ఆగష్టు 18: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:
== సంఘటనలు ==
== సంఘటనలు ==
*[[1274]]: [[ఇంగాండ్]] రాజుగా [[ఎడ్వర్డ్]]- I పట్టాభిషేకం జరిగింది.
*[[1274]]: [[ఇంగాండ్]] రాజుగా [[ఎడ్వర్డ్]]- I పట్టాభిషేకం జరిగింది.
*[[1833]]: [[కెనడా]]కు చెందిన [[రాయల్ విలియం]], పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) [[నోవా స్కోటియా]] నుంచి [[ది ఐస్ల్ ఆప్ విఘట్]] వరకూ, పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాటింది. ఆ ఓడ, [[నొవా స్కొటియా]] నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు,
*[[1833]]: [[కెనడా]] కు చెందిన [[రాయల్ విలియం]], పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) [[నోవా స్కోటియా]] నుంచి [[ది ఐస్ల్ ఆప్ విఘట్]] వరకూ, పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటింది. ఆ ఓడ, [[నొవా స్కొటియా]] నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు,
*[[1835]]: [[మసాచుసెట్స్]] లోని [[స్ప్రింగ్‌ఫీల్డ్]]కి చెందిన [[సోలిమన్ మెర్రిక్]], మనం వాడుతున్న [[రెంచ్]]కి పేటెంట్ పొందాడు.
*[[1835]]: [[మసాచుసెట్స్]] లోని [[స్ప్రింగ్‌ఫీల్డ్]] కి చెందిన [[సోలిమన్ మెర్రిక్]], మనం వాడుతున్న [[రెంచ్]] కి పేటెంట్ పొందాడు.
*[[1868]]:[[గుంటూరు]]లో [[సూర్య గ్రహణం|సంపూర్ణ సూర్య గ్రహణాన్ని]] చూస్తూ [[:en:Pierre Jules Cesar Janssen|పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌]] అనే శాస్త్రవేత్త [[హీలియం]] ఉనికిని కనుగొన్నాడు.
*[[1868]]:[[గుంటూరు]] లో [[సూర్య గ్రహణం|సంపూర్ణ సూర్య గ్రహణాన్ని]] చూస్తూ [[:en:Pierre Jules Cesar Janssen|పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌]] అనే శాస్త్రవేత్త [[హీలియం]] ఉనికిని కనుగొన్నాడు.
*[[1891]]:[[న్యూయార్క్]] నగరంలో మొట్టమొదటి సారిగా ప్రజల కోసం ''స్నానాల గది" ని ఏర్పాటు చేసారు.
*[[1891]]:[[న్యూయార్క్]] నగరంలో మొట్టమొదటి సారిగా ప్రజల కోసం ''స్నానాల గది" ని ఏర్పాటు చేసారు.
*[[1903]]: మొట్టమొదటి [[పులిట్జర్ బహుమతి]] ఇచ్చిన రోజు. [[కొలంబియా విశ్వవిద్యాలయా]] నికి [[జోసెఫ్ పులిట్జర్]] మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును [[పులిట్జర్ బహుమతి]] కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన [[జోసెఫ్ పులిట్జర్]] పేరు మీదుగా, ఈ బహుమతికి [[పులిట్జర్]] పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు.
*[[1903]]: మొట్టమొదటి [[పులిట్జర్ బహుమతి]] ఇచ్చిన రోజు. [[కొలంబియా విశ్వవిద్యాలయా]] నికి [[జోసెఫ్ పులిట్జర్]] మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును [[పులిట్జర్ బహుమతి]] కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన [[జోసెఫ్ పులిట్జర్]] పేరు మీదుగా, ఈ బహుమతికి [[పులిట్జర్]] పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు.
*[[1915]]: [[టెక్సాస్]] లోని [[గాల్వెస్టన్]] నగరాన్ని, హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించారు.
*[[1915]]: [[టెక్సాస్]] లోని [[గాల్వెస్టన్]] నగరాన్ని, హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించారు.
* [[1915]]: [[డెట్రాయిట్]] నగరానికి చెందిన [[ఛార్లెస్ ఎఫ్. కెట్టెరిన్గ్]] ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందాడు.
* [[1915]]: [[డెట్రాయిట్]] నగరానికి చెందిన [[ఛార్లెస్ ఎఫ్. కెట్టెరిన్గ్]] ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందాడు.
*[[1959]]: 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన [[భూకంపం]] వలన [[క్వేక్ లేక్]] ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబాట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.
*[[1959]]: 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన [[భూకంపం]] వలన [[క్వేక్ లేక్]] ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.
*[[1960]]: [[గాబన్]] దేశపు స్వాతంత్ర్య్య దినోత్సవము.
*[[1960]]: [[గాబన్]] దేశపు స్వాతంత్ర్య్య దినోత్సవము.
* [[1999]]: [[టర్కీ]]లో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17, 000 మందికి పైగా మరణించారు
* [[1999]]: [[టర్కీ]] లో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17, 000 మందికి పైగా మరణించారు
*[[2006]]: నెట్‌వర్క్ సమస్య మూలంగా, [[వికిమీడియా]] సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.
*[[2006]]: నెట్‌వర్క్ సమస్య మూలంగా, [[వికిమీడియా]] సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.
*[[2008]]: [[పాకిస్తాన్]] అధ్యక్షుడు [[ముషారఫ్]] తన రాజీనామాను ప్రకటించాడు.
*[[2008]]: [[పాకిస్తాన్]] అధ్యక్షుడు [[ముషారఫ్]] తన రాజీనామాను ప్రకటించాడు.
*[[2011]]: నేడు, [[లోక్‌సభ]] [[ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011]]ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్థుల కోసం 15, 000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు.
*[[2011]]: నేడు, [[లోక్‌సభ]] [[ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011]] ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్థుల కోసం 15, 000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు.
*[[2011]]: [[జిప్మెర్]], [[పుదుచ్చెర్రీ]] చట్టము [[2008]]కి సవరణగా, ప్రతిపాదించిన, [[జిప్మెర్]] (జవహర్ లాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), [[పుదుచ్చెర్రీ]] (సవరణ) బిల్లు [[2011]] ని, [[లోక్‍సభ]] ఆమోదించింది.
*[[2011]]: [[జిప్మెర్]], [[పుదుచ్చెర్రీ]] చట్టము [[2008]] కి సవరణగా, ప్రతిపాదించిన, [[జిప్మెర్]] (జవహర్ లాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), [[పుదుచ్చెర్రీ]] (సవరణ) బిల్లు [[2011]] ని, [[లోక్‍సభ]] ఆమోదించింది.
*[[2011]]: [[రాజ్యసభ]], [[కలకత్తా హైకోర్టు]] న్యాయమూర్తి [[సౌమిత్ర సేన్]] పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. [[1990]]లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ.
*[[2011]]: [[రాజ్యసభ]], [[కలకత్తా హైకోర్టు]] న్యాయమూర్తి [[సౌమిత్ర సేన్]] పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. [[1990]] లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ.
* [[2011]]: పాఠశాల విద్యార్థులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.
* [[2011]]: పాఠశాల విద్యార్థులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.
*[[2011]]: [[సాధారణ వర్గాని]]కి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్థులు 27 శాతం[[రిజర్వేషన్లు కోటా]] కింద ప్రవేశానికి అర్హులు అని [[సుప్రీం కోర్ట్]] తీర్పు ఇచ్చింది..
*[[2011]]: [[సాధారణ వర్గాని]] కి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్థులు 27 శాతం[[రిజర్వేషన్లు కోటా]] కింద ప్రవేశానికి అర్హులు అని [[సుప్రీం కోర్ట్]] తీర్పు ఇచ్చింది.
*[[2018]]:పాకిస్తాన్ ప్రధానమంత్రి గా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేశాడు.


== జననాలు ==
== జననాలు ==

11:42, 18 ఆగస్టు 2018 నాటి కూర్పు

ఆగష్టు 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 230వ రోజు (లీపు సంవత్సరములో 231వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 135 రోజులు మిగిలినవి.


<< ఆగస్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30 31
2024


సంఘటనలు

జననాలు

మరణాలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్

1* 1945: సుభాష్ చంద్రబోస్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)

పండుగలు మరియు జాతీయ దినాలు

బయటి లింకులు


ఆగష్టు 17 - ఆగష్టు 19 - జూలై 18 - సెప్టెంబర్ 18 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు_18&oldid=2435583" నుండి వెలికితీశారు