"బాదం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
75 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, [[సోడియం]] శాతం చాలా తక్కువ. కాబట్టి [[రక్తపోటు]] సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే [[మెగ్నీషియం]] కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు [[ఆక్సిజన్|ఆక్సిజన్‌]]<nowiki/>ను చేరవేస్తుంది.
బరువుతగ్గడానికి : బాదంలో[http://manatelangana.news/dry-fruits-rich-in-proteins-vitamins-minerals/ బాదం]లో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.
*తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, [[రాగి]], [[మాగ్నీషియం|మెగ్నీషియం]].. వంటి పోషకాలు శరీరానికి [[శక్తి]]<nowiki/>ని అందిస్తాయి. అందుకని *దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
*మధుమేహానికి : [[మధుమేహం]]<nowiki/>తో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.
5

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435555" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ