"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
# 1993 లో శ్రీ మతి మాదిరెడ్డి సులోచన పేరిట ఉత్తమ రచయిత్రి అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చే భారతీయ విద్యాభవన్( హైదరాబాద్ లో) అందుకున్నారు
# 1994 లో "మహాత్మాగాంధీ జాతీయ పురస్కారం రవీంద్ర భారతి హైదరాబాద్ లో
# 1995 లో "గ్లోరి ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విజయశ్రీ అవార్డు" ను ఇంటర్ నేషనల్ ఫ్రెండ్ షిప్ సొసైటీ ఆఫ్ ఇండియా(న్యూ ఢిల్లీ) వారి ఆధ్వర్యములో శ్రీమతి షీలాకౌల్ శ్రీ వసంతసాధే ద్వారా స్వీకారం
# 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం"సందర్బముగా రవీంద్రభారతిలో డాక్టర్ అక్కినేనినాగేశ్వరరావు,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఎ.మాధవరెడ్డిచేమాధవరెడ్డి చే ఘనసత్కారం
# 1997 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బముగా గాంధీభవన్ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీ రోశయ్య, శ్రీ శ్రీపాదరావులచే సన్మానం
# 1997 లో విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీటం ( భీమవరం ) వారి ఆధ్వర్యములో డాక్టర్ ఉమర్ ఆలేశా సాహితీ సమితి వారి చే ఘన సత్కారం
# 2003 ఫిబ్రవరి లో నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యురాలిగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుచే సన్మానం
# 2003 మార్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ మహిళా సంస్థల తరపున సత్కారం
# 2004 జూలై లో ప్రతిష్టాత్మక “దుర్గాబాయి దేశ్ ముఖ్” అవార్డు శ్రీమతి వి.ఎస్. రమాదేవి (మాజీగవర్నర్మాజీ గవర్నర్ కర్ణాటక)నుండి స్వీకారం
# 2004 సెప్టెంబర్ లో టి. ఎస్.ఆర్. అవార్డు రవీంద్ర భారతిలో ప్రదానం
# 2005 జనవరి లో శ్రీ సత్య సాయి సమాజ సేవా కేంద్రం తెనాలి వారి చే సత్కారం
# 2007 మార్చ్ 10 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్బముగా”జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా “మహిళా విభాగంవారిచే పురస్కార ప్రధానం
# 2007 మార్చ్ 20 “భారతీయ సంస్కృతి పరిరక్షణ” సమాఖ్య వారిచే జి. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం లో సర్వ జిత్ నామ సంవత్సర ఉగాది పురస్కారం
# 2007 జూలై 28 “అబినందన” సాంస్కృతిక సేవా సంస్థల వారి చే శ్రీ త్యాగరాయ గాన సభ (హైదరాబాద్ ) లో ఉగాది విశిష్ట మహిళా పురస్కార ప్రధానం
# 2007 జూలై 22 “చేతన” పత్రిక ప్రధమ వార్షికోత్సవం సందర్భముగా పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో సాహితీసేవలకు విశిష్ట గౌరవ సత్కారం
# 2007 సెప్టెంబర్ 20- రచనా రంగములో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భములో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చే “సాహితీ స్వర్ణోత్సవ పురస్కారం “
# 2011 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్బముగా రాగరాగిణి సాంస్కృతి సంస్థ వారిచే త్యాగరాజ గానసభలో పురస్కార ప్రదానోత్సవం
# 2012 మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా సంవత్సర సందర్బముగా కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్టణం ) వారిచే ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సాహితీ పురస్కారం
# 2013 శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ చెన్నై వారిచే మ్యూజిక్ అకాడెమీ ఆడిటోరియంలో మహిళా రత్న పురస్కార ప్రదానం
# 2013 సెప్టెంబర్ లో ప్రతిష్టాకరమైన జీవిత సాఫల్య పురస్కారం డాక్టర్ అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు
# 2013 “నిష్కలంక రాజ నీతిజ్ఞుడు నీలం” గ్రంధాన్ని రచించిన సందర్బముగా ఆయన శతజయంతి ఉత్సవ సభలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్, ముఖ్య మంత్రి గార్ల చేత ఘన సన్మానం
# 2013 డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
# 2013లో2013 సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
# 2013 మూడవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్బముగా విజయవాడ లో శ్రీ మండలి బుద్ధప్రసాద్ చో సాహితీ పురస్కారం
# 2015 మార్చ్ శ్రీవాణి ఆధ్యాత్మిక మాస పత్రిక 30 వ వార్షికోత్సవం సందర్బముగామచిలీపట్నం లో విశిష్ట సాహితీ పురస్కారం
# 2015 కమలాకర్ లలిత కళాభారతి ఆధ్వర్యములో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ (హైదరాబాద్) లో జీవిత సాఫల్య పురస్కార ప్రదానం
# 2015 గాయత్రి ధార్మిక సేవా ఆధ్యాత్మిక సంస్థ వారిచే – “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సందర్బముగా ఆత్మీయ పురస్కార ప్రదానం
# 2015చిక్కడపల్లి2015 చిక్కడపల్లి జట్కర్ భవన్ సభా ప్రాంగణం లో “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సభ లో అభినందన పురస్కారం
# 2015 ఆంధ్రనాటక కళాసమితి (విజయవాడ) స్వర్ణోత్సవ సందర్బముగా ఘంటసాల సంగీత ప్రభుత్వ కళాశాల ప్రాంగణం లో శ్రీమతి మాగంటి అంజని స్మారక పురస్కర ప్రదానం
# 2015 శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్ వారి ద్వారా కీ శే గన్నవరపు సీతారామం స్మారక పురస్కారం –డాక్టర్ కే.వి. రమణాచారి గారిచే త్యాగరాయ గాన సభలో అందుకున్నారు
# 2016 సర్వార్ధ సంక్షేమ సమితి అధ్వర్యంలో శ్రీ పి.వి.నరసింహరావు జయంతిని పురస్కరించుకొని శ్రీ త్యాగరాయ గానసభలో పురస్కార ప్రదానం “ఆధ్యాత్మిక అనిమేహి” బిరుదు ప్రదానం. శాసన మండలి సభ్యులు శ్రీ చక్రపాణి శ్రీ పి.వి. ఆర్.కే. ప్రసాద్, శ్రీ కే.వి. రమణాచారి గార్ల చేతుల మీదుగా జరిగింది.
# 2017 సృజనా సాహితీ సేవా సంస్థ చే ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు” పురస్కార ప్రదానం
# 2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
 
== పదవులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2394449" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ