తాంతియా తోపే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 223.182.103.41 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18: పంక్తి 18:
|footnotes =
|footnotes =
}}
}}
'''తాంతియా తోపే''' ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1813 లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. భారత దేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 [[సిపాయిల తిరుగుబాటు]]లో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.
'''తాంతియా తోపే''' ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1813 లో ఒక భట్టు రాజులు కుటుంబంలో జన్మించాడు. భారత దేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 [[సిపాయిల తిరుగుబాటు]]లో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.


[[వర్గం:1857 లో భారత దేశ తిరుగుబాటు యొక్క తిరుగుబాటుదారులు]]
[[వర్గం:1857 లో భారత దేశ తిరుగుబాటు యొక్క తిరుగుబాటుదారులు]]

04:37, 20 జూలై 2018 నాటి కూర్పు

తాంతియా తోపే (Tatya Tope)
1859 లో బ్రిటీష్ సైన్యానికి పట్టుబడి న తర్వాత తాంతియా తోపే.
జననం1814
మరణం18 ఏప్రిల్ 1859 (aged 44–45)
ఇతర పేర్లుతాతియా తోపే
ఉద్యమం1857 భారత విప్లవ యోధులు

తాంతియా తోపే ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1813 లో ఒక భట్టు రాజులు కుటుంబంలో జన్మించాడు. భారత దేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 సిపాయిల తిరుగుబాటులో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.