |
||
17:32, 10 మే 2018 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జెమినీ గణేశన్ | |
---|---|
జననం | గణేశన్ 1920 నవంబరు 17 |
మరణం | 2005 మార్చి 22 | (వయసు 84)
ఇతర పేర్లు | కదళ్ మన్నాన్, సాంబార్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1947 - 2005 |
జీవిత భాగస్వామి | అలమేలు, సావిత్రి, పుష్పవల్లి |
జెమినీ గణేషన్ (నవంబర్ 17, 1920 - మార్చి 22, 2005) ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి సావిత్రి భర్త.ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్ గా వ్యవహరిస్తారు . ఇతను సైన్సు గ్రాడ్యుయేట్. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్ అనేక హిట్ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు[1]. మొదటిభార్య బాబ్జీ.రెండో భార్య నటీమణి పుష్పవల్లి ప్రముఖ నటి రేఖ తల్లి. మూడో భార్య ప్రముఖ నటి సావిత్రి.తన 79 వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు.