హ్రజ్డాన్ నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., ఉన్నవి. → ఉన్నాయి. (3), లు నుండి → ల నుండ using AWB
పంక్తి 17: పంక్తి 17:


== పేర్లు ==
== పేర్లు ==
ఈ నదిని ఉరార్టియన్ భాషలో ఇల్దరుని,<ref name="encyclopedia.am">{{cite web|url=http://www.encyclopedia.am/pages.php?bId=1&hId=468|title=Հրազդան [Hrazdan]|website=encyclopedia.am|publisher=Armenian Encyclopedia|language=hy|quote=Հրազդանը (ուրարտերեն՝ Իլդարունի) կամ Զանգուն...}}</ref><ref name="Hewsen 92">{{cite book|title=The Geography of Ananias of Širak: Ašxarhacʻoycʻ, the Long and the Short Recensions|first1=Robert H.|date=1992|publisher=Reichert|isbn=9783882264852|page=192|quote=...the Turkish Zanga; (Urart: Ildaruni; Arm.: Hrazdan)...|authorlink1=Robert H. Hewsen|last1=Hewsen}}</ref>  టర్కిక్ లో<ref>{{cite web|url=http://www.iranicaonline.org/articles/ayrarat|title=Ayrarat|date=15 December 1987|website=[[Encyclopædia Iranica]]|last1=Hewsen|first1=R. H.|authorlink1=Robert H. Hewsen|quote=...the upper course of the Hrazdan river (Turkish Zanga) which flows from Lake Sevan to the Araxes.}}</ref>''' జంగు'''<ref>{{cite book|title=Armenia after the coming of Islam|first1=Antranig|date=1999|page=450|quote=He also increased the water capacity of the Hrazdan (Zangu) River, which flows from Lake Sevan to the Araratian plain...|authorlink1=Antranig Chalabian|last1=Chalabian}}</ref> (అర్మేనియన్:Զանգու), '''జంగా''',<ref>{{cite book|title=Reports and Papers on the Work for the Refugees|first1=Fridtjof|date=1922|publisher=[[League of Nations]]|page=19|quote=...surrounding Erivan, on both sides of the Zanga River, by the waters of that river...|authorlink1=Fridtjof Nansen|last1=Nansen}}</ref> '''జంగి''',<ref>{{cite book|url=https://archive.org/details/RediscoveringArmenia|title=Aediscovering Armenia: An Archaeological/touristic Gazetteer And Map Set For The Historical Monuments Of Armenia|last=Kiesling|first=Brady|year=1999|location=Yerevan|quote=The flow of the Hrazdan (formerly Zangi) river from Lake Sevan past Yerevan to the Arax River...|authorlink=Brady Kiesling|p=32}}</ref> లేదా '''జెంగె'''  అని పిలిచేవారు.<ref>{{cite book|title=A Dictionary of Geography, ancient and modern, etc|first1=Josiah|date=1834|publisher=Thomas Tegg & Son|location=London|page=210|quote=ERIVAN. A city of Armenia, situated on the river Zengy...|authorlink1=Josiah Conder (editor and author)|last1=Conder}}</ref><ref>{{cite book|title=A Residence of Eight Years in Persia, Among the Nestorian Christians: With Notices of the Muhammedans|first1=Justin|date=1843|publisher=Allen, Morrill & Wardwell|page=129|quote=There is an imposing citadel, on a hill of moderate elevation about a quarter of a mile south of the town, bordering also on the river Zengy...|last1=Perkins}}</ref>
ఈ నదిని ఉరార్టియన్ భాషలో ఇల్దరుని, <ref name="encyclopedia.am">{{cite web|url=http://www.encyclopedia.am/pages.php?bId=1&hId=468|title=Հրազդան [Hrazdan]|website=encyclopedia.am|publisher=Armenian Encyclopedia|language=hy|quote=Հրազդանը (ուրարտերեն՝ Իլդարունի) կամ Զանգուն...}}</ref><ref name="Hewsen 92">{{cite book|title=The Geography of Ananias of Širak: Ašxarhacʻoycʻ, the Long and the Short Recensions|first1=Robert H.|date=1992|publisher=Reichert|isbn=9783882264852|page=192|quote=...the Turkish Zanga; (Urart: Ildaruni; Arm.: Hrazdan)...|authorlink1=Robert H. Hewsen|last1=Hewsen}}</ref>  టర్కిక్ లో<ref>{{cite web|url=http://www.iranicaonline.org/articles/ayrarat|title=Ayrarat|date=15 December 1987|website=[[Encyclopædia Iranica]]|last1=Hewsen|first1=R. H.|authorlink1=Robert H. Hewsen|quote=...the upper course of the Hrazdan river (Turkish Zanga) which flows from Lake Sevan to the Araxes.}}</ref>''' జంగు'''<ref>{{cite book|title=Armenia after the coming of Islam|first1=Antranig|date=1999|page=450|quote=He also increased the water capacity of the Hrazdan (Zangu) River, which flows from Lake Sevan to the Araratian plain...|authorlink1=Antranig Chalabian|last1=Chalabian}}</ref> (అర్మేనియన్:Զանգու), '''జంగా''', <ref>{{cite book|title=Reports and Papers on the Work for the Refugees|first1=Fridtjof|date=1922|publisher=[[League of Nations]]|page=19|quote=...surrounding Erivan, on both sides of the Zanga River, by the waters of that river...|authorlink1=Fridtjof Nansen|last1=Nansen}}</ref> '''జంగి''', <ref>{{cite book|url=https://archive.org/details/RediscoveringArmenia|title=Aediscovering Armenia: An Archaeological/touristic Gazetteer And Map Set For The Historical Monuments Of Armenia|last=Kiesling|first=Brady|year=1999|location=Yerevan|quote=The flow of the Hrazdan (formerly Zangi) river from Lake Sevan past Yerevan to the Arax River...|authorlink=Brady Kiesling|p=32}}</ref> లేదా '''జెంగె'''  అని పిలిచేవారు.<ref>{{cite book|title=A Dictionary of Geography, ancient and modern, etc|first1=Josiah|date=1834|publisher=Thomas Tegg & Son|location=London|page=210|quote=ERIVAN. A city of Armenia, situated on the river Zengy...|authorlink1=Josiah Conder (editor and author)|last1=Conder}}</ref><ref>{{cite book|title=A Residence of Eight Years in Persia, Among the Nestorian Christians: With Notices of the Muhammedans|first1=Justin|date=1843|publisher=Allen, Morrill & Wardwell|page=129|quote=There is an imposing citadel, on a hill of moderate elevation about a quarter of a mile south of the town, bordering also on the river Zengy...|last1=Perkins}}</ref>


== భూగోళశాస్త్రం ==
== భూగోళశాస్త్రం ==
సెవన్ సరస్సు, అందులో కలిసే నదులు కలిసి దేశం మధ్యభాగంలో మరియు అక్కడి నుండి ఆవిర్భవించే హ్రజ్దాన్ నదిని కలిపి "సెవన్-హ్రజ్డన్ నిర్వహణ ప్రాంతం" అంటారు. ఇది ఆర్మేనియాలో ఉన్న కురా యొక్క  14 ఉప-పరివాహ ప్రాంతాల్లోని ఐదు ఉప-పరివాహ ప్రాంతాలు. ఇవి మరలా అర్కాస్ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నవి. నది సరస్సు 1,900 మి(6,200 అడుగుల) ఎత్తు నుండి ఉద్భవించింది. సరస్సు నుండి దక్షిణ దిశ గుండా వెళుతున్న నది యెరెవాన్ లోకి ప్రవేశించినప్పుడు ఒక లోతైన గార్జ్ ద్వారా వస్తుంది. తరువాత నగరానికి దక్షిణ దిశలో అరాస్ నదిలోకి కలుస్తుంది.{{Sfn|Holding|2014|p=109}} ఈ నది ప్రవాహ దారి గెఘాంలోని మూడు అగ్నిపర్వతాలు నుండి వెలువడిన లావా ప్రవాహాలు (ఇప్పటికి బసాల్ట్ రూపంలో ఉన్నది) నుండి ఉత్పత్తి చెందింది. భూభాగం యొక్క క్రోనాలజీ బసాల్ట్ యొక్క అత్యంత ఎగువ పొరల వయసు 200,000 సంవత్సరములు అని సూచిస్తుంది.<ref>{{Cite web|url=http://www.winchester.ac.uk/academicdepartments/archaeology/Research/Pages/HrazdanGorgePalaeolithicProjectGeoarchaeology.aspx.|title=Hrazdan Gorge Palaeolithic Project: the Geoarchaeology|accessdate=18 November 2015|publisher=University of Winchester}}{{dead link|date=November 2017|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref>
సెవన్ సరస్సు, అందులో కలిసే నదులు కలిసి దేశం మధ్యభాగంలో మరియు అక్కడి నుండి ఆవిర్భవించే హ్రజ్దాన్ నదిని కలిపి "సెవన్-హ్రజ్డన్ నిర్వహణ ప్రాంతం" అంటారు. ఇది ఆర్మేనియాలో ఉన్న కురా యొక్క  14 ఉప-పరివాహ ప్రాంతాల్లోని ఐదు ఉప-పరివాహ ప్రాంతాలు. ఇవి మరలా అర్కాస్ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నాయి. నది సరస్సు 1,900 మి (6,200 అడుగుల) ఎత్తు నుండి ఉద్భవించింది. సరస్సు నుండి దక్షిణ దిశ గుండా వెళుతున్న నది యెరెవాన్ లోకి ప్రవేశించినప్పుడు ఒక లోతైన గార్జ్ ద్వారా వస్తుంది. తరువాత నగరానికి దక్షిణ దిశలో అరాస్ నదిలోకి కలుస్తుంది.{{Sfn|Holding|2014|p=109}} ఈ నది ప్రవాహ దారి గెఘాంలోని మూడు అగ్నిపర్వతాల నుండి వెలువడిన లావా ప్రవాహాలు (ఇప్పటికి బసాల్ట్ రూపంలో ఉన్నది) నుండి ఉత్పత్తి చెందింది. భూభాగం యొక్క క్రోనాలజీ బసాల్ట్ యొక్క అత్యంత ఎగువ పొరల వయసు 200,000 సంవత్సరములు అని సూచిస్తుంది.<ref>{{Cite web|url=http://www.winchester.ac.uk/academicdepartments/archaeology/Research/Pages/HrazdanGorgePalaeolithicProjectGeoarchaeology.aspx.|title=Hrazdan Gorge Palaeolithic Project: the Geoarchaeology|accessdate=18 November 2015|publisher=University of Winchester}}{{dead link|date=November 2017|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref>


నది కాలువలు మొత్తం పరీవాహక ప్రాంతం 2566 చ.కి. అవపాతం 1572 మిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి వార్షిక వర్షపాతం 257 మి.మి (10.1 అంగులాలు) గరిష్టంగా. మేలో 43 మి.మి (1.7 అంగులాలు) ఉండవచ్చు, మరియు కనిష్టంగా ఆగస్టులో 8 మి.మి (0.31 అంగులాలు) . సగటు ఉష్ణోగ్రత జనవరిలో {{Convert|-3|C}} జూలైలో {{Convert|26|C}} ఉంటుంది. జనవరిలో అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత {{Convert|-15|C}}  మరియు జూలైలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత {{Convert|44|C}} నమోదయ్యాయి .{{Sfn|Holding|2014|p=109}} మొత్తం నదీ ప్రవాహం 733 మిలియన్ క్యూబిక్ మీటర్లు. నియంత్రించిన ప్రవాహాన్ని, అరరట్ లోయలో వ్యవసాయానికి వాడుతారు.<gallery mode="packed" heights="200px">
నది కాలువలు మొత్తం పరీవాహక ప్రాంతం 2566 చ.కి. అవపాతం 1572 మిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి వార్షిక వర్షపాతం 257 మి.మి (10.1 అంగులాలు) గరిష్ఠంగా. మేలో 43 మి.మి (1.7 అంగులాలు) ఉండవచ్చు, మరియు కనిష్ఠంగా ఆగస్టులో 8 మి.మి (0.31 అంగులాలు) . సగటు ఉష్ణోగ్రత జనవరిలో {{Convert|-3|C}} జూలైలో {{Convert|26|C}} ఉంటుంది. జనవరిలో అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత {{Convert|-15|C}}  మరియు జూలైలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత {{Convert|44|C}} నమోదయ్యాయి .{{Sfn|Holding|2014|p=109}} మొత్తం నదీ ప్రవాహం 733 మిలియన్ క్యూబిక్ మీటర్లు. నియంత్రించిన ప్రవాహాన్ని, అరరట్ లోయలో వ్యవసాయానికి వాడుతారు.<gallery mode="packed" heights="200px">
File:Davtashen panorama.jpg|హ్రజ్డాన్ నది గార్జ్ మరియు అరబ్కిర్, దవ్తాషెన్ జిల్లలు
File:Davtashen panorama.jpg|హ్రజ్డాన్ నది గార్జ్ మరియు అరబ్కిర్, దవ్తాషెన్ జిల్లలు
</gallery>
</gallery>
పంక్తి 29: పంక్తి 29:
ఏ నది దగ్గర 33 జాతుల కిరొనామిడ్స్, 23 జాతుల బ్లాక్-ఫ్లైస్ ను గుర్తించారు. ఈ కిరొనామిడ్లు మరలా అయిదు రకాలు అవి టానిపొడినే, డయామసినే, ప్రోడియామసినే, ఆర్థోక్లాడినే మరియు కిరొనామినే.<ref>{{Cite journal}}</ref> 25 జాతులు అకశేరుకాలను గుర్తించారు, వాటిలో రెండు జాతులు రోటిఫర్స్ ఉన్నవి. 13 జాతుల క్లాడొసెరంస్ మరియు 10 జాతుల కొపెపాడ్స్ నదిలో ఉన్నవి.<ref>{{వెబ్ మూలము|url=http://watchemec.ru/en/article/24868/|title=Zooplankton changes in the long profile of Hrazdan river, Armenia|year=2012|publisher=Scientific Journal of Chemistry and ecology|accessdate=18 November 2015}}</ref>
ఏ నది దగ్గర 33 జాతుల కిరొనామిడ్స్, 23 జాతుల బ్లాక్-ఫ్లైస్ ను గుర్తించారు. ఈ కిరొనామిడ్లు మరలా అయిదు రకాలు అవి టానిపొడినే, డయామసినే, ప్రోడియామసినే, ఆర్థోక్లాడినే మరియు కిరొనామినే.<ref>{{Cite journal}}</ref> 25 జాతులు అకశేరుకాలను గుర్తించారు, వాటిలో రెండు జాతులు రోటిఫర్స్ ఉన్నవి. 13 జాతుల క్లాడొసెరంస్ మరియు 10 జాతుల కొపెపాడ్స్ నదిలో ఉన్నవి.<ref>{{వెబ్ మూలము|url=http://watchemec.ru/en/article/24868/|title=Zooplankton changes in the long profile of Hrazdan river, Armenia|year=2012|publisher=Scientific Journal of Chemistry and ecology|accessdate=18 November 2015}}</ref>


అయితే చేప జాతులో. సెవన్ ట్రాట్ (''Salmo ischchan'') లేదా "ప్రిన్స్ చేప," సిగా, క్రుషియన్, కార్ప్, క్రేఫిష్, బొజాక్ (''Salmo ischchan danilewskii'') ఉన్నవి. ఇవి కాకుండా శీతాకాల బాక్తక్ (''Salmo ischchan ischchan'') మరియు వేసవికాల బాక్తక్ (''Salmo ischchan aestivalis'') కూడా ఉన్నవి. ఈ నదిలో అనేక జాతుల క్రేఫిష్, కరాస్ ఉన్నట్లు నివేదింపబడినది.<ref>{{వెబ్ మూలము|url=http://fishing-center.com/fishing-in-armenia|title=Fishing in Armenia|publisher=Fishing Centre|accessdate=18 November 2015}}</ref>
అయితే చేప జాతులో. సెవన్ ట్రాట్ (''Salmo ischchan'') లేదా "ప్రిన్స్ చేప," సిగా, క్రుషియన్, కార్ప్, క్రేఫిష్, బొజాక్ (''Salmo ischchan danilewskii'') ఉన్నాయి. ఇవి కాకుండా శీతాకాల బాక్తక్ (''Salmo ischchan ischchan'') మరియు వేసవికాల బాక్తక్ (''Salmo ischchan aestivalis'') కూడా ఉన్నాయి. ఈ నదిలో అనేక జాతుల క్రేఫిష్, కరాస్ ఉన్నట్లు నివేదింపబడింది.<ref>{{వెబ్ మూలము|url=http://fishing-center.com/fishing-in-armenia|title=Fishing in Armenia|publisher=Fishing Centre|accessdate=18 November 2015}}</ref>


== అభివృద్ధి ==
== అభివృద్ధి ==
సరస్సు జలాలను వ్యవసాయం కోసం 19వ శతాబ్దం నుండి ఉపయోగిస్తున్నారు. 20 వ శతాబ్దంలో జల-శక్తి అభివృద్ధిలో భాగంగా ఎన్నో విధ్యుత్తు కేంద్రాలు వెలిశాయి.  ఈ సరస్సు మరియు నదీ జలాలను 100,000 హెక్టార్లలో వ్యవసాయానికి వాడుతారు, అందులో 80,000 హెక్టారులను కొత్తగా వ్య్వసాయానికి తయారుచేశారు. ఈ నదిపై ఎన్నో జల-విధ్యత్తు కేంద్రాలు ఉన్నవి. 70 కి.మి నదీ పొడవున 560 మె.వా. కరెంటు సెవన్-హ్రజ్డాన్ జల-విధ్యత్తు అభివృద్ధి క్రింద ఉత్పత్తవుతుంది.. <ref name="Gharabegian">{{వెబ్ మూలము|url=http://asbarez.com/123306/sevan-hrazdan-cascade-hydropower-system/|title=Sevan–Hrazdan Cascade Hydropower System|last=Gharabegian|first=Areg|date=21 May 2014|publisher=[[Asbarez]] News|accessdate=18 November 2015}}</ref>
సరస్సు జలాలను వ్యవసాయం కోసం 19వ శతాబ్దం నుండి ఉపయోగిస్తున్నారు. 20 వ శతాబ్దంలో జల-శక్తి అభివృద్ధిలో భాగంగా ఎన్నో విద్యుత్తు కేంద్రాలు వెలిశాయి.  ఈ సరస్సు మరియు నదీ జలాలను 100,000 హెక్టార్లలో వ్యవసాయానికి వాడుతారు, అందులో 80,000 హెక్టారులను కొత్తగా వ్య్వసాయానికి తయారుచేశారు. ఈ నదిపై ఎన్నో జల-విధ్యత్తు కేంద్రాలు ఉన్నవి. 70 కి.మి నదీ పొడవున 560 మె.వా. కరెంటు సెవన్-హ్రజ్డాన్ జల-విధ్యత్తు అభివృద్ధి క్రింద ఉత్పత్తవుతుంది.. <ref name="Gharabegian">{{వెబ్ మూలము|url=http://asbarez.com/123306/sevan-hrazdan-cascade-hydropower-system/|title=Sevan–Hrazdan Cascade Hydropower System|last=Gharabegian|first=Areg|date=21 May 2014|publisher=[[Asbarez]] News|accessdate=18 November 2015}}</ref>


ఎన్నో మళ్లింపు పనులు, ఓపెన్ కాలువలు లేదా సొరంగాలు మరియు పవర్ హౌసులను ఇరవయ్యో శతాబ్దం మధ్యలో నిర్మించారు. 2003 లో ఇంటర్నేషనల్ ఎనర్జీ కార్పొరేషన్", ఒక జాయింట్ స్టాక్ కంపెనీ ఈ ప్రాజెక్టులను ఆర్మేనియా సర్వీసెస్ రెగ్యులేటరీ కమిషన్నుండి లైసెన్స్ నెం 0108 కింద సొంతం చేసుకుంది. ఈ ప్రాజక్టు పనులు 2001 సమయంలో పూర్తయ్యాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.minenergy.am/en/page/449|title=Sevan-Hrazdan Cascade|publisher=Ministry Of Energy And Natural Resources Of The Republic Of Armenia|accessdate=18 November 2015}}</ref> ఈ పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి $25 మిలియన్లు రుణం తీసుకున్నారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.hydroworld.com/articles/2013/05/adb-makes-loan-for-sevan-hrazdan-cascade-modernization-project.html|title=ADB makes loan for Sevan-Hrazdan cascade modernization project|date=21 May 2013|publisher=HydroWorld: Hydro News}}</ref>
ఎన్నో మళ్లింపు పనులు, ఓపెన్ కాలువలు లేదా సొరంగాలు మరియు పవర్ హౌసులను ఇరవయ్యో శతాబ్దం మధ్యలో నిర్మించారు. 2003 లో ఇంటర్నేషనల్ ఎనర్జీ కార్పొరేషన్", ఒక జాయింట్ స్టాక్ కంపెనీ ఈ ప్రాజెక్టులను ఆర్మేనియా సర్వీసెస్ రెగ్యులేటరీ కమిషన్నుండి లైసెన్స్ నెం 0108 కింద సొంతం చేసుకుంది. ఈ ప్రాజక్టు పనులు 2001 సమయంలో పూర్తయ్యాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.minenergy.am/en/page/449|title=Sevan-Hrazdan Cascade|publisher=Ministry Of Energy And Natural Resources Of The Republic Of Armenia|accessdate=18 November 2015}}</ref> ఈ పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి $25 మిలియన్లు రుణం తీసుకున్నారు.<ref>{{వెబ్ మూలము|url=http://www.hydroworld.com/articles/2013/05/adb-makes-loan-for-sevan-hrazdan-cascade-modernization-project.html|title=ADB makes loan for Sevan-Hrazdan cascade modernization project|date=21 May 2013|publisher=HydroWorld: Hydro News}}</ref>

15:44, 14 జూలై 2018 నాటి కూర్పు

హ్రజ్డాన్ నది
యెరెవాన్ లో నది
స్థానం
దేశంఆర్మేనియా
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంసెవాన్ సరస్సు
 • ఎత్తు1,904 m (6,247 ft)
సముద్రాన్ని చేరే ప్రదేశం 
 • స్థానం
ఆరాస్ నది
 • ఎత్తు
826 m (2,710 ft)
పొడవు141 km (88 mi)
పరీవాహక ప్రాంతం2,560 km2 (990 sq mi)
ప్రవాహం 
 • సగటు17.9 m3/s (630 cu ft/s)

హ్రజ్డాన్ నది (అర్మేనియన్:Հրազդան) అర్మేనియాలో రెండవ అతిపెద్ద మరియు ఒక ప్రధానమైన నది. ఇది దేశ వాయువ్య భాగంలోని సెవన్ సరస్సు వద్ద ఉద్భవించింది, కొటాయ్క్ రాష్టృం, రాజధాని యెరెవాన్ ను ద్వారా ప్రవహిస్తుంది.[1][2] అరరట్ మైదానాలలో టర్కీ సరిహద్దు వెంట అరాస్ నదిలో ఇది కలుస్తుంది. ఏ నదిపై ఎన్నో జల విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. ఈ నదీ జలాలను ఎన్నో పంటలకు వాడుకుంటారు.[3]

పేర్లు

ఈ నదిని ఉరార్టియన్ భాషలో ఇల్దరుని, [4][5]  టర్కిక్ లో[6] జంగు[7] (అర్మేనియన్:Զանգու), జంగా, [8] జంగి, [9] లేదా జెంగె  అని పిలిచేవారు.[10][11]

భూగోళశాస్త్రం

సెవన్ సరస్సు, అందులో కలిసే నదులు కలిసి దేశం మధ్యభాగంలో మరియు అక్కడి నుండి ఆవిర్భవించే హ్రజ్దాన్ నదిని కలిపి "సెవన్-హ్రజ్డన్ నిర్వహణ ప్రాంతం" అంటారు. ఇది ఆర్మేనియాలో ఉన్న కురా యొక్క  14 ఉప-పరివాహ ప్రాంతాల్లోని ఐదు ఉప-పరివాహ ప్రాంతాలు. ఇవి మరలా అర్కాస్ నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నాయి. నది సరస్సు 1,900 మి (6,200 అడుగుల) ఎత్తు నుండి ఉద్భవించింది. సరస్సు నుండి దక్షిణ దిశ గుండా వెళుతున్న నది యెరెవాన్ లోకి ప్రవేశించినప్పుడు ఒక లోతైన గార్జ్ ద్వారా వస్తుంది. తరువాత నగరానికి దక్షిణ దిశలో అరాస్ నదిలోకి కలుస్తుంది.[12] ఈ నది ప్రవాహ దారి గెఘాంలోని మూడు అగ్నిపర్వతాల నుండి వెలువడిన లావా ప్రవాహాలు (ఇప్పటికి బసాల్ట్ రూపంలో ఉన్నది) నుండి ఉత్పత్తి చెందింది. భూభాగం యొక్క క్రోనాలజీ బసాల్ట్ యొక్క అత్యంత ఎగువ పొరల వయసు 200,000 సంవత్సరములు అని సూచిస్తుంది.[13]

నది కాలువలు మొత్తం పరీవాహక ప్రాంతం 2566 చ.కి. అవపాతం 1572 మిలియన్ క్యూబిక్ మీటర్ల నుండి వార్షిక వర్షపాతం 257 మి.మి (10.1 అంగులాలు) గరిష్ఠంగా. మేలో 43 మి.మి (1.7 అంగులాలు) ఉండవచ్చు, మరియు కనిష్ఠంగా ఆగస్టులో 8 మి.మి (0.31 అంగులాలు) . సగటు ఉష్ణోగ్రత జనవరిలో −3 °C (27 °F) జూలైలో 26 °C (79 °F) ఉంటుంది. జనవరిలో అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత −15 °C (5 °F)  మరియు జూలైలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 44 °C (111 °F) నమోదయ్యాయి .[12] మొత్తం నదీ ప్రవాహం 733 మిలియన్ క్యూబిక్ మీటర్లు. నియంత్రించిన ప్రవాహాన్ని, అరరట్ లోయలో వ్యవసాయానికి వాడుతారు.

జంతుజాలం

ఏ నది దగ్గర 33 జాతుల కిరొనామిడ్స్, 23 జాతుల బ్లాక్-ఫ్లైస్ ను గుర్తించారు. ఈ కిరొనామిడ్లు మరలా అయిదు రకాలు అవి టానిపొడినే, డయామసినే, ప్రోడియామసినే, ఆర్థోక్లాడినే మరియు కిరొనామినే.[14] 25 జాతులు అకశేరుకాలను గుర్తించారు, వాటిలో రెండు జాతులు రోటిఫర్స్ ఉన్నవి. 13 జాతుల క్లాడొసెరంస్ మరియు 10 జాతుల కొపెపాడ్స్ నదిలో ఉన్నవి.[15]

అయితే చేప జాతులో. సెవన్ ట్రాట్ (Salmo ischchan) లేదా "ప్రిన్స్ చేప," సిగా, క్రుషియన్, కార్ప్, క్రేఫిష్, బొజాక్ (Salmo ischchan danilewskii) ఉన్నాయి. ఇవి కాకుండా శీతాకాల బాక్తక్ (Salmo ischchan ischchan) మరియు వేసవికాల బాక్తక్ (Salmo ischchan aestivalis) కూడా ఉన్నాయి. ఈ నదిలో అనేక జాతుల క్రేఫిష్, కరాస్ ఉన్నట్లు నివేదింపబడింది.[16]

అభివృద్ధి

సరస్సు జలాలను వ్యవసాయం కోసం 19వ శతాబ్దం నుండి ఉపయోగిస్తున్నారు. 20 వ శతాబ్దంలో జల-శక్తి అభివృద్ధిలో భాగంగా ఎన్నో విద్యుత్తు కేంద్రాలు వెలిశాయి.  ఈ సరస్సు మరియు నదీ జలాలను 100,000 హెక్టార్లలో వ్యవసాయానికి వాడుతారు, అందులో 80,000 హెక్టారులను కొత్తగా వ్య్వసాయానికి తయారుచేశారు. ఈ నదిపై ఎన్నో జల-విధ్యత్తు కేంద్రాలు ఉన్నవి. 70 కి.మి నదీ పొడవున 560 మె.వా. కరెంటు సెవన్-హ్రజ్డాన్ జల-విధ్యత్తు అభివృద్ధి క్రింద ఉత్పత్తవుతుంది.. [17]

ఎన్నో మళ్లింపు పనులు, ఓపెన్ కాలువలు లేదా సొరంగాలు మరియు పవర్ హౌసులను ఇరవయ్యో శతాబ్దం మధ్యలో నిర్మించారు. 2003 లో ఇంటర్నేషనల్ ఎనర్జీ కార్పొరేషన్", ఒక జాయింట్ స్టాక్ కంపెనీ ఈ ప్రాజెక్టులను ఆర్మేనియా సర్వీసెస్ రెగ్యులేటరీ కమిషన్నుండి లైసెన్స్ నెం 0108 కింద సొంతం చేసుకుంది. ఈ ప్రాజక్టు పనులు 2001 సమయంలో పూర్తయ్యాయి.[18] ఈ పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి $25 మిలియన్లు రుణం తీసుకున్నారు.[19]

నది కాలుష్యం

నది నీరు వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక మరియు నివాస అభివృద్ధి ముఖ్యంగా యెరెవాన్ నుండి చికిత్సకాని కలుషిత మురుగునీటి ద్వారా నీటి కాలుష్యానికి గురవుతుంది. ఈ ప్రభావిత నీటి నాణ్యత అనగా కరిగిన ఆక్సిజన్ (డి.ఒ) స్థాయిలు ( 5% కంటే తక్కువ సంతృప్త కరిగిన ఆక్సిజన్ స్థాయికి) కంటే చాలా తక్కువ పరిమితులకు పడిపోయాయి. 2008లో చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం యెరెవాన్ వ్యర్థ నీరు కలిసిన తరువాతి 14 కి.మిలలో నీటిలోని ప్రాణుల ఆలోగ్యకరంగా నివసించడానికి కావలసినంత ఎరేటెడ్ ఆక్సిజన్ లేదని తేలింది.

సూచనలు

  1. "Armenia". Encyclopædia Britannica. Retrieved 1 November 2015.
  2. "Monitoring Dissolved Oxygen in the Hrazdan River". Acopian Centre for Environment. Retrieved 18 November 2015.
  3. "Armenia:Water resources". FAO Organization. Retrieved 18 November 2015.
  4. "Հրազդան [Hrazdan]". encyclopedia.am (in ఆర్మేనియన్). Armenian Encyclopedia. Հրազդանը (ուրարտերեն՝ Իլդարունի) կամ Զանգուն...
  5. Hewsen, Robert H. (1992). The Geography of Ananias of Širak: Ašxarhacʻoycʻ, the Long and the Short Recensions. Reichert. p. 192. ISBN 9783882264852. ...the Turkish Zanga; (Urart: Ildaruni; Arm.: Hrazdan)...
  6. Hewsen, R. H. (15 December 1987). "Ayrarat". Encyclopædia Iranica. ...the upper course of the Hrazdan river (Turkish Zanga) which flows from Lake Sevan to the Araxes.
  7. Chalabian, Antranig (1999). Armenia after the coming of Islam. p. 450. He also increased the water capacity of the Hrazdan (Zangu) River, which flows from Lake Sevan to the Araratian plain...
  8. Nansen, Fridtjof (1922). Reports and Papers on the Work for the Refugees. League of Nations. p. 19. ...surrounding Erivan, on both sides of the Zanga River, by the waters of that river...
  9. Kiesling, Brady (1999). Aediscovering Armenia: An Archaeological/touristic Gazetteer And Map Set For The Historical Monuments Of Armenia. Yerevan. p. 32. The flow of the Hrazdan (formerly Zangi) river from Lake Sevan past Yerevan to the Arax River...{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  10. Conder, Josiah (1834). A Dictionary of Geography, ancient and modern, etc. London: Thomas Tegg & Son. p. 210. ERIVAN. A city of Armenia, situated on the river Zengy...
  11. Perkins, Justin (1843). A Residence of Eight Years in Persia, Among the Nestorian Christians: With Notices of the Muhammedans. Allen, Morrill & Wardwell. p. 129. There is an imposing citadel, on a hill of moderate elevation about a quarter of a mile south of the town, bordering also on the river Zengy...
  12. 12.0 12.1 Holding 2014, p. 109.
  13. "Hrazdan Gorge Palaeolithic Project: the Geoarchaeology". University of Winchester. Retrieved 18 November 2015.[permanent dead link]
  14. {{cite journal}}: Empty citation (help)
  15. "Zooplankton changes in the long profile of Hrazdan river, Armenia". Scientific Journal of Chemistry and ecology. 2012. Retrieved 18 November 2015.
  16. "Fishing in Armenia". Fishing Centre. Retrieved 18 November 2015.
  17. Gharabegian, Areg (21 May 2014). "Sevan–Hrazdan Cascade Hydropower System". Asbarez News. Retrieved 18 November 2015.
  18. "Sevan-Hrazdan Cascade". Ministry Of Energy And Natural Resources Of The Republic Of Armenia. Retrieved 18 November 2015.
  19. "ADB makes loan for Sevan-Hrazdan cascade modernization project". HydroWorld: Hydro News. 21 May 2013.