"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంధాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ [[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని నాగేశ్వర రావు]]<nowiki/>కు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే [[సత్య సాయి బాబా|పుట్టపర్తి సాయిబాబా]] మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/sociologist-doctor/|title=సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-06|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
 
ఇప్పటిదాకా వైద్యరంగంవైద్యరంగంలో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లోను,గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను, హైదరాబాద్ కింగ్ కోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించి పదవి విరమణ చేసారు. ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్నసువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంధం వ్రాసింది.
 
== రాజకీయ నేపథ్యం ==
# 1998 లో నెహ్రు నికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (తెనాలి) వారి చే తెనాలి నూరేళ్ళ రంగస్థలి గ్రంధావిష్కరణ సందర్బముగా సత్కారం
# 1999 లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి నుండి అఖండ దివ్యాశీస్సులతో బాటు పసిడి దండ బహుకరణ స్వామి తో ప్రత్యక్షముగా 45 నిమిషాలు సంభాషించే అరుదైన అదృష్టం
# 2000 నవంబర్ లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్యాశీస్సులతో “భద్రాకళ్యాణం” ప్రభంధ గ్రంధ రచనకు శ్రీకారం (నాలుగు సంవత్సరాల వ్యవధిలో 20052018 సంవత్సరం నాటికి 1439ముద్రణకుముద్రణలోకి అడుగుపెట్టబోతుంది,ఇది సాహితీ చరిత్రలో అరుదు అపూర్వం నోచుకోవటంఇందంతా స్వామి దివ్యానుగ్రహ ఫలితమే)
# 2000 డిసెంబర్ లో స్వరలయ వేదిక (తెనాలి) వారి వార్షికోత్సవం సందర్భముగా ఘన సత్కారం
# 2001 ఆగస్ట్ లో ప్రతిష్టాత్మక మథర్ ధేరిస్సా సాహితీవైద్య – సేవా పరంగా మిలీనియం సేవా పురస్కారం ప్రధానo (హెల్త్ కేర్ ఇంటర్ నేషనల్ వారి సహకారముతో )
# 2016 సర్వార్ధ సంక్షేమ సమితి అధ్వర్యంలో శ్రీ పి.వి.నరసింహరావు జయంతిని పురస్కరించుకొని శ్రీ త్యాగరాయ గానసభలో పురస్కార ప్రదానం “ఆధ్యాత్మిక అనిమేహి” బిరుదు ప్రదానం. శాసన మండలి సభ్యులు శ్రీ చక్రపాణి శ్రీ పి.వి. ఆర్.కే. ప్రసాద్, శ్రీ కే.వి. రమణాచారి గార్ల చేతుల మీదుగా జరిగింది.
# 2017 సృజనా సాహితీ సేవా సంస్థ చే ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు” పురస్కార ప్రదానం
# 2018 ఏప్రిల్ 9 డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం యువ కళావాహిని ఆధ్వర్యంలో - వేదిక త్యాగరాయ గానసభ
# 2018 జనవరి 28 తెలుగు సాహిత్య మహోత్సవం సందర్బముగా తెనాలి రామకృష్ణకవి ఆడిటోరియం ( తెనాలి) లో విశిష్ట సాహిత్య పురస్కారం
# 2018 కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2395398" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ