"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, రధా → రథా using AWB)
చి
{{తెలుగు వర్ణమాల}}
[[తెలుగు భాష]]కు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.16 అచ్చులు, 38 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 56 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
 
==అచ్చులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2394030" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ