"ప్రణబ్ ముఖర్జీ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
}}
 
'''ప్రణబ్ కుమార్ ముఖర్జీ''' (జ. 1935 డిసెంబరు 11) [[భారత దేశము|భారతదేశ]] రాజకీయనాయకుడు. అతను [[భారత దేశము|భారతదేశానికి]] 2012 నుండి 2017 వరకు [[భారత రాష్ట్రపతులు - జాబితా|13వ]] [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]]<nowiki/>గా భాద్యతలను నిర్వర్తించాడు. తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంతో అతను [[భారత జాతీయ కాంగ్రెస్]] లో సీనియర్ నాయకునిగా ఉన్నాడు. భారతదేశ కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు.<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/india/in-coalition-govts-its-difficult-to-reconcile-regional-with-national-interests-pranab-mukherjee/articleshow/61139336.cms|title=In coalition govts, it's difficult to reconcile regional with national interests: Pranab Mukherjee}}</ref> రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని రాజకీయ పక్షాలు అంటుంటాయి.
 
1969లో జరిగిన [[కాంగ్రెసు|కాంగ్రెస్]] సభలో అతను బంగ్లా కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రసంగించాడు. ఆ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ముగ్ధురాలైపోయింది. అతని తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడని, కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాడని తెలుసుకున్న ఆమె ఒక ఏడాది ముగిసే లోపే అతనికి కాంగ్రెస్ తరఫున [[రాజ్యసభ సభ్యులు|రాజ్యసభ సభ్యుడ]]<nowiki/>య్యే అవకాశం కల్పించింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]]<nowiki/>కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకడైనందున అతను 1973 లో కేంద్ర ప్రభుత్వంలోస్థానం పొందాడు. 1976 -77 లో వివాదస్పదమైన అంతర్గత అత్యవసర పరిస్థితులలో అతను [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]]<nowiki/>లో ఇతర నాయకుల వలెనే నిందితునిగా ఉన్నాడు. అనేక మంత్రివర్గ సామర్థ్యాలలో ముఖర్జీ సేవలు తన మొట్టమొదటి దశలో ముగిశాయి. 1982-84 లో ఆర్థిక మంత్రిగాను, 1980-85 లో రాజ్యసభ నాయకునిగాను ఉన్నాడు.
 
1973లో కేంద్ర కేబినెట్‌లో అడుగు పెట్టిన ప్రణబ్‌ [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగినా [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌ గాంధీ]] హయాంలో కొద్దికాలం పార్టీకి దూరమయ్యాడు. 1984 లో [[ఇందిరా గాంధీ హత్య]] తరువాత భారత ప్రధానిగా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీని సూచించడం సరికాదని భావించాడు. ప్రధానమంత్రి పదవి పోరాటంలో ముఖర్జీ ఓడిపోయాడు. రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నాడు. 1989లో తిరిగి [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌గాంధీ]]<nowiki/>తో రాజీ కుదరడంతో తన పార్టీని [[కాంగ్రెసు|కాంగ్రెస్‌]]<nowiki/>లో విలీనం చేశాడు. 1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] జరిగిన తరువాత అనూహ్య రాజకీయ పరిణామాలతో [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రణబ్‌ను నియమించిన [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] 1995లో విదేశీ వ్యవహారాల శాఖను కట్టబెట్టాడు. అంతకు ముందు పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్‌ అప్పటి నుంచీ కేబినెట్‌లోని అన్ని కీలక శాఖల్లో సమర్ధవంతంగా పనిచేశాడు. [[సోనియా గాంధీ|సోనియా]] రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన వెలువడగానే ఆమె విదేశీయత గురించి కొందరు వేలెత్తి చూపగా ప్రణబ్ మాత్రం సోనియాకు అండగా నిలిచాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు.
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
1969 లో మిద్నాపూర్ ఉప ఎన్నికకు సంబంధించిన రాజకీయ ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి [[వి. కె. కృష్ణ మేనన్]] కు ప్రచార భాద్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం ప్రారంభమయింది. అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]] అతని ప్రతిభను గుర్తించి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీలో స్థానం కల్పించింది. <ref name="Footsteps of Pranab">{{cite web|url=http://www.mathrubhumi.com/english/story.php?id=125466|title=Footsteps of Pranab|date=29 June 2012|accessdate=11 July 2012|publisher=Mathrubhumi|archiveurl=https://web.archive.org/web/20120711090242/http://www.mathrubhumi.com/english/story.php?id=125466|archivedate=11 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> అతను 1969 లో [[భారత పార్లమెంటు|భారత పార్లెమెంటు]]<nowiki/>లో [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1975, 1981, 1993, 1999 లలోనూ రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చాడు.<ref name="GOVT" /> గాంధీ కుటుంబ విధేయునిగా అతను తనకు తాను "అన్ని ఋతువులలో మనిషి" గా అభివర్ణించుకున్నాడు. <ref name="Pranab Mukherjee's USP for President: sheer experience">{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-mukherjee-and-the-wealth-of-experience/254613-3.html|title=Pranab Mukherjee's USP for President: sheer experience|date=4 May 2012|accessdate=11 July 2012|work=ibnlive}}</ref> 1973లో తొలిసారిగా [[ఇందిరా గాంధీ]] కేబినెట్ లో పరిశ్రమల అభివృద్ధి శాఖకు కేంద్ర ఉప మంత్రిగా భాద్యతలు చేపట్టడం ద్వారా అతని రాజకీయ జీవితం వేగంగా ఎదిగింది. 1975-77 లలో వివాదాస్పద అంతర్గత అత్యవసర పరిస్థితి వచ్చినపుడు అతను కేబినెట్ లో క్రియాశీలకంగా ఉన్నాడు.
 
అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయనాయకులతో పాటు ముఖర్జీ రాజ్యాంగేతర అధికారాలనుపయోగించి "పరిపాలన నియమాలు మరియు నిబంధనలను ఏర్పాటు" చేయుటలో నిందితుడు. తరువాత జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కొత్తగా ఏర్పడిన జనతా ప్రభుత్వం ముఖర్జీపై నేరారోపణ చేస్తూ షా కమీషన్ ను నియమించింది. ఏదేమైనా 1979లో ఆ కమీషన్ "అధికార పరిధికి బయట" చేసే కార్యక్రమాలకు సంబంధించి అతనిపై దావా వేసింది. ముఖర్జీ సురక్షితంగా బయటపడ్డాడు. తరువాత 1982 నుండి 1984 మధ్య ఆర్థిక మంత్రిగా తన సేవలనంచించాడు.<ref name="Mitra">{{cite web|url=http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|title=The tallest short man|accessdate=27 February 2010|work=Sumit Mitra|publisher=The Hindustan Times, 26 February 2010|archiveurl=https://web.archive.org/web/20100305062958/http://www.hindustantimes.com/The-tallest-short-man/H1-Article1-512958.aspx|archivedate=5 March 2010|deadurl=yes|df=dmy-all}}</ref><ref>[http://www.expressindia.com/ie/daily/20000704/ina04002.html How they buried Shah Commission report, even without an epitaph] Indian Express – 4 July 2000</ref>
 
ప్రణబ్ ముఖర్జీ అగ్ర స్థానంలో ఉన్న భారత క్యాబినెట్ మంత్రిగా పరిగణింపబడ్డాడు. అతను ప్రధాన మంత్రి లేకపోయిన సమయంలో కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి ఎదిగాడు. [[దస్త్రం:Pranab_Mukherjee,_Finance_Minister_of_India_addressing_the_delegates_at_Regional_Conference_of_Institute_of_Chartered_Accountants_of_India.jpg|thumb|42వ ఛార్టెడ్ అకౌంటెంట్ల ప్రాంతీయ సదస్సు లో ప్రారంభోపన్యాసం చేస్తున్న ముఖర్జీ |223x223px]]
[[ఇందిరా గాంధీ హత్య]] తరువాత ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడు. ఇందిరా కుమారుడు [[రాజీవ్ గాంధీ]] కంటే రాజకీయాల్లో ముఖర్జీ ఎక్కువ అనుభవం కలిగి ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ పార్టీపై పట్టు సాధించాడు. ముఖర్జీ క్యాబినెట్లో తన స్థానాన్ని కోల్పోయాడు. [[పశ్చిమ బెంగాల్]] ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ని నిర్వహించడానికి పంపబడ్డాడు. అతను తనకి తాను ఇందిరా యొక్క వారసుడిగా భావించాడు. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా తమతాను పెట్టిన పార్టీలోపార్టీలోనికి చేరినవారితోపాటు ముఖర్జీ బహిష్కరించబడ్డాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /><ref name="zee news">{{cite web|url=http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|title=Pranab Mukherjee – The 13th President of India|date=22 July 2012|accessdate=22 July 2012|publisher=Zee News|archive-url=https://archive.is/20130103112035/http://zeenews.india.com/news/exclusive/pranab-mukherjee-the-13th-president-of-india_789045.html|dead-url=yes|archive-date=3 January 2013}}</ref>
 
1986లో ముఖర్జీ రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్.ఎస్.సి) ను పశ్చిమ బెంగాల్ లో స్థాపించాడు. మూడు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీతో జరిపిన చర్చల్లో ఒక ఒప్పందం కుదిరినందున ఆర్.ఎస్.సి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసాడు. ఆర్.ఎస్.సి పార్టిపార్టీ 1987 ఎన్నికలలో [[పశ్చిమ బెంగాల్|పశ్చిమబెంగాల్]] లో తీవ్ర రూపంలో అవతరించింది.
 
అనేకమంది విశ్లేషకులు, ముఖర్జీకి జనాకర్షణ లేదని అందువలన అతను గొప్ప నాయకుడిగా అతని రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చలేరని ఆరోపించారు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /> తరువాత అతను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు అతను "7 రేస్ కోర్సు రోడ్ ఎప్పుడూ తన గమ్యం కాదు" అని సమాధానమిచ్చాడు<ref name="zee news2">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/i-won-t-be-a-unique-president-pranab-mukherjee_788923.html|title=I won't be a unique President: Pranab Mukherjee|date=24 July 2012|accessdate=9 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20130523125957/http://zeenews.india.com/news/zee-exclusive/i-won-t-be-a-unique-president-pranab-mukherjee_788923.html|archivedate=23 May 2013|deadurl=yes|df=dmy-all}}</ref>.
 
1991లో [[రాజీవ్ గాంధీ హత్య]] తరువాత అతని రాజకీయ జివితం పునరుద్ధరించబడింది. అప్పటి ప్రధానమంత్రి [[పి.వి.నరసింహరావు]] అతనిని భారత ప్లానింగ్ కమీషన్ కు డిప్యూటీ చైర్మన్ పదవినిచ్చాడు. తరువాత మొదటి సారి [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] కేబినెట్ లో 1995 నుండి 1996 వరకు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="GOVT" />
 
గాంధీ విధేయుడిగా ముఖర్జీ [[సోనియా గాంధీ]] రాజకీయ ప్రవేశానికి ప్రధాన పాత్ర పోషించాడు. ఆమెకు రాజకీయ గురువుగా భాద్యతలను చేపట్టాడు.<ref name="Pranab Mukherjee's USP for President: sheer experience" /> అతను 1998-99 లో ఎ.ఐ.సి.సి కి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. తరువాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. అతను 2010లో రాజీనామా చేసే వరకు పశ్చిమ బెంగాల్ కు అధ్యక్షునిగా ఉన్నాడు. అతను 1985 లో కూడా ఇదే పదవిని నిర్వహించారునిర్వహించాడు.<ref name="PMI" />
 
ముఖర్జీ 2004లో లోక్‌సభ నాయకునిగా ఉన్నాడు. <ref name="GOVT" /> అతను [[పశ్చిమ బెంగాల్]] లోని జంగిపూర్ పార్లెమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి 2009 వరకు పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. 2004 లో సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధానమంత్రి స్థాయిని తిరస్కరించిన తర్వాత ముఖర్జీని భారతదేశ ప్రధానమంత్రిగా చేస్తారని ఊహాగానాలు జరిగాయి.<ref name="red">{{cite web|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr Singh Sonia's choice?|date=19 May 2004|accessdate=10 August 2012|publisher=Rediff}}</ref> అయితే, సోనియా గాంధీ చివరికి [[మన్మోహన్ సింగ్]] ను ప్రధానమంత్రిగా నియమించింది.<ref name="zee news" />
 
2007 రాష్ట్రపతి ఎన్నికలలో ముఖర్జీ పేరు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి క్లుప్తంగా పరిగణించబడింది. కానీ అతని సహకారం కేంద్ర కేబినెట్లో ఆచరణాత్మకంగా ఎంతో అవసరం అయినందున అతని పేరును ప్రతిపాదించలేదు. <ref name="zee news" />
 
ముఖర్జీ [[మన్మోహన్ సింగ్|మన్ మోహన్ సింగ్]] ప్రభుత్వంలో అనేక ముఖ్య పదవులను చేపట్టాడు. రక్షణ, ఆర్థిక, విదేశాంగం వంటి కీలక శాఖలను నిర్వహించాడు. ముఖర్జీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి,పార్టీలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులతో కూడిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కి నాయకత్వం వహించాడు. లోక్‌సభ నాయకునిగా, [[పశ్చిమ బెంగాల్]] ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా తన సేవలనందించాడు. <ref name="GOVT" />
 
2012 లలో రాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థిగా ఎంపిక కావడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండేందుకు క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ నుండి పదవీ విరమణ చేసాడు. <ref name="TET">{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2012-07-04/news/32537092_1_indira-gandhi-rajiv-gandhi-rahul-gandhi|title=Pranab Mukherjee’s exit from party politics is a loss and an opportunity|date=4 July 2012|work=The Economic Times|accessdate=13 July 2012|location=India}}</ref> ఆర్థికశాఖ మంత్రిపదవిని నిర్వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేసి అధికారపార్టీ తరఫున దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి పోటీచేసి విజయం సాధించారు. 2012 జూలై 25న 13వ రాష్ట్రపతిగా పదవిని అలంకరించాడు.
 
=== రాజకీయ పార్టీలో పాత్ర ===
ప్రణబ్ ముఖర్జీని "పార్టీ సామాజిక వర్గాల్లో బాగా గౌరవించారు."<ref>{{cite news|url=http://servihoo.com/Aujourdhui/kinews/afp_details.php?id=140225&CategoryID=74|title=India's new foreign minister Mukherjee: a respected party veteran|date=24 October 2006|accessdate=9 April 2007|agency=Agence France-Presse}}</ref> అతను 1978 జనవరి 27 న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. అదే సంవత్సరం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎ.ఐ.సి.సి) సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో సభ్యునిగా చేరాడు. 1978 లో ఎ.ఐ.సి.సి మరియు కాంగ్రెస్ లలో కోశాధికారిగా పనిచేసాడు.<ref name="PMI" />
 
1984, 1996 మరియు 1998 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో ఎ.ఐ.సి.సి ప్రచార కమిటీకి చైర్మన్ గా నియమింపబడ్డాడు. [[1999]] [[జూన్ 28]] నుండి 2012 వరకు ఎ.ఐ.సి.సి సెంట్రల్ కోఆర్డినెషన్ కమిటీకి చైర్మన్ భాద్యతలను నిర్వహించాడు. 2001 డిసెంబరు 12 న అతను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నియమింపబడ్డాడు. 1998 లో అతను ఎ.ఐ.సి.సి జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యాడు.<ref name="PMI" /> 1997 లో ముఖర్జీ భారత పార్లమెంటరీ సమూహం చే "అత్యుత్తమ పార్లమెంటేరియన్" గా గుర్తింపబడ్డాడు.
 
సోనియా గాంధీ రాజకీయాల్లో చేరడానికి అయిష్టంగా అంగీకరించిన తరువాత, ముఖర్జీ ఆమె సలహాదారులలో ఒకరిగా మారాడు. ఇందిరాగాంధీ ఏయే సమస్యను ఎలా పరిష్కరించేవారో, .ఏ సంక్షోభంలో ఎలా వ్యవహరించేవారో ప్రణబే సోనియాకు చెప్పాడు. అలా సోనియాకు మొట్టమొదటి రాజకీయ గురువుగా వ్యవహరించాడు. అదే సమయంలో పార్టీకీ, సోనియాకూ విధేయంగానూ ఉంటూ వచ్చాడు. <ref>{{cite news|url=http://in.rediff.com/news/2004/may/19guest.htm|title=Why is Dr. Singh Sonia's choice?|author=GK Gokhale|date=19 April 2004|publisher=[[rediff.com]]|accessdate=9 April 2007}}</ref>కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా అతను 1998 లో [[సోనియా గాంధీ]] పార్టీ అధ్యక్షురాలిగా కావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. తన ప్రతిభను 2005 ప్రారంభంలో పేటెంట్ సవరణ బిల్లు కోసం జరిగిన చర్చల సమయంలో అతని ప్రతిభను ప్రదర్శించారుప్రదర్శించాడు.
 
కాంగ్రెస్ పార్టీ IP బిల్లును ఆమోదించడానికి కట్టుబడి ఉంది, కానీ వారి కూటమి [[యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్]] మిత్ర పక్షమైన వామపక్షాలు మేధో సంపద యొక్క గుత్తాధిపత్య అంశాలను వ్యతిరేకించాయి. ఒక రక్షణ మంత్రిగా ప్రణబ్, ఈ వ్యవహారంలో అధికారికంగా పాల్గొనలేదు కానీ అతని సంధి నైపుణ్యాల ఫలితంగా ఆ బిల్ కదిలించడానికి కృషి చేసాడు. అతను సిపిఐ-ఎం నాయకుడైన [[జ్యోతిబసు]] వంటి వారితో సహా పలు పాత మిత్రపక్షాలతో పొత్తులు కొనసాగించి కొత్త మధ్యవర్తిత్వాన్ని ఏర్పరచాడు. తన సహచరుడైన కమల నాథ్ కు " చట్టం పూర్తిగా లేని దాని కంటే అసంపూర్ణ చట్టం మెరుగైనది" అని చెప్పి ఒప్పించగలిగాడు. <ref>{{cite news|url=http://www.rediff.com/money/2005/mar/29patents.htm|title=Pranab: The master manager|author=[[Aditi Phadnis]]|date=29 March 2005|publisher=rediff.com|accessdate=9 April 2007}}</ref> చివరకు 2005 మార్చి 23 న ఆ బిల్లు ఆమోదించబడింది. భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం (123 ఒప్పందం) పై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందం వల్ల దేశానికి ఇంధన భద్రత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విపక్షాలు మాత్రం.. దేశ సార్వభౌమత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీనివల్ల భవిష్యత్‌లో అణు పరీక్షలు నిర్వహించే హక్కును దేశం కోల్పోతుందని మండిపడ్డాయి. 2008లో మన్మోహన్‌సింగ్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి విశ్వాస తీర్మానంలో విజయం సాధించి యు.పి.ఎ II ప్రభుత్వం రక్షింపబడటానికి ఈ ఒప్పందం దోహదపడింది.<ref name="IT">{{cite web|url=http://indiatoday.intoday.in/story/the-man-indira-trusted/1/116544.html|title=The Man Indira Trusted|date=16 October 2010|accessdate=9 August 2012|publisher=India Today}}</ref>
 
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం (123 ఒప్పందం) పై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేసారు. ఈ ఒప్పందం వల్ల దేశానికి ఇంధన భద్రత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విపక్షాలు మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీనివల్ల భవిష్యత్‌లో అణు పరీక్షలు నిర్వహించే హక్కును దేశం కోల్పోతుందని మండిపడ్డాయి. 2008లో మన్మోహన్‌సింగ్‌ విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి విశ్వాస తీర్మానంలో విజయం సాధించి యు.పి.ఎ II ప్రభుత్వం రక్షింపబడటానికి ఈ ఒప్పందం దోహదపడింది.<ref name="IT">{{cite web|url=http://indiatoday.intoday.in/story/the-man-indira-trusted/1/116544.html|title=The Man Indira Trusted|date=16 October 2010|accessdate=9 August 2012|publisher=India Today}}</ref>
 
2008-09 లో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బై-పాస్ సర్జరీకి వెళ్లినపుడు ముఖర్జీ లోక్‌సభ ఎన్నికలకు ముందు క్యాబినెట్ ను నడిపించే కీలక పాత్రను పోషించాడు. ఈ సమయంలో అతను రాజకీయ వ్యవహారాలు కేబినెట్ కమిటీకి చైర్మన్ గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్రమంత్రిగా అదనపు భాద్యతలను స్వీకరించాడు.
 
=== రక్షణ మంత్రి ===
[[దస్త్రం:Pranab_Mukherhee_escorts_Donald_H._Rumsfeld.jpg|కుడి|thumb|2004లో న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ భవనంలో డిఫెన్స్ సెక్రటరీ డోనాల్డ్ హెచ్. రమ్స్‌ఫెల్డ్ వెంట ఉన్న ముఖర్జీ ]]2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముఖర్జీని రక్షణ మత్రిగా నియమించింది. అతను 2006 వరకు ఈ శాఖా భాద్యతలను చేపట్టాడు. అతను తన పదవీకాలంలో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]] తో సహకారాన్ని విస్తరించాడు. 2005 జూన్ లో ముఖర్జీ 10 సంవత్సరాల ఇండో-యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసాడు. <ref name="TOI">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-09-06/india/30118195_1_logistics-support-agreement-communication-interoperability-geo-spatial-cooperation|title=US preferred Pranab Mukherjee over AK Antony as defence minister|date=6 September 2011|work=Times of India|accessdate=12 July 2012}}</ref> యునైటెడ్ స్టేట్స్ తో సహకారం పెరుగుతున్నప్పటికీ, రష్యా భారతదేశం యొక్క 'అగ్రశ్రేణి' రక్షణ భాగస్వామిగా ఉండేవిధంగా ముఖర్జీ సంబంధాలను కొనసాగించాడు.
 
అక్టోబర్ 2005 లో భారతదేశంతోని రాజస్థాన్‌లో[[రాజస్థాన్|రాజస్థాన్‌]]<nowiki/>లో మొదటి ఉమ్మడి వ్యతిరేక తీవ్రవాద యుద్ధ ఎత్తుగడలను రష్యా నిర్వహించింది. ఈ సమయంలో ముఖర్జీ మరియు రష్యా రక్షణ మంత్రి సెర్జెల్ ఇవనోవ్ లు ఒక భారీ మోర్టార్ వారి వేదిక నుండి కొన్ని మీటర్ల పడిన దూరంలో పడిన సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.<ref name="SW">{{cite web|url=http://www.spacewar.com/news/india-05zzs.html|title=Russia Hails Defence Cooperation With India|date=15 November 2005|accessdate=9 August 2012|publisher=Spacewar}}</ref>
 
=== విదేశీ వ్యవహారాల మంత్రి ===
ముఖర్జీ 1995 లో విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమింపబడ్డాడు. అతని నాయకత్వంలో ప్రధాని నరసింహారావు ప్రారంభించిన "లుక్ ఈస్ట్ ఫారిన్ పాలసీ" లో భాగంగా పశ్చిమాసియా దేశాల అసోసియేషన్ కు "పూర్తి సంభాషణ భాగస్వామి" గా తయారయ్యాడు. 1996లో అతను ఈ స్థానాన్ని విడిచిపెట్టాడు.
 
2006లో ముఖర్జీ రెండవ సారి ఈ పదవిని చేపట్టాడు. అతను [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా రాష్ట్రాలసంయుక్త రాష్ట్రా]]<nowiki/>ల ప్రభుత్వంలో "యు.ఎస్-ఇండియా సివిల్ నూక్లియర్ అక్రిమెంటు" పై సంతకం చేసాడు. 2006 ఆగస్టులో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ ఒప్పందం <nowiki>''</nowiki>పూర్తి స్థాయి పౌర అణు సహకారానికి<nowiki>''</nowiki> అంటే అణు ఇంధనం, అణు రియాక్టర్ల నుంచి ఉపయోగించిన ఇంధన రీప్రాసెస్‌ వరకూ అంటే పూర్తి స్థాయి అణు ఇంధన చక్రంలోని అన్ని అంశాలకు సంబంధించి హామీ కల్పిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చారుఇచ్చాడు. అయితే వాస్తవానికి, అటువంటి పూర్తి స్థాయి అణు సహకారానికి హామీ ఏమీ ఇవ్వలేదని సంతకాలు జరిగిన 123 ఒప్పందం ద్వారా స్పష్టమైంది. దానికి బదులుగా, పూర్తి స్థాయి అంతర్జాతీయ రక్షణలు వున్నప్పటికీ అణు సరఫరాదారుల గ్రూపుతో కలిసి అమెరికా <nowiki>''</nowiki>ఎన్‌రిచ్‌మెంట్‌, రీప్రాసెసింగ్‌ పరిజ్ఞానానికి<nowiki>''</nowiki> సంబంధించిన సాంకేతికతను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. సాంకేతిక పరిజ్ఞానం నిరాకరణ ఇలానే కొనసాగుతోంది. రక్షణ సహకార ఒప్పందం కింద కూడా సున్నితమైన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై ఆంక్షలు తొలగింపచేయడంలో భారత్‌ విఫలమైంది.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/net-vyaasam/72645|title=అణు ఒప్పందం ఓ ధృతరాష్ట్రుడి కౌగిలి|website=www.navatelangana.com|www.NavaTelangana.com|access-date=2018-05-15}}</ref>
 
[[26/11 ముంబై పై దాడి|2008 ముంబయి దాడుల]] తరువాత [[పాకిస్తాన్]] పై ప్రపంచ అభిప్రాయాన్ని సమీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. <ref name="IE22" />
ప్రణబ్ ముఖర్జీ 1982 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో భారత ఆర్ధిక మంత్రిగా మొదటిసారి పనిచేశాడు. అతను 1982-83 లో మొదటి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
 
ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని మెరుగుపరుచుకోవటానికి మరియు భారతదేశం యొక్క మొట్టమొదటి [[అంతర్జాతీయ ద్రవ్య నిధి|అంతర్జాతీయ ద్రవ్యనిథి]] అందిస్తున్న ఋణం చివరి విడతకు విజయవంతంగా తిరిగి రాబట్టడానికి అతను కృషిచేసాడు. <ref name="Baru2" /> ఆతను 1982 లో [[భారతీయ రిజర్వ్ బ్యాంక్]] [[భారతీయ రిజర్వు బాంకు గవర్నర్లు|గవర్నర్]] గా [[మన్మోహన్ సింగ్]] నియామక పత్రంపై సంతకం చేసాడు. <ref name="Footsteps of Pranab2" /> అంబానీ-వాడియా పారిశ్రామిక కలహాలలో తను పోత్సాహం ఉన్నట్లు ఆరోపింపబడ్డాడు.<ref name="Aggarwal 1990">{{Cite book|url=https://books.google.com/?id=m0ZUwtiTCKYC&dq=Investigative+journalism+in+India|title=The Investigative journalism in India|last=Aggarwal|first=S. K.|publisher=Mittal Publications|year=1990|isbn=978-81-7099-224-0|postscript=<!-- Bot inserted parameter. Either remove it; or change its value to "." for the cite to end in a ".", as necessary. -->{{inconsistent citations}}|accessdate=10 October 2011}}</ref> భారతీయ ఆర్థిక వ్యవస్థకు మొట్టమొదట సంస్కర్తగా ప్రణబ్ ముఖర్జీ గుర్తింపు పొందాడు. 1980లలో అతను [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]], [[మన్మోహన్ సింగ్|మన్‌మోహన్ సింగ్]] అధ్వర్యంలో ముఖర్జీ అప్పటి పారిశ్రామిక వంత్రి ఛరణ్‌జిత్ ఛనానా తో కలసి సరళీకృత విధానాలను ప్రారంభించినట్లు "ఇండియా టుడే" పత్రిక ప్రచురించింది.<ref name="IT2" /> వామపక్ష పత్రిక "ముఖర్జీ ధూమపానం నుండి సోషలిజం పెరగలేదు" అని వ్యాఖ్యానించింది. <ref name="IT2" />
 
1984లో [[రాజీవ్ గాంధీచేగాంధీ]]<nowiki/>చే ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వశాఖ నుండి తొలగించబడ్డాడు. భారతదేశాన్ని పాలించడానికి తన సొంత బృందాన్ని తీసుకురావాలని రాజీవ్ గాంధీ కోరుకున్నాడు. <ref name="TET2" /> ప్రపంచంలోఅత్యుత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ మ్యాగజైన్ చేసిన సర్వేలో గుర్తించబడినప్పటికీ అతనిని పదవి నుండి తొలగించారు. <ref name="Baru2" />
 
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముఖర్జీ మరలా ఆర్థిక మంత్రిత్వ శాఖ భాద్యతలను చేపట్టాడు. అతడు ప్లానింగ్ కమీషను కు డిప్యూటీ చైర్మన్ గా నియమింపబడ్డాడు. భారతదేశ ప్రధానమంత్రి భారత ప్రణాళికా సంఘానికి ఎక్స్-అఫీషియో చైర్ పర్సన్ గా ఉంటాడు కాబట్టి, డిప్యూటీ చైర్ పర్సన్ యొక్క స్థానం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. 1991-96 మధ్య అతని పదవీ కాలంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక సంస్కరణలను లైసెన్సు రాజ్ వ్యవస్థ ముగిసే వరకు చేసాడు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థను బహిరంగపరచడానికి దోహదపడింది.<ref name="BBC1">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/3725357.stm|title=India's architect of reforms|last=Biswas|first=Soutik|date=14 October 2005|publisher=BBC News|accessdate=11 December 2008}}</ref>[[దస్త్రం:Pranab_Mukherjee_-_World_Economic_Forum_Annual_Meeting_Davos_2009.jpg|thumb|2009లో న్యూఢిల్లీలో జరిగిన భారత ఆర్థిక సమ్మేళన్ లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ i]]
=== ఇతర స్థానాలు ===
[[దస్త్రం:President_Obama_and_the_First_Lady_with_Indian_President_Mukherjee_and_Vice-President_Ansari.jpg|thumb|[[బరాక్ ఒబామా]], మిచెల్లీ ఒబామా, [[ముహమ్మద్ హమీద్ అన్సారి|మొహమ్మద్ అన్సారీ]]<nowiki/>లతో ప్రబబ్ ముఖర్జీ ]]
ముఖర్జీ [[కోల్‌కాతా|కోల్‌కతా]] లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ కు చైర్మన్ గా ఉన్నాడు. అతను రవీంద్రభారతి విశ్వవిద్యాలయం మరియు నిఖిల్ భారత్ బంగా సాహిత్య సమ్మేళన్ లకు చైర్మన్, అధ్యక్ష భాద్యతనను నిర్వహించాడు. అతను భంగియా సాహిత్య పరిషత్ కు పూర్వపు ట్రస్టీ సభ్యునిగా ఉన్నాడు. ఆసియాటిక్ సొసైటీ ప్లానింగ్ బోర్డుకు తన సేవలనంచించాడు.<ref name="GOVT3" />
 
== భారత రాష్ట్రపతి ==
2012 జూన్ 15న ముఖర్జీ అనేక రాజకీయ ఎత్తుగడల తరువాత యు.పి.ఎ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామిచేట్నామినేట్ చేయబడ్డాడు.<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/pranab-nominated-after-mulayamsonia-secret-meet/266362-37-64.html|title=Pranab nominated after Mulayam-Sonia secret meet|accessdate=4 July 2012|last=Prabhu|first=Chawla}}</ref><ref>{{cite web|url=http://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|title=Hunt begins for head of state|date=3 January 2012|accessdate=29 June 2015|work=Yahoo News India|archiveurl=https://web.archive.org/web/20141025031731/https://in.news.yahoo.com/hunt-begins-for-head-of-state.html|archivedate=25 October 2014|deadurl=yes|df=dmy-all}}</ref> ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక 2012 జూలై 19 న జరగాలని, ఫలితాలను 2012 జూలై 22 న ప్రకటించాలని ఉంది. 81 మంది ఇతర సభ్యులు ఎన్నికలలో పోటీచేస్తూ నామినేషన్లు వేసారు. కానీ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్.డి.ఎ) ప్రతిపాదిత అభ్యర్థి [[పి.ఎ.సంగ్మా]] నామినేషన్ తప్ప మిగిలినవన్నీ తిరస్కరించబడ్డాయి. <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report_pranab-mukherjee-sangma-final-candidates-for-prez-polls_1710719|title=Pranab Mukherjee, Sangma final candidates for Prez polls|date=4 July 2012|newspaper=Daily News and Analysis|accessdate=4 July 2012}}</ref> అతను జూన్ 28 న నామినేషన్ వేయడం కోసం జూన్ 2012 జూన్ 26 న తన మంత్రి పదవికి రాజీనామా చేసాడు. <ref name="NDTV2">{{cite web|url=http://www.ndtv.com/article/india/pranab-mukherjee-resigns-as-finance-minister-pm-to-take-additional-charge-say-sources-236331|title=Pranab Mukherjee resigns as Finance Minister; PM to take additional charge, say sources|date=26 June 2012|accessdate=13 July 2012|publisher=NDTV}}</ref> ఎన్నికలలో అతను 713,763 ఓట్లను సాధించగా, సంగ్మాకు 315,987 ఓట్లు వచ్చాయి. <ref>{{cite web|url=http://ibnlive.in.com/news/live-counting-of-votes-begins-for-president-poll/272800-37-64.html|title=CNNIBN Blog|date=22 July 2012|accessdate=22 July 2012}}</ref> ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే అతను తన నివాసం బయట విజయం ప్రసంగం చేసాడు. ఆ ప్రసంగంలో:
 
{{వ్యాఖ్య|వేచి ఉన్న మీ అందరికీ నా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను. నా ఓట్ల సంఖ్య 7 లక్షలకు దాటింది. ఇంకా ఒక్క రాష్ట్రం మిగిలి ఉంది. తుది ఫలితం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుండి వెలువడవలసి ఉంది. ఈ అధికఅత్యున్నత కార్యాలయానికిపదవికి నన్ను ఎన్నుకొన్నందుకు భారత ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల ఉత్సుకత, స్నేహపూర్వక ప్రవర్తన గొప్పవి. నేను పార్లమెంటు నుండి, ఈ దేశ ప్రజల నుండి నేను ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ ఫలితాన్ని పొందాను. దేశ అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని కాపాడటం మరియు రక్షించడం నా బాధ్యత. ప్రజల నమ్మకాన్ని సమర్థించడానికి నేను కృషి చేస్తాను. <ref>{{cite web|url=http://www.ndtv.com/blog/show/pranab-mukherjee-all-set-to-become-the-president-of-india-231924?pfrom=home-otherstories|title=NDTV Blog|accessdate=22 July 2012|date=22 July 2012}}</ref>}}
[[దస్త్రం:Возложение_венка_к_Могиле_Неизвестного_Солдата_-_07.jpg|ఎడమ|thumb|[[రష్యా]], [[చైనా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[వియత్నాం]], [[ఈజిప్టు]] నాయకులతో ముఖర్జి - 2015 మే 9 న మాస్కో విక్టరి దినం సందర్భంగా ]]
 
ముఖర్జీ 2012 జూలై 25న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తిన్యాయమూర్తిచే భారత 13వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసాడు.<ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/article3681618.ece?homepage=true|title=Pranab Mukherjee sworn-in 13th President|last=Gupta|first=Smita|date=25 July 2012|work=The Hindu|location=Chennai, India}}</ref> అతను ఈ పదవి నిర్వహించిన వారిలో బెంగాల్ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి. <ref name="zee news22" />
కాంగ్రెస్ అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]], అప్పటి ప్రధాన మంత్రి [[మన్మోహన్ సింగ్|మన్ మోహన్ సింగ్]] లు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.<ref name="Zee News 3">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|title=PM, Sonia congratulate India's new President Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170043/http://zeenews.india.com/news/zee-exclusive/pm-sonia-congratulate-india-s-new-president-pranab-mukherjee_788999.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> పూర్వపు కమ్యూనిస్టు నాయకుడు [[సోమనాథ్ ఛటర్జీ]] ముఖర్జీని "భారతదేశం యొక్క ఉత్తమ పార్లమెంటేరియన్ మరియు రాజనీతిజ్ఞుడు" గా కొనియాడి "ఉన్నత పదవిలో అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తి వచ్చాడు" అని తెలిపాడు. <ref name="Zee News 4">{{cite web|url=http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|title=India has got a very able president: Somnath|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News|archiveurl=https://web.archive.org/web/20120725170012/http://zeenews.india.com/news/zee-exclusive/india-has-got-a-very-able-president-somnath_789094.html|archivedate=25 July 2012|deadurl=yes|df=dmy-all}}</ref> ప్రతిపక్ష నేత [[శరద్ యాదవ్]] "దేశానికి ప్రణబ్ ముఖర్జీ లాంటి అధ్యక్షుడు అవసరం." అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 5">{{cite web|url=http://zeenews.india.com/news/nation/india-needs-pranab-as-president-sharad-yadav_789014.html|title=India needs Pranab as president: Sharad Yadav|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> ఢిల్లీ ముఖ్యమంత్రి [[షీలా దీక్షిత్]] ముఖర్జీ "తెలివైన అధ్యక్షుల్లో ఒకరు" అని వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష శ్రేణులలోని పార్టీలు ముఖర్జీకి మద్దతు ఇచ్చాయని ఆమె మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షుడిగా ఓటు వేయాలని కోరుకున్నందుకు ఎన్.డి.ఎ విడిపోయింది." <ref name="Zee News 6">{{cite web|url=http://zeenews.india.com/news/nation/pranab-mukherjee-will-be-a-wise-president-dikshit_789008.html|title=Pranab Mukherjee will be a wise president: Dikshit|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref> [[భారతీయ జనతా పార్టీ]] తమ లెజిస్లేటివ్ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడాన్ని చూసి షాక్ కు గురైంది<ref name="Zee News 7">{{cite web|url=http://zeenews.india.com/news/nation/prez-poll-bjp-miffed-over-cross-voting_789108.html|title=Prez poll: BJP miffed over cross-voting|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>. అయినప్పటికీ బి.జె.పి అధ్యక్షుడు [[నితిన్ గడ్కరి]] ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపాడు. నితిన్ "భారతదేశపు కొత్త రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రకటించాడు. గట్కారీ "ఈ దేశం మరింత అభివృద్ధి మరియు పురోగతి చెందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను అతనికి విజయం మరియు ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. <ref name="Zee News 8">{{cite web|url=http://zeenews.india.com/news/nation/nitin-gadkari-congratulates-pranab-mukherjee_789087.html|title=Nitin Gadkari congratulates Pranab Mukherjee|date=22 July 2012|accessdate=1 August 2012|publisher=Zee News}}</ref>
 
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రణబ్ ముఖర్జీ 1957 జూలై 13 న సువ్రా ముఖర్జీని వివాహమాడాడు. ఆమె [[బంగ్లాదేశ్]] లోని నరైల్ ప్రాంతానికి చెందినది. ఆమె తన 10 వయేట [[కోల్‌కాతా|కోల్‌కతా]] వలస వచ్చింది.<ref>{{cite web|url=http://www.thedailystar.net/newDesign/news-details.php?nid=268437|title=Pranab to visit in-laws' home in Narail|date=9 February 2013|accessdate=29 June 2017|publisher=}}</ref> ఈ జంటాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. <ref name="GOVT3" /> సువ్రా 2015 ఆగస్టు 18న తన 74వ యేట గుండెపోటుతో మరణించింది. <ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/india/Suvra-Mukherjee-President-Pranab-Mukherjees-wife-passes-away/articleshow/48524004.cms|title=Suvra Mukherjee, President Pranab Mukherjee's wife, passes away - Times of India|accessdate=29 June 2017|publisher=}}</ref> అతను డెంగ్ జియావోపింగ్ చే ప్రేరణ పొంది అతనిని చాలా తరచుగా ఉదహరిస్తుంటాడు. <ref>{{cite web|url=http://www.iiss.org/programmes/south-asia/ministerial-addresses/pranab-mukherjee/|title=IISS|accessdate=29 June 2015|publisher=}}</ref> అతని హాబీలు చదువు, తోటపని మరియు సంగీతం. <ref name="GOVT3" /> అతని పెద్ద కుమారుడు [[అభిజిత్ ముఖర్జీ]] పశ్చిమ బెంగాల్ లోని జంగిపూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు. తన తండ్రి ఖాళీ చేసిన ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కుమారుడు పోటీ చేసి గెలుపొందాడు. పార్లమెంటు సభ్యునిగ ఎన్నిక కాకకుందు అభిజిత్ బీర్భుం లో నల్‌హటి నుండి శాసన సభ్యునిగా ఉన్నాడు.<ref>{{cite news|url=http://www.indianexpress.com/news/pranab-mujherjees-son-wants-his-ls-seat-party-to-take-call/978529/|title=Pranab Mujherjee’s son wants his LS seat, party to take call|date=24 July 2012}}</ref>
 
ముఖర్జీ కుమార్తె [[షర్మిష్ఠ ముఖర్జీ]] [[కథక్]] నాట్యకళాకారిణి మరియు భారతీయ జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు. <ref name="telegraph">{{cite news|url=http://www.telegraphindia.com/1110112/jsp/calcutta/story_13426607.jsp|title=Dancer who happens to be ‘his’ daughter-Father Pranab Mukherjee misses Sharmistha’s tribute to Tagore, mom in front row|last=Das|first=Mohua|date=12 January 2011|publisher=Telegraph India|accessdate=22 July 2012|location=Calcutta, India}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2361936" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ