"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
# 1994 లో "మహాత్మాగాంధీ జాతీయ పురస్కారం రవీంద్ర భారతి హైదరాబాద్ లో
# 1995 లో "గ్లోరి ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విజయశ్రీ అవార్డు" ను ఇంటర్ నేషనల్ ఫ్రెండ్ షిప్ సొసైటీ ఆఫ్ ఇండియా(న్యూ ఢిల్లీ) వారి ఆధ్వర్యములో శ్రీమతి షీలాకౌల్ శ్రీ వసంతసాధే ద్వారా స్వీకారం
# 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం"సందర్బముగా రవీంద్రభారతిలో డాక్టర్ అక్కినేనినాగేశ్వరరావుఅక్కినేని నాగేశ్వరరావు,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఎ.మాధవరెడ్డి చే ఘనసత్కారం
# 1997 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బముగా గాంధీభవన్ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీ రోశయ్య, శ్రీ శ్రీపాదరావులచే సన్మానం
# 1997 లో విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీటం ( భీమవరం ) వారి ఆధ్వర్యములో డాక్టర్ ఉమర్ ఆలేశా సాహితీ సమితి వారి చే ఘన సత్కారం
# 2005జూన్ లో “భారత మహిళా శక్తి” ఆవిర్భావ సందర్బముగా ఆహ్వానం శ్రీమతి హరిప్రియారంగరాజన్ శ్రీ జయ ప్రకాష్ నారాయణ్ (లోక్ సత్తా) చే పురస్కార ప్రదానం
# 2005 ఆగస్ట్ లో ప్రతిష్టాత్మకమైన “శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు” శ్రీ త్యాగ రాయ గాన సభలో శ్రీ దివాకర్ల జన్మదిన సందర్బముగా బహుకరణ
# 2005 సెప్టెంబర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 82 వ జన్మదిన సందర్భంగా డాక్టర్ అక్కినేనిచేఅక్కినేని చే “అక్కినేని అవార్డు” బహుకరణ
# 2006 ఏప్రిల్ ఆస్ట్రేలియా ( సిడ్నీ )లో నిర్వహించబడిన ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథి గా ఆహ్వానం,పురస్కార ప్రధానం
# 2007 జనవరి 19 -శ్రీ విజయ దుర్గా పీటం( వెదురుపాక) పీటాధిపతుల వారిచే “శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం”
# 2007 మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బముగా తెలుగు మహిళా విభాగం వారి చే శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యములో ఎన్. టి .ఆర్ .ట్రస్ట్ భవన్ లో “విశిష్ట మహిళా” పురస్కారం
# 2007 మార్చ్ 10 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్బముగా”జియాలాజికల్సందర్బముగా” జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా “మహిళా విభాగంవారిచేవిభాగం వారిచే పురస్కార ప్రధానం
# 2007 మార్చ్ 20 “భారతీయ సంస్కృతి పరిరక్షణ” సమాఖ్య వారిచే జి. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియం లో సర్వ జిత్ నామ సంవత్సర ఉగాది పురస్కారం
# 2007 జూలై 28 “అబినందన” సాంస్కృతిక సేవా సంస్థల వారి చే శ్రీ త్యాగరాయ గాన సభ (హైదరాబాద్ ) లో ఉగాది విశిష్ట మహిళా పురస్కార ప్రధానం
# 2013 “నిష్కలంక రాజ నీతిజ్ఞుడు నీలం” గ్రంధాన్ని రచించిన సందర్బముగా ఆయన శతజయంతి ఉత్సవ సభలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్, ముఖ్య మంత్రి గార్ల చేత ఘన సన్మానం
# 2013 డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
# 2013 సి . నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
# 2013 మూడవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్బముగా విజయవాడ లో శ్రీ మండలి బుద్ధప్రసాద్ చో సాహితీ పురస్కారం
# 2015 మార్చ్ శ్రీవాణి ఆధ్యాత్మిక మాస పత్రిక 30 వ వార్షికోత్సవం సందర్బముగామచిలీపట్నం లో విశిష్ట సాహితీ పురస్కారం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2394450" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ