"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
# డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
#2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
 
== పదవులు ==
 
కృష్ణక్క గారి పదవులు
 
#వై ధ్యుల లోని సృజనాత్మక శక్తినీ లలిత కళల తాలూకు ప్రతిభాపాటవాలనువెలికి తీసే నేపధ్యంలోఏర్పడిన “స్పందన” సాంస్కృతిక సంస్థలకి వ్యవస్థాపక అధ్యక్షులు (1985)
#ఆంధ్రప్రదేశ్ మహిలాభ్యుదయ సమితి అధ్యక్షురాలిగా ఎపిక (1991)
#ప్రతిష్టాత్మక సాహితీ సాంస్కృతిక మహిళా సంస్థ “అభినందన “ కు అధ్యక్షురాలిగా ఎఅగ్రీవముగా ఎన్నిక (1992)
#విశ్వభారతి అకాడమీ సర్ సి.వి. రామన్ ఎడ్యుకేషనల్ అవార్డు కమిటీకి చైర్ పర్సన్ గా ఎపిక (1995)
#శ్రీ సాయి సేవా సొసైటీ స్వచ్చoద ధార్మిక సంస్థలకి అధ్యక్షురాలిగా ఏకగ్రీవoగా నియామకం (1995)
#”డాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం చైర్ పర్సన్” గా ఏకగ్రీవముగా ఎన్నిక (1995)
#ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే “నంది అవార్డు కమిటీ సభ్యురాలి”గా ( 1994-1995 )నియామకం
#ఇంట్రాడ్ సునేత్ర అంధుల పాటశాలలకు చైర్మన్ గా ఏకగ్రీవముగా ఎన్నిక (1999 august)
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2390184" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ