"వర్దుహి వర్దన్యాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (వర్గం:ఆర్మేనియన్ గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== ప్రారంభ జీవితం ==
వర్దుహి వర్దన్యాన్ జూన్ 26, 1976 న ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లోయెరెవాన్లో జన్మించారు. ఆమె తన కుటుంబంలోని ముగ్గురు పిల్లలలో ఒకరు.
ఆమెకు చిన్నతనం నుండి గానం అంటే ఒక అభిరుచి ఉండేది. ఆమె మైక్రోఫోన్ ను పోలిన ప్రతి వస్తువునూ ఉపయోగించారు. చివరికి అది ఆమె స్వీయ-విద్యకు ఏకైక మార్గంగా మారింది. ఆమెకు ఇష్టమైన మార్గదర్శకుల పాటలతో తన దగ్గర ఒక 96-పేజీల ప్రత్యేక పుస్తకం ఉండేది.1983 లో ఆమె ఒక మ్యూజిక్ గ్రూప్ ను స్థాపించి వారికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. తరువాత సంగీత గుంపుకు అషాట్ బ్జుని అను పేరు పెట్టారు. 1986 లో వర్దన్యాన్ తన స్వరాన్ని మెరుగుపరుచుకోవడానికి నైరా గ్యుర్జిన్యాన్ దగ్గరకు వెళ్ళడం ప్రారంభించారు. తర్వాత ఆమె అలెక్సాండర్ స్పెండియార్న్ పేరిట స్థాపించిన పాఠశాలలో చదువుకున్నారు. ఈ కాలంలో ఆమె తన సొంత సంగీత రుచిని అభివృద్ధి చేసుకున్నారు. విట్నీ హౌస్టన్ తో కలిసి పాట పాడాలని ఆమె కోరిక.<ref>{{వెబ్ మూలము|url=http://varduhivardanyan.am/index.php?option=com_content&view=article&id=1&Itemid=123&lang=en|title=Varduhi Vardanyan's official website}}</ref>
1983 లో ఆమె ఒక మ్యూజిక్ గ్రూప్ ను స్థాపించి వారికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. తరువాత సంగీత గుంపుకు అషాట్ బ్జుని అను పేరు పెట్టారు.
1986 లో వర్దన్యాన్ తన స్వరాన్ని మెరుగుపరుచుకోవడానికి నైరా గ్యుర్జిన్యాన్ దగ్గరకు వెళ్ళడం ప్రారంభించారు. తర్వాత ఆమె అలెక్సాండర్ స్పెండియార్న్ పేరిట స్థాపించిన పాఠశాలలో చదువుకున్నారు. ఈ కాలంలో ఆమె తన సొంత సంగీత రుచిని అభివృద్ధి చేసుకున్నారు. విట్నీ హౌస్టన్ తో కలిసి పాట పాడాలని ఆమె కోరిక.<ref>{{వెబ్ మూలము|url=http://varduhivardanyan.am/index.php?option=com_content&view=article&id=1&Itemid=123&lang=en|title=Varduhi Vardanyan's official website}}</ref>
 
== విద్య ==
2,16,337

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2398915" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ