మార్చి 10: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[1942]] : [[విల్బర్ స్కోవిల్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|యునైటెడ్ స్టేట్స్]] కు చెందిన ఫార్మాసిస్టు. |
|||
* [[1982]]: [[జి.ఎస్.మేల్కోటే]],సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు/[జ. 1901] |
* [[1982]]: [[జి.ఎస్.మేల్కోటే]],సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు/[జ. 1901] |
||
* [[1997]]: [[స్వర్ణలత (పాత)|స్వర్ణలత]] తెలుగు సినిమా నేపథ్య గాయని. |
* [[1997]]: [[స్వర్ణలత (పాత)|స్వర్ణలత]] తెలుగు సినిమా నేపథ్య గాయని. |
11:04, 15 జూలై 2018 నాటి కూర్పు
మార్చి 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 69వ రోజు (లీపు సంవత్సరములో 70వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 296 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
- 1876 - అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
- 2011 - శ్రీకంఠ జయంతి
- 1922 - స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
- 1977 - యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
జననాలు
- 1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
- 1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
- 1946: పి. కేశవ రెడ్డి, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (మ.2015)
- 1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
- 1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది
- 1993: ముక్కాని వినయ్ కుమార్,వినయ్స్ ఇన్ఫో
మరణాలు
- 1942 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
- 1982: జి.ఎస్.మేల్కోటే,సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు/[జ. 1901]
- 1997: స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
- 2016: కోగంటి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి
- 1897: తొలి తరం ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే స్వర్గస్తులైనారు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే.
- నేషనల్ మారియో డే.
బయటి లింకులు
మార్చి 9 - మార్చి 11 - ఫిబ్రవరి 10 - ఏప్రిల్ 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |