"కన్నడ భాష" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
304 bytes added ,  3 సంవత్సరాల క్రితం
(Edit)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(→‎భాష: Added)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఈ భాషలో మౌఖిక లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్ణాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మండలికలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమోగ్గ, సాగర మరియు ఉడిపి లోని హవ్యాక బ్రాహ్మణులది), ఆరె భాషే (దక్షిణ కర్ణాటక లోని సూల్ల్యా ప్రాంతము), సో'లిగా కన్నడ, బడగ కన్నడ, గుల్బర్గా కన్నడ, హుబ్లి కన్నడ మొదలుగునవి.
 
ఒక సమీక్ష ప్రకారం , భారత దేశంలోని ఆదళిత భాషాలల్లో అత్యధిక విధానం(Dialect) ఉలో మాట్లాడే భాషాలల్లో కన్నడ భాష అగ్రస్థాని.
[[దస్త్రం:Kannada on wikipedia.png|right|thumb|250px|వికిపీడియాలో కన్నడ]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2414402" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ