మాళవిక నాయర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 14: పంక్తి 14:
==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
===తెలుగు===

* [[విజేత (2018 సినిమా)]] (2018)

=== ఇతరములు ===
{{reflist|30em}}
{{reflist|30em}}
==బయటి లంకెలు==
==బయటి లంకెలు==

13:03, 13 జూలై 2018 నాటి కూర్పు

మాళవికా నాయర్
వృత్తినటి, రూపదర్శి

మాళవికా నాయర్,  ప్రముఖ దక్షిణ భారత నటి. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈ మూడ భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక, 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కుకో (2014) సినిమాలో అంధురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం (2015) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.[1]

నేపధ్యము

మాళవిక ఢిల్లీలో జన్మించిన కొన్నాళ్ళకే వీరి కుటుంబం కేరళకు మారిపోయారు. కొచ్చిలోని వ్యత్తిలా లో టి పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది.[2] ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయిన ఆమె ఆక్కడ డిఎవి పాఠశాలలో చదువు కొనసాగించింది.[3]

నటించిన చిత్రాలు

తెలుగు

ఇతరములు

బయటి లంకెలు