గుల్జారీలాల్ నందా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36: పంక్తి 36:
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) <ref>{{cite web|url=http://www.rediff.com/news/1998/jan/15nan.htm|title=Rediff On The NeT: Former PM Gulzarilal Nanda dead|date=|accessdate=2015-05-25|publisher=Rediff.com}}</ref><ref>[https://books.google.com/books?id=NrctDwAAQBAJ&pg=SL2-PA90&dq=Gulzarilal+Nanda+15+jan+1998&hl=en&sa=X&ved=0ahUKEwjxt-jhh87WAhVREVAKHaLoAqIQ6AEIHTAA#v=onepage&q=Gulzarilal%20Nanda%2015%20jan%201998&f=false Profile of Gulzarilal Nanda]</ref>భారత జాతీయ రాజకీయనాయకుడు మరియు ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణం తరువాత, రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే, [[భారత జాతీయ కాంగ్రేసు]] కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. [[1997]]లో ఈయనకు [[భారత రత్న]] పురస్కారం లభించింది.
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) <ref>{{cite web|url=http://www.rediff.com/news/1998/jan/15nan.htm|title=Rediff On The NeT: Former PM Gulzarilal Nanda dead|date=|accessdate=2015-05-25|publisher=Rediff.com}}</ref><ref>[https://books.google.com/books?id=NrctDwAAQBAJ&pg=SL2-PA90&dq=Gulzarilal+Nanda+15+jan+1998&hl=en&sa=X&ved=0ahUKEwjxt-jhh87WAhVREVAKHaLoAqIQ6AEIHTAA#v=onepage&q=Gulzarilal%20Nanda%2015%20jan%201998&f=false Profile of Gulzarilal Nanda]</ref>భారత జాతీయ రాజకీయనాయకుడు మరియు ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణం తరువాత, రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే, [[భారత జాతీయ కాంగ్రేసు]] కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. [[1997]]లో ఈయనకు [[భారత రత్న]] పురస్కారం లభించింది.


== ప్రారంభ జీవితం ==
==తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము==

నందా[[జూలై 4]], [[1898]]న [[అవిభాజిత పంజాబ్]] ప్రాంతములోని [[సియాల్‌కోట్]] (ప్రస్తుతము [[పంజాబ్ (పాకిస్తాన్)]]లో ఉన్నది) లో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసము [[లాహోర్]], [[ఆగ్రా]] మరియు [[అలహాబాద్]] లలో జరిగింది. 1920-1921 వరకు ఈయన [[అలహాబాద్ విశ్వవిద్యాలయము]]లో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో [[బొంబాయి]]లోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము సహాయనిరాకరణోద్యమములో చేరాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శి అయ్యి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి [[జైలు]] కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు.
=== జననం ===
నందా [[1898]] [[జూలై 4]]<nowiki/>న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను [[లాహోర్]], [[అమృత్‌సర్]], [[ఆగ్రా]] మరియు [[అలహాబాద్]] లలో విద్యాభ్యాసం చేసాడు.

=== పరిశోధనా కార్యకర్త ===
అతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో [[బొంబాయి]]లోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగిన సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి [[జైలు]] కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. అతను 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టరు కాబడిన "అలహాబాదు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్" విడుదలచేసిన 42 సభ్యుల జాబితాలో "గర్వపడవలసిన పూర్వ విద్యార్థి" గా గౌరవింపబడ్డాడు.<ref>[https://archive.is/20120707073335/http://auaa.in/?page_id=31 "She is Proud Past Alumni Allahabad University"]</ref><ref>[https://web.archive.org/web/20081011000917/http://www.auaa.in/proudpast.html " Internet Archive of Proud Past Alumni"]</ref><ref>[https://archive.is/20120707073335/http://auaa.in/?page_id=31 "" Internet Archive of Proud Past Alumni"]</ref>

అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. <ref>{{cite book|url=https://books.google.com/books?id=KuhcRfddkQMC&pg=PR16&lpg=PR16&dq=Gulzarilal+Nanda+laxmi&source=bl&ots=tLkgplfIoi&sig=Zd94Jjukpsfnj8nrOhJlJ5JGT1M&hl=en&sa=X&ei=KYv8U7bVGMOGuASv0IGgBw&ved=0CEcQ6AEwCg#v=onepage&q=Gulzarilal%20Nanda%20laxmi&f=false|title=Gulzarilal Nanda: A Life in the Service of the People|first1=Promilla|date=1997|publisher=Allied Publishers|page=xvi|accessdate=26 August 2014|last1=Kalhan}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

13:56, 19 మే 2018 నాటి కూర్పు

గుల్జారీలాల్ నందా
గుల్జారీలాల్ నందా

గుల్జారీలాల్ నందా


పదవీ కాలం
11 జనవరి 1966 – 24 జనవరి 1966
రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
ముందు లాల్ బహాదుర్ శాస్త్రి
తరువాత ఇందిరా గాంధీ
పదవీ కాలం
27 మే 1964 – 9 జూన్ 1964
అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్
ముందు జవాహర్ లాల్ నెహ్రూ
తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి

హోం మంత్రి
పదవీ కాలం
29 ఆగస్టు 1963 – 14 నవంబరు 1966
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
లాల్ బహాదుర్ శాస్త్రి
ఇందిరా గాంధీ
ముందు లాల్ బహాదుర్ శాస్త్రి
తరువాత యశ్వంతరావు చవాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1898-07-04)1898 జూలై 4
సియాల్ కోట్ , పంజాబ్ , బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం పంజాబ్, పాకిస్థాన్)
మరణం 1998 జనవరి 15(1998-01-15) (వయసు 99)
అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి లక్ష్మీ
సంతానం 2 కుమారులు ఒక 1 కుమార్తె
పూర్వ విద్యార్థి అలహాబాదు విశ్వవిద్యాలయం
మతం హిందూ మతం
గుర్జారీలాల్ నందా

గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 - జనవరి 15, 1998) [1][2]భారత జాతీయ రాజకీయనాయకుడు మరియు ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత, రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే, భారత జాతీయ కాంగ్రేసు కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది.

ప్రారంభ జీవితం

జననం

నందా 1898 జూలై 4న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను లాహోర్, అమృత్‌సర్, ఆగ్రా మరియు అలహాబాద్ లలో విద్యాభ్యాసం చేసాడు.

పరిశోధనా కార్యకర్త

అతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగిన సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. అతను 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టరు కాబడిన "అలహాబాదు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్" విడుదలచేసిన 42 సభ్యుల జాబితాలో "గర్వపడవలసిన పూర్వ విద్యార్థి" గా గౌరవింపబడ్డాడు.[3][4][5]

అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. [6]

మూలాలు

  1. "Rediff On The NeT: Former PM Gulzarilal Nanda dead". Rediff.com. Retrieved 2015-05-25.
  2. Profile of Gulzarilal Nanda
  3. "She is Proud Past Alumni Allahabad University"
  4. " Internet Archive of Proud Past Alumni"
  5. "" Internet Archive of Proud Past Alumni"
  6. Kalhan, Promilla (1997). Gulzarilal Nanda: A Life in the Service of the People. Allied Publishers. p. xvi. Retrieved 26 August 2014.