సతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'సతీదేవి దక్షప్రజాపతి కూతురు శివుని మొదటి భార్య..ఆష్టాదశశక్...'
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(తేడా లేదు)

20:13, 12 జూలై 2018 నాటి కూర్పు

సతీదేవి దక్షప్రజాపతి కూతురు శివుని మొదటి భార్య..ఆష్టాదశశక్తి పీటాలకు ఆది దేవత పరమశివున్ని ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంది.ధక్షుడు శివునకు వ్యతిరేకం గా యజ్ఞం ప్రారంబించి దేవతలనందరినీ అహ్వానించి శివున్ని ఆహ్వానించడు.పరమేశ్వరుడు ఆగ్రహం చెంది మౌనంగా ఉంటాడు.సతీదేవి పోవాలని పట్టుబడగా తనను ఒక్కదాన్నే ఆమె పుట్టినింటికి పంపుతాడు.ఎంతో సంతోషంగా పుట్టినింటికి పోయిన సతీదేవిని ఎవరూ పట్టించుకోరు.కనీసం పలకరించరు.తండ్రి ఆమెను ధూషిస్తాడు.అవమానం భరించలేక సతీదేవి ఆయజ్ఞం లో ప్రాణత్యాగం చేస్తుంది.ఆ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ఆ యజ్ఞ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ధక్షున్ని ఆంతం చేసి సతీదేవి మృత శరీరాన్ని భుజాన వేసుకుని రోధిస్తూ విశ్వాంతరాల వైపు బయలు దేరుతాడు శివుని ఆవేధన తీర్చడం కోసం తన చక్రాయిధంతో సతీదేవి శరీరాన్ని పన్నెండు బాగాలుగా ఖండిస్తాడు అ ఖండిత బాగాలు పడిన ప్రధేశాల్లో అమ్మవారు మహాశక్తి గా అవతరించింది...

"https://te.wikipedia.org/w/index.php?title=సతీదేవి&oldid=2413258" నుండి వెలికితీశారు