కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:కొమరంభీం జిల్లా తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వర్గం:కొమరంభీం జిల్లా చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]] |
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]] |
||
[[వర్గం:కొమరంభీం జిల్లా]] |
09:02, 29 మే 2018 నాటి కూర్పు
కొమరంభీం జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
మండలాలు
- సిర్పూర్ (యు),
- లింగాపూర్,
- జైనూర్,
- తిర్యాని,
- ఆసిఫాబాద్,
- కెరమెరి,
- వాంకిడి,
- రెబ్బెన,
- బెజ్జూర్,
- పెంచికలపేట్,
- కాగజ్నగర్,
- కౌటాల,
- చింతలమనేపల్లి,
- దహెగాన్,
- సిర్పూర్ (టి).
మూలాలు
- ↑ http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
- ↑ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Dt: 11-10-2016