సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
<center>ఇది పట్టణానికి చెందిన వ్యాసము.మండల వ్యాసంకై '''[[సిరిసిల్ల (గ్రామీణ)|ఇక్కడ]]''' చూడండి.</center> |
<center>(ఇది పట్టణానికి చెందిన వ్యాసము.మండల వ్యాసంకై '''[[సిరిసిల్ల (గ్రామీణ)|ఇక్కడ]]''' చూడండి).</center> |
||
'''సిరిసిల్ల''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు,]] చెందిన ఒక పట్టణం.{{భారత స్థల సమాచారపెట్టె |
'''సిరిసిల్ల''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు,]] చెందిన ఒక పట్టణం.{{భారత స్థల సమాచారపెట్టె |
||
|type = [[పట్టణం]] |
|type = [[పట్టణం]] |
03:33, 25 జూన్ 2018 నాటి కూర్పు
సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు, చెందిన ఒక పట్టణం.
?సిరిసిల్ల తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 25.68 కి.మీ² (10 చ.మై)[1] |
జిల్లా (లు) | వరంగల్ జిల్లా |
జనాభా • జనసాంద్రత |
83,186[2] (2011 నాటికి) • 3,239/కి.మీ² (8,389/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సిరిసిల్ల పురపాలక సంఘము |
గణాంకాలు
- పట్టణ జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881 [2]
విశేషాలు
- సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది.
- డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
- వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
- 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు. [1]
మూలాలు
- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
- ↑ "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
వెలుపలి లింకులు
[1]ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.
[2]http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03