వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
వికీపీడియా వ్యాసానికి''' పరిచయ విభాగం''' ('''ప్రవేశిక''' అని కూడా అంటారు) విషయసూచికకు, మొదటి శీర్షికకు ముందు వస్తుంది. ఈ విభాగం వ్యాసానికి పరిచయంగానూ, అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారంశంగా ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు.
వికీపీడియా వ్యాసానికి''' పరిచయ విభాగం''' ('''ప్రవేశిక''' అని కూడా అంటారు) విషయసూచికకు, మొదటి శీర్షికకు ముందు వస్తుంది. ఈ విభాగం వ్యాసానికి పరిచయంగానూ, అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారాంశంగా ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు.


వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది, ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]]<nowiki/>తో రాయాలి.[[వికీపీడియా:తటస్థ దృక్కోణం|<br>
వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]]<nowiki/>తో రాయాలి. [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|<br>
]]
]]


వ్యాస విషయం మొత్తానికి సంక్షిప్త సారాంశంగా వ్యాసం పరిచయం నిలవాల్సి ఉంటుంది. వ్యాస పరిచయంలో విషయాన్ని గుర్తించి, నేపథ్యాన్ని స్థాపించి, వ్యాసం విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) ఎందుకు కలిగివుందో వివరించి, వ్యాసానికి సంబంధించిన ప్రధానమైన వివాదాలతో సహా అన్ని అత్యంత ముఖ్యమైన పాయింట్లు ప్రస్తావించాలి.<ref>Do not violate [//en.wikipedia.org/wiki/Wikipedia:Neutral_point_of_view WP:Neutral point of view] by giving undue attention to less important controversies in the lead section.</ref> వ్యాసానికి గల విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) మొదటి కొన్ని వాక్యాల్లో స్పష్టమవుతుంది. వ్యాసం అంశానికి ఆయా సంగతులు ఎంత ముఖ్యం అన్నదాన్ని బట్టి వ్యాస పరిచయంలో నమ్మదగ్గ, ప్రచురితమైన మూలాల ఆధారంగా ముఖ్యమైన విషయాలను రాయాలి. ప్రాథమిక వాస్తవాలను తప్పించి మిగతా వ్యాసంలో ప్రస్తావించని సంగతుల వివరాలు వ్యాస పరిచయంలో ఉండకూడదు.
వ్యాస విషయం మొత్తానికి సంక్షిప్త సారాంశంగా వ్యాస పరిచయం నిలవాల్సి ఉంటుంది. వ్యాస పరిచయంలో విషయాన్ని గుర్తించి, నేపథ్యాన్ని స్థాపించి, వ్యాసం విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) ఎందుకు కలిగివుందో వివరించి, వ్యాసానికి సంబంధించిన ప్రధానమైన వివాదాలతో సహా అన్ని అత్యంత ముఖ్యమైన పాయింట్లను ప్రస్తావించాలి.<ref>Do not violate [//en.wikipedia.org/wiki/Wikipedia:Neutral_point_of_view WP:Neutral point of view] by giving undue attention to less important controversies in the lead section.</ref> వ్యాసానికి గల విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) మొదటి కొన్ని వాక్యాల్లో స్పష్టమవుతుంది. వ్యాసం అంశానికి ఆయా సంగతులు ఎంత ముఖ్యం అన్నదాన్ని బట్టి వ్యాస పరిచయంలో నమ్మదగ్గ, ప్రచురితమైన మూలాల ఆధారంగా ముఖ్యమైన విషయాలను రాయాలి. ప్రాథమిక వాస్తవాలను తప్పించి, మిగతా వ్యాసంలో ప్రస్తావించని సంగతులేవీ వ్యాస పరిచయంలో ఉండకూడదు.


వ్యాస పరిచయం చక్కగా రాసి, అవసరమైన చోట మూలాలు ఇచ్చిన నాలుగు పేరాలకు మించి ఉండకూడదన్నది ఓ సాధారణమైన బండగుర్తు.
వ్యాస పరిచయం చక్కగా రాసి, అవసరమైన చోట మూలాలు ఇచ్చిన నాలుగు పేరాలకు మించి ఉండకూడదన్నది ఓ సాధారణమైన బండగుర్తు.

16:38, 15 జూలై 2018 నాటి కూర్పు

వికీపీడియా వ్యాసానికి పరిచయ విభాగం (ప్రవేశిక అని కూడా అంటారు) విషయసూచికకు, మొదటి శీర్షికకు ముందు వస్తుంది. ఈ విభాగం వ్యాసానికి పరిచయంగానూ, అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారాంశంగా ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు.

వ్యాస పరిచయ విభాగం వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. వ్యాస పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఐతే అది మిగతా వ్యాసంలోని సమాచారం గురించి చెప్పీ చెప్పకుండా టీజ్ చేస్తూండే వార్తా కథనాల శైలిలో మాత్రం ఉండకూడదు. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో తటస్థ దృక్కోణంతో రాయాలి.

వ్యాస విషయం మొత్తానికి సంక్షిప్త సారాంశంగా వ్యాస పరిచయం నిలవాల్సి ఉంటుంది. వ్యాస పరిచయంలో విషయాన్ని గుర్తించి, నేపథ్యాన్ని స్థాపించి, వ్యాసం విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) ఎందుకు కలిగివుందో వివరించి, వ్యాసానికి సంబంధించిన ప్రధానమైన వివాదాలతో సహా అన్ని అత్యంత ముఖ్యమైన పాయింట్లను ప్రస్తావించాలి.[1] వ్యాసానికి గల విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) మొదటి కొన్ని వాక్యాల్లో స్పష్టమవుతుంది. వ్యాసం అంశానికి ఆయా సంగతులు ఎంత ముఖ్యం అన్నదాన్ని బట్టి వ్యాస పరిచయంలో నమ్మదగ్గ, ప్రచురితమైన మూలాల ఆధారంగా ముఖ్యమైన విషయాలను రాయాలి. ప్రాథమిక వాస్తవాలను తప్పించి, మిగతా వ్యాసంలో ప్రస్తావించని సంగతులేవీ వ్యాస పరిచయంలో ఉండకూడదు.

వ్యాస పరిచయం చక్కగా రాసి, అవసరమైన చోట మూలాలు ఇచ్చిన నాలుగు పేరాలకు మించి ఉండకూడదన్నది ఓ సాధారణమైన బండగుర్తు.

Notes

  1. Do not violate WP:Neutral point of view by giving undue attention to less important controversies in the lead section.