రెమో: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:2017 తెలుగు సినిమాలు తొలగించబడింది; వర్గం:2016 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయ... |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
రెమో అనునది ఒక తెలుగు సినిమా. |
రెమో అనునది 2016లో విడుదలైన ఒక తెలుగు అనువాద సినిమా. రెమో అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాత్రుక . ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్ బిల్డప్ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్ చేసేట్టుగా తీర్చిదిద్దారు. |
||
== తారాగణం == |
|||
*శివ కంటన్/ రెజినా మొత్వాని(రెమో) గా [[శివ కార్తీకేయన్]] |
|||
*డాక్టర్ దివ్యగా [[కీర్తీ సురేష్|కీర్తి సురేష్]] |
|||
*శివ తల్లిగా శరణ్య |
|||
*వల్లికంత్గా సతీష్ |
|||
*[[కె. ఎస్. రవికుమార్]] |
|||
*యోగిబాబు |
|||
*రాజేంద్రన్ |
|||
*[[శ్రీదివ్య]] (అతిథి పాత్రలో) |
|||
==వివరాలు== |
==వివరాలు== |
||
*బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్ |
*బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్ |
||
*తారాగణం: శివ కార్తికేయన్, [[కీర్తి సురేష్]], శరణ్య, సతీష్, [[కె. ఎస్. రవికుమార్]], యోగిబాబు, రాజేంద్రన్ తదితరులు |
|||
*సంగీతం: అనిరుధ్ |
*సంగీతం: అనిరుధ్ |
||
*కూర్పు: రూబెన్ |
*కూర్పు: రూబెన్ |
||
పంక్తి 8: | పంక్తి 18: | ||
*నిర్మాత: ఆర్.డి. రాజా |
*నిర్మాత: ఆర్.డి. రాజా |
||
*రచన, దర్శకత్వం: భాగ్యరాజ్ కణ్ణన్ |
*రచన, దర్శకత్వం: భాగ్యరాజ్ కణ్ణన్ |
||
==రెఫరెంసులు== |
==రెఫరెంసులు== |
06:09, 25 జూన్ 2018 నాటి కూర్పు
రెమో అనునది 2016లో విడుదలైన ఒక తెలుగు అనువాద సినిమా. రెమో అనే తమిళ సినిమా ఈ చిత్రానికి మాత్రుక . ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్ బిల్డప్ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్ చేసేట్టుగా తీర్చిదిద్దారు.
తారాగణం
- శివ కంటన్/ రెజినా మొత్వాని(రెమో) గా శివ కార్తీకేయన్
- డాక్టర్ దివ్యగా కీర్తి సురేష్
- శివ తల్లిగా శరణ్య
- వల్లికంత్గా సతీష్
- కె. ఎస్. రవికుమార్
- యోగిబాబు
- రాజేంద్రన్
- శ్రీదివ్య (అతిథి పాత్రలో)
వివరాలు
- బ్యానర్: 24 ఏఎం స్టూడియోస్
- సంగీతం: అనిరుధ్
- కూర్పు: రూబెన్
- ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
- నిర్మాత: ఆర్.డి. రాజా
- రచన, దర్శకత్వం: భాగ్యరాజ్ కణ్ణన్