"బాద్‍షా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
భాషాదోషాల సవరణ, typos fixed: ఏప్రిల్ 5, 2013 → 2013 ఏప్రిల్ 5 (3), → (2) using AWB
చి (భాషాదోషాల సవరణ, typos fixed: ఏప్రిల్ 5, 2013 → 2013 ఏప్రిల్ 5 (3), → (2) using AWB)
}}
 
'''బాద్‍షా ''' పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానరు పై బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]] మరియూ [[కాజల్ అగర్వాల్]] ముఖ్యపాత్రలు పోషించారు. [[బృందావనం (2010 సినిమా)|బృందావనం]] తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.<ref>http://timesofap.com/cinema/kajal-agarwal-in-baadshah-to-romance-jr-ntr_21641.html</ref> ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించారు. శ్రీను వైట్ల గారితో [[దూకుడు]] తర్వాత వీరిరువురి చిత్రం కూడా ఇదే.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-06-29/news-interviews/32472099_1_song-ntr-music-director-ss-thaman</ref> ఐ. ఆండ్రూస్, జయనన్ విన్సెంట్, ఆర్.డీ. రాజశేఖర్ మరియూ కే.వీ. గుహన్ లు ఈ చిత్రానికి సమ్యుక్తంగా చాయాగ్రాహకులుగా వ్యవహరించారు.<ref>http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Cameraman-change-for-Baadshah-continues--4-252494.html</ref> ఈ చిత్రం 2013 ఏప్రిల్ 5, 2013 న విడుదలైంది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/90069.html</ref>
 
==కథ==
 
==నిర్మాణం==
2012 మార్చి 12, 2012 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు [[దగ్గుబాటి వెంకటేష్]] మరియూ [[రాం చరణ్ తేజ]] హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.<ref>http://telugu.way2movies.com/newssingle_telugu.html?id=207797&cat=4&tit=Jr.NTR-goes-lean-for-Srinu-Vytla%91s-Baadshah-</ref> ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-12-19/news-interviews/35911724_1_navdeep-ntr-s-baadshah-stylish-action-entertainer</ref> మరియూ సిద్దార్థ్<ref>http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26</ref> అతిథి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.<ref>http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26</ref>
 
==సంగీతం==
శ్రీను వైట్ల మరియూ ఎన్.టీ.ఆర్. లతో గతంలో పనిచేసిన థమన్ ఎస్.ఎస్. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 2013 మార్చి 17, 2013 న రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క గీతావిష్కరణ వేడుక నిర్వహించబడింది. ఈ చిత్రం యొక్క పాటలను ఆదిత్య మ్యూజిక్ ఆడియో లేబెల్ ద్వారా విడుదల చేసారు.<ref>http://articles.timesofindia.indiatimes.com/2013-03-06/news-interviews/37499429_1_baadshah-music-album-filmmakers</ref> ఈ చిత్రం యొక్క పాటలకు మంచి స్పందన లభించింది.<ref>http://ibnlive.in.com/news/music-of-telugu-film-baadshah-gets-a-huge-response/381052-71-216.html</ref>
 
{{Tracklist
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435957" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ