కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
|awards= |
|awards= |
||
}} |
}} |
||
'''కె. వి. కృష్ణకుమారి''' తెలుగు రచయిత్రి, గైనకాలజిస్టు.<ref>{{Cite web|url=https://healcon.com/health-search/Dr-K-V-Krishna-Kumari-General-Physicians-in-Nallakunta-Hyderabad_Clinics-Doctors_ZJIwMGN4AwDlKmVlZQp4.htm|title=Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com|website=healcon.com|access-date=2018-06-10}}</ref> ఆమె ''కృష్ణక్క'' గా సుప్రసిద్ధురాలు. |
|||
ప్రముఖ [[రచయిత్రి]] డా. [[కె.వి.కృష్ణకుమారి]] కృష్ణక్కగా సుప్రసిద్ధులు. [[రచయిత్రి]]<nowiki/>గా షష్టిపూర్తి ఉత్సవానికి చేరువవుతున్న కృష్ణకుమారి పుట్టిందీ, పెరిగిందీ, ఉన్నత విద్య వరకూ చదివిందీ [[తెనాలి]] అయితే, వైద్యవిద్య అభ్యసించినది [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం. చేస్తున్న వృత్తి మెడికల్ ప్రాక్టీసే అయినా, ప్రధాన వ్యాపకం రచనా వ్యాసాంగమే. 'రమ్యకథా కవయిత్రి'గా పేరు పొందిన కృష్ణకుమారి తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' [[నాటకం]]<nowiki/>తో రచనా వ్యాసాంగం ప్రారంభించారు. |
|||
== బాల్యం, విద్యాభ్యాసం == |
|||
== జీవిత విశేషాలు == |
|||
కె.వి.కృష్ణకుమారి [[తెనాలి]]<nowiki/>కి చెందిన డా. కాజ వెంకట జగన్నాధరావు, వెంకట సత్యవతి దంపతులకు జన్మించిన కృష్ణకుమారి ప్రాథమిక, ఉన్నత, కాలేజీ చదువుల్ని [[తెనాలి]]<nowiki/>లోనే పూర్తి చేసారు. అనంతరం [[కాకినాడ]] రంగరాయ వైద్య కళాశాలలో ఎం.బి.బి.యస్., గైనిక్ పిజి చేసారు. |
|||
ఆమె [[తెనాలి]] లో 1947లో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. ఆమె ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. [[కాకినాడ]] రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది. |
|||
== రచనా వ్యాసాంగం == |
== రచనా వ్యాసాంగం == |
||
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం |
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. |
||
==రచనలు == |
==రచనలు == |
||
* కర్మయోగి <ref>{{Cite web|url=http://www.logili.com/books/karmayogi-k-v-krishna-kumari/p-7488847-83356804370-cat.html#variant_id=7488847-83356804370|title=Karmayogi,K V Krishna Kumari - online Telugu Books|website=www.logili.com|access-date=2018-06-10}}</ref> |
* కర్మయోగి <ref>{{Cite web|url=http://www.logili.com/books/karmayogi-k-v-krishna-kumari/p-7488847-83356804370-cat.html#variant_id=7488847-83356804370|title=Karmayogi,K V Krishna Kumari - online Telugu Books|website=www.logili.com|access-date=2018-06-10}}</ref> |
16:51, 10 జూన్ 2018 నాటి కూర్పు
డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి | |
---|---|
జననం | కృష్ణ కుమారి తెనాలి, గుంటూరు |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
ఇతర పేర్లు | కృష్ణక్క |
వృత్తి | డాక్టర్ రచయిత్రి |
మతం | హిందూ |
తండ్రి | డాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు |
తల్లి | సత్యవతి |
కె. వి. కృష్ణకుమారి తెలుగు రచయిత్రి, గైనకాలజిస్టు.[1] ఆమె కృష్ణక్క గా సుప్రసిద్ధురాలు.
జీవిత విశేషాలు
ఆమె తెనాలి లో 1947లో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. ఆమె ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.
రచనా వ్యాసాంగం
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది.
రచనలు
పురస్కారాలు
- 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
- 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
- 1993 లో సాహితీ వైద్య శిరోమణి పురస్కారం
- 1994 లో మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం
- 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం
- 1997 లొ భరతముని పురస్కారం
- 2005లో శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు పురస్కారం
- 2005లో అక్కినేని అవార్డు పురస్కారం
- 2007 శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం శ్రీ విజయ దుర్గా పీటము వారి నుండి
- విశిష్ట రచయిత్రిగా సర్వధారి పురస్కారం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి చేతులమీదుగా
- 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
- డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
- 2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.[5]
వనరులు
మూలాలు
- ↑ "Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com". healcon.com. Retrieved 2018-06-10.
- ↑ "Karmayogi,K V Krishna Kumari - online Telugu Books". www.logili.com. Retrieved 2018-06-10.
- ↑ Prof. V. Viswanadham, Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari - reading by Prof. V. Viswanadham Part-1, retrieved 2018-06-10
- ↑ "Manishilo Maneeshi Doctor Akkineni - మనిషిలో మనీషి డాక్టర్ అక్కినేని".
- ↑ ""కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-22. Retrieved 2018-06-10.
బయటి లింకులు
- TeluguOne (2012-01-06), Writer & Gynecologist - Krishnakka - Wonder's Of Women - 03, retrieved 2018-06-10
- తమిళనాడు గవర్నర్ రోశయ్య గారితో సన్మానం
- సినీ దిగ్గజ గేయకర్త సినారె వైభవం, సినారె గేయధార!
- Authors, Kesava Reddy,Sri sri, Buchi babu, arudra,Mullapudi venkata ramana,Bapu, Adavi Bapi Raju, Sri Ramana, Vamsi,Krishna Sastry,Dasaradhi,Gurram Jashuva, Madhurantakam Rajaram, Telugu. "K V Krishna Kumari". Retrieved 2018-06-10.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)