"భారత దేశం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
165 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
 
'''భారత గణతంత్ర రాజ్యము ''' నూటఇరవై కోట్లకు పైగా [(జనాభా]) తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యములో ప్రపంచంలో [[ప్రపంచ దేశాల వైశాల్యం|ఏడవది]]. [[భారత ఆర్ధిక వ్యవస్థ]] యొక్క [[స్థూల జాతీయోత్పత్తి]] ( [[పర్చేసింగ్ పవర్ పారిటీ]]) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద [[స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము]] ఐన భారతదేశం, ప్రపంచంలోనే [[భారత సైన్యం|అతి పెద్ద సైనిక సామర్థ్యం]] కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన [[ప్రాంతీయ శక్తి]]గా ఆవిర్భవించింది.
 
 
[[దక్షణాసియా]]లో ఏడు వేల [[కిలోమీటరు|కిలోమీటర్లకు]] పైగా సముద్రతీరము కలిగి ఉండి, [[భారత ఉపఖండము]]లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య [[రహదారులు|రహదారుల]] పైన ఉంది. దక్షిణాన [[హిందూ మహాసముద్రం]], పశ్చిమాన[అరేబియా సముద్రము|అరేబియా సముద్రం]], మరియు తూర్పున [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]] ఎల్లలుగా ఉన్నాయి. [[పాకిస్తాన్]], [[చైనా]], [[మయన్మార్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]] మరియు [[ఆఫ్ఘానిస్తాన్]]{{చూడు|jammu}} దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. [[శ్రీలంక]], [[మాల్దీవులు]] మరియు [[ఇండోనేసియా]] భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని [[సింధు లోయ నాగరికత|పురాతన నాగరికతలకు]] పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ [[మతము|మతాలకు]] ([[హిందూ మతము]], [[బౌద్ధ మతము]], [[జైన మతము]] మరియు [[సిక్కు మతము]]) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి [[బ్రిటిష్]] ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్డమ్]] నుండే పాలించబడింది. [[మహాత్మా గాంధీ]] నాయకత్వాన [[స్వాతంత్ర్యం]] కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. [[1947]]లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.
 
[[దక్షణాసియా]]లో ఏడు వేల [[కిలోమీటరు|కిలోమీటర్లకు]] పైగా సముద్రతీరము కలిగి ఉండి, [[భారత ఉపఖండము]]లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య [[రహదారులు|రహదారుల]] పైన ఉంది. దక్షిణాన [[హిందూ మహాసముద్రం]], పశ్చిమాన[ (అరేబియా సముద్రము| అరేబియా సముద్రం]]), మరియు తూర్పున [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]] ఎల్లలుగా ఉన్నాయి. [[పాకిస్తాన్]], [[చైనా]], [[మయన్మార్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]] మరియు [[ఆఫ్ఘానిస్తాన్]]{{చూడు|jammu}} దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. [[శ్రీలంక]], [[మాల్దీవులు]] మరియు [[ఇండోనేసియా]] భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని [[సింధు లోయ నాగరికత|పురాతన నాగరికతలకు]] పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ [[మతము|మతాలకు]] ([[హిందూ మతము]], [[బౌద్ధ మతము]], [[జైన మతము]] మరియు [[సిక్కు మతము]]) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి [[బ్రిటిష్]] ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్డమ్]] నుండే పాలించబడింది. [[మహాత్మా గాంధీ]] నాయకత్వాన [[స్వాతంత్ర్యం]] కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. [[1947]]లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.
 
భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, [[అక్షరాస్యత|నిరక్షరాస్యత]], [[లంచం|అవినీతి]], [[పోషకాహార లోపం|పోషకాహార]] లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక [[అణ్వాయుధం|అణ్వాయుధ]] మరియు ప్రాంతీయ శక్తి, [[ప్రపంచం]]<nowiki/>లో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 [[రాష్ట్రాలు]] మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.{{దక్షిణ ఆసియా చరిత్ర‎}}
''ఇంకా చూడండి'':
 
* [[Timeline of Indian history|భారతదేశ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు]]
* [[భారతదేశ సైనిక చరిత్ర]]
 
స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. [[1977]]లో [[జనతా పార్టీ]]గా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. [[సార్వత్రిక ఎన్నికలు 2004|2004 సార్వత్రిక ఎన్నికలలో]] అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన [[భారతీయ జనతా పార్టీ|భాజపా]] ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా [[1996]] తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.
 
''ఇంకా చూడండి'':
 
* [[భారత దేశపు రాజకీయ పార్టీలు]]
* [[భారత ఎన్నికలదేశపు విధానంరాజకీయ పార్టీలు]];
* [[భారత ఎన్నికల విధానం]];
* [[కేంద్ర మంత్రుల జాబితా]];
* [[భారత దేశ అంతర్జాతీయ సంబంధాలు]].
 
== భౌగోళిక స్వరూపము, వాతావరణం ==
దేశపు దక్షిణాన [[ఉష్ణ వాతావరణం]] ఉండగా, ఉత్తరాన [[సమశీతోష్ణ వాతావరణం]] నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో [[అతిశీతల వాతావరణం]] (టండ్రా) ఉంది. భారత దేశంలో [[వర్షాలు]] [[ఋతుపవనాలు]] వలన కలుగుతాయి.
 
''ఇంకా చూడండి '':
 
* [[భారతదేశ వాతావరణం]];
* [[భారత జాతీయ వనాలు]].
 
== రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ==
{{seemain|భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు|భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు}}
 
భారతదేశము 29 రాష్ట్రాలుగా విభజించబడింది. (రాష్ట్రములు కొన్ని[[భారతదేశ జిల్లాల జాబితా|జిల్లాలుగా]] విభజించబడినవి), ఆరు [[కేంద్రపాలిత ప్రాంతములు]] మరియు [[జాతీయ రాజధాని ప్రాంతము]], [[ఢిల్లీ]]. రాష్ట్రాలకు స్వంతంగా ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
[[దస్త్రం:India-states-numbered.svg|thumb|300px|[[భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు|భారతదేశ రాష్ట్రాలు]].]]
'''రాష్ట్రములు:'''
{{seemain|భారత ఆర్ధిక వ్యవస్థ}}
 
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క ఆర్ధికవ్యవస్థ, ద్రవ్య మారకం పరంగా ప్రపంచంలోనే పదో పెద్ద వ్యవస్థ. [[పర్చేసింగ్ పవర్ పారిటీ]] ప్రకారం ఇది నాలుగో స్థానంలో ఉంది. [[2003]]లో అత్యధిక వృద్ధి రేటు - 8 శాతం - నమోదు చేసుకుంది. అయితే, అధిక జనాభా కారణంగా, పి.పి.పి ప్రకారం తలసరి ఆదాయం కేవలం 2,540 డాలర్లుగా ఉంది; [[ప్రపంచ బాంకు]] జాబితాలో ఇది 143 వ స్థానం. భారత విడేశీమారక నిల్వలు 30 వేల 900 కోట్ల డాలర్లు. దేశానికి ఆర్ధిక రాజధానిగా [[ముంబై]] నగరం భాసిల్లుతోంది. [[భారతీయ రిజర్వ్ బాంక్]] కేంద్ర కార్యాలయం, [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ]], [[నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి]] ఇక్కడే ఉన్నాయి. 25% ప్రజలు ఇంకా [[దారిద్ర్య రేఖ]]కు దిగువనే ఉన్నారు. [[ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ]] రంగం విస్తరణ కారణంగా [[మధ్య తరగతి]] వర్గం విస్తరిస్తోంది.
[[దస్త్రం:InfosysHQFrontView.jpg|thumb|1300 కోట్ల డాలర్ల [[ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ]] పరిశ్రమ భారత్ లోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. చిత్రంలో ఉన్నది అగ్రశ్రేణి ఐ.టి సంస్థ, [[ఇన్‌ఫోసిస్]].]]
 
చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన [[వ్యవసాయం]] పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు [[గనులు]], [[పెట్రోలియం]], [[వజ్రాలు]], [[సినిమా]]లు, [[జౌళి]], [[ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ]], మరియు [[హస్త కళలు]]. భారత్ దేశపు [[పారిశ్రామికీకరణ|పారిశ్రామిక]] ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003-20042003–2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. [[అమెరికా]], [[చైనా]], [[యు.ఏ.ఇ]] మరియు [[ఐరోపా సమాఖ్య]]లు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.
 
''ఇంకా చూడండి '': [[భారతీయ కంపెనీల జాబితా]]
{{seemain|భారత జనాభా వివరాలు}}
 
భారత దేశము, [[చైనా]] తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - [[ముంబై]] (వెనుకటి ''బాంబే''), [[ఢిల్లీ]], [[కోల్కతా]] (వెనుకటి ''కలకత్తా''), మరియు [[చెన్నై]] (వెనుకటి ''మద్రాసు''), హైదరాబాద్
 
భారత దేశం యొక్క ఆక్షరాస్యత 74.,04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82.,14% మరియు మహిళల అక్షరాస్యత 53.,7%. ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు.
 
దేశంలోని 80.5% ప్రజలు [[హిందూ మతం|హిందువులై]]నప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక [[ఇస్లాం|ముస్లిము]] జనాభా ఇక్కడ ఉన్నారు. (13.,4%). ఇతర మతాలు: [[క్రైస్తవ మతము|క్రైస్తవులు]] (2.,33%), [[సిక్కు మతము|సిక్కులు]] (1.,84%), [[బౌద్ధ మతము|బౌద్ధులు]] (0.,76%), [[జైన మతము|జైనులు]] (0.,40%), [[యూద మతము|యూదులు]], [[జొరాస్ట్రియన్ మతము|పార్సీలు]], [[అహ్మదీయ విశ్వాసం|అహ్మదీయులు]], మరియు [[బహాయి విశ్వాసము|బహాయీలు]]. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారత దేశంలో [[పండుగలు]] అందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలు [[శ్రీరామనవమి]],[[వినాయక చవితి]],[[సంక్రాంతి]],[[దీపావళి]], [[హొలీ]] మరియు [[దసరా]].
 
భారత దేశం రెండు ప్రముఖ [[భారతీయ భాషలు|భాషా కుటుంబాల]]కు జన్మస్థానం. అవి, [[ఇండో-ఆర్యన్ భాషలు|ఇండో-ఆర్యన్]] మరియు [[ద్రావిడ భాషలు]]. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో [[హిందీ]], [[ఇంగ్లీషు]] భాషలను ఉపయోగిస్తుంది. దేశంలోని నాలుగు ప్రాచీన భాషలు [[సంస్కృతం]], [[తెలుగు]],[[కన్నడం]] మరియు [[తమిళం]]. దేశంలో మొత్తం 1652 [[భారతీయ భాషలు|మాతృ భాషలు]] ఉన్నాయి.
* [[అహమ్మదాబాదు]]
* [[పూణే]]
* తోaకkలnోaైw
 
* [[సూరత్]]
జల మార్గాలు [[రవాణా విధానం|రవాణా]] సౌకర్యాలలో ఆలస్యం అయినప్పటికినీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముడి చమురు, ఇతర ఖనిజాలు తెప్పించుకోవడానికి, మనదేశం నుంచి ఇతరదేశాలకు ముడి ఇనుము, ఇతర ఖనిజాలు ఎగుమతి చేయడానికి ఈ రవాణా మార్గం చాలా అనువైనది.
 
''ఇంకా చూడండి '':
 
* [[భారతీయ భాషలు - మాట్లాడే ప్రజల సంఖ్య|భారతీయ భాషలు – మాట్లాడే ప్రజల సంఖ్య]];
* [[భారతీయ నగరాలు, పట్టణాలు]];
* [[భారత దేశంలో మతములు]].
 
== భారత దేశము - కొన్ని ముఖ్య విషయాలు ==
ప్రాచీన [[భారతీయ సారస్వతం|సారస్వతం]] ఎక్కువగా మౌఖికమైనది. తరువాతి కాలంలో అది అక్షరబద్ధం చేయబడింది. దాదాపుగా ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిలో నుండి ఉద్భవించినవే. పవిత్ర శ్లోకాలతో కూడిన [[వేదాలు]], [[మహాభారతం]] మరియు [[రామాయణం]] వీటిలో ఉన్నాయి. [[తమిళనాడు]]కు చెందిన [[సంగమ]] సాహిత్యం భార్తదేశపు ప్రాచీన సాంప్రదాయిక లౌకిక తత్వానికి అద్దం పడుతుంది. ఆధునిక కాలంలో, భారతీయ భాషలలోను, ఇంగ్లీషు లోను కూడా రాసిన ప్రసిద్ధి చెందిన రచయితలెందరో ఉన్నారు. [[నోబెల్ బహుమతి]] సాధించిన ఒకేఒక భారతీయుడైన [[రవీంద్రనాథ్ టాగోర్]] [[బెంగాలీ]] రచయిత.
 
ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారతదేసమే. దేశంలో అన్నిటికంటే ప్రముఖమైనది [[ముంబై]]లో నెలకొన్న [[హిందీ సినిమా పరిశ్రమ]]. అధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న ఇతర భాషా పరిశ్రమలు - [[తెలుగు]], [[తమిళం]], [[మలయాళం]], [[కన్నడ]] మరియు [[బెంగాలీ]]. బెంగాలీ సినిమా దర్శకుడైన [[సత్యజిత్ రే]] ప్రపంచ సినిమా రంగానికి భారత్ అందించిన ఆణిముత్యం.
 
[[వరి]] అన్నం మరియు [[గోధుమ]] (బ్రెడ్, రొట్టెల రూపంలో) లు ప్రజల ముఖ్య [[ఆహారం]]. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన [[భారతీయ వంటలు]] ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. [[భారతీయ దుస్తులు|భారతీయ ఆహార్యం]] కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది. [[చీర]], [[సల్వార్ కమీజ్]] స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు [[పంచె]], [[కుర్తా]] ధరిస్తారు.
 
''ఇంకా చూడండి'':
 
* [[భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]];
* [[భారతీయ శిల్పకళ]];
* [[భారతీయుల ఇంటిపేర్లు]];
* [[భారతీయ వంటకాలు]].
 
== క్రీడలు ==
 
జనాభా పరంగా రెండో పెద్ద దేశమైననూ ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి సముచిత స్థానం లేదు. [[ఒలింపిక్ క్రీడలు|ఒలంపిక్ క్రీడ]]లలో 8 పర్యాయాలు [[హాకీ]]లో [[బంగారం|బంగారు]] పతకాలు సాధించిన భారత దేశానికి ప్రస్తుతం చెప్పుకోదగిన ఘనత లేదు.
 
. [[చదరంగం]]లో [[విశ్వనాథన్ ఆనంద్]] రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, [[టెన్నిస్]]లో [[లియాండర్ పేస్]],[[మహేష్ భూపతి]], [[సానియా మీర్జా]]లు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలో [[సైన నెహవల్]] చెప్పుకోదగినది. [[భారతదేశము]] [[ఒలింపిక్‌ క్రీడలు]] లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్‌ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే [[పతకం]] సాధించగలిగినది. [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]]<nowiki/>లో కూడా చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. [[కబడ్డీ]]లో మాత్రం వరుసగా బంగారు [[పతకాలు]] మనమే సాధించాము.
 
 
 
కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన [[కబడ్డీ]], [[ఖో-ఖో]] మరియు [[గోడుంబిళ్ళ (గిల్లీ-దండా) ]]లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉంది. [[చదరంగము]], [[క్యారమ్‌]], [[పోలో]], మరియు [[బ్యాడ్మింటన్‌]] మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. [[ఫుట్‌బాల్‌ (సాకర్‌) ]]కు కూడా యావత్‌ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉంది.
== అ(న)ల్ప విషయాలు ==
* వాహనాలు రోడ్డుకు ఎడమ పక్కన నడుస్తాయి. డ్రైవరు స్థానం వాహనంలో కుడి పక్కన ఉంటుంది.
* భారతీయులు మాట్లాడే: హిందీ; బెంగాలీ; మరాఠీ; తెలుగు; తమిళం; ఉర్దూ; కన్నడ; మలయాళం; ఒరియా; పంజాబీ; అస్సామీ; మైథిలి; కాశ్మీరీ; నేపాలీ; సింధ్; కొంకణి; మణిపురి.
* భారతీయులు మాట్లాడే hindi,telugu,tamil,kannda,bengali 8 other languages offcial language in india
* [[తేది]] పద్ధతి: dd/mm/yyyy
* india official languages hindi,english--8 telugu offcial lanaguage, telangana,andhra pradesh regional languages,telugu,kannada,tamilbegal offcial langages in india
* [[తేది]] పద్ధతి: dd/mm/yyyy
* సంఖ్యా మానం: 10,000,000 = 1 [[కోటి]]. 100,000 = 1 [[లక్ష]].
* పోస్టలు కోడు ([[PIN]]): 6 అంకెలు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2366543" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ