"శంకరంబాడి సుందరాచారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(+సమాచార పెట్టె)
ట్యాగు: 2017 source edit
 
==జీవిత విశేషాలు==
సుందరాచారి, [[1914]] [[ఆగష్టు 10]] న [[తిరుపతి]]లో జన్మించాడు. అతని మాతృభాష [[తమిళం]]<ref>{{Cite web|title=State anthem composed in Chittoor|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1566396.ece|publisher=The Hindu|date=2011-03-24 |accessdate=2014-02-02}}</ref>. [[మదనపల్లె]]లో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన [[సంధ్యావందనము]] వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా [[యజ్ఞోపవీతం(జంధ్యం)|జంధ్యాన్ని]] తెంపివేసాడు. తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
 
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. [[ఆంధ్ర పత్రిక]]లో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
1,89,197

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2425636" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ