బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చరిత్ర,ట్రాక్షన్,సమయ సారిణి,కోచ్ల అమరిక
చి భాషాదోషాల సవరణ, typos fixed: లు కు → లకు , → (7), , → , (3), , → , (6) using AWB
పంక్తి 35: పంక్తి 35:
'''బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్''' [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.
'''బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్''' [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.
==నేపధ్యము==
==నేపధ్యము==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.
==చరిత్ర==
==చరిత్ర==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను [[నవంబర్ 1]] 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు,తరువాత మూడుమార్లు,నాలుగుమార్లు కు పొడిగించడం జరిగింది.[[జూలై 1]] 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను [[నవంబర్ 1]] 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు, తరువాత మూడుమార్లు, నాలుగుమార్లకు పొడిగించడం జరిగింది.[[జూలై 1]] 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.
==ప్రయాణ సమయం==
==ప్రయాణ సమయం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.
==సగటు వేగం==
==సగటు వేగం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
==కోచ్ల అమరిక==
==కోచ్ల అమరిక==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి,రెండవ తరగతి భోగీలు 5,మూడవ తరగతి ఎ.సి భోగీలు 11 ,1 పాంట్రీకార్ ,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి, రెండవ తరగతి భోగీలు 5, మూడవ తరగతి ఎ.సి భోగీలు 11,1 పాంట్రీకార్,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:left"
{| class="wikitable plainrowheaders unsortable" style="text-align:left"
|-
|-
పంక్తి 229: పంక్తి 229:
|}
|}
==ట్రాక్షన్==
==ట్రాక్షన్==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో ఖాజీపేట లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ ఇంజన్ ను [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ,అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు [[ఘజియాబాద్]] లోకోషెడ్ అధారిత WAP-1 లేదా WAP-4 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2010 సంవత్సరం నుండి కృష్ణరాజపురం లోకోషెడ్ అధారత WDM-3A డీజిల్ ఇంజన్ ను,[[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.తరువాత 2013వ సంవత్సరం నుండి WDM-4 డీజిల్ ఇంజన్ ను, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు తుగ్లకబాద్ లేదా లాల్ గుడా అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2017 [[జూన్ 30]] న [[గుంతకల్లు]] -[[బెంగళూరు]] రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యుతీకరణ జరిగిన తరువాత [[ఘజియాబాద్]] లేదా లాల్ గుడా లేదా [[తుగ్లకబాద్]] అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో ఖాజీపేట లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ ఇంజన్ ను [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు, అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు [[ఘజియాబాద్]] లోకోషెడ్ అధారిత WAP-1 లేదా WAP-4 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2010 సంవత్సరం నుండి కృష్ణరాజపురం లోకోషెడ్ అధారత WDM-3A డీజిల్ ఇంజన్ ను, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.తరువాత 2013వ సంవత్సరం నుండి WDM-4 డీజిల్ ఇంజన్ ను, [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] వరకు ఉపయోగించేవారు.అక్కడినుండి [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] వరకు తుగ్లకబాద్ లేదా లాల్ గుడా అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2017 [[జూన్ 30]] న [[గుంతకల్లు]] -[[బెంగళూరు]] రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యుతీకరణ జరిగిన తరువాత [[ఘజియాబాద్]] లేదా లాల్ గుడా లేదా [[తుగ్లకబాద్]] అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
==చిత్రమాలిక==
==చిత్రమాలిక==
<gallery>
<gallery>

03:41, 19 ఆగస్టు 2018 నాటి కూర్పు

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థానికతకర్ణాటక, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ & ఢిల్లీ
తొలి సేవ01 నవంబరు 1992
ప్రస్తుతం నడిపేవారునైరుతి రైల్వే జోన్
మార్గం
మొదలుబెంగుళూరు
ఆగే స్టేషనులు10
గమ్యంహజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం2,365 km (1,470 mi)
సగటు ప్రయాణ సమయం33 గంటల 30 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతిరోజూ
రైలు సంఖ్య(లు)22691 / 22692 (Mon, Wed, Thu, Sun) & 22693 / 22694 (Tue, Fri, Sat)
సదుపాయాలు
శ్రేణులుఏ.సి 1,2,3
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుLHB rakes No of rakes = 4
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్Broad Gauge
వేగం72 km/h (45 mph) average with halts; 130 km/h (81 mph) max

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.

నేపధ్యము

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.

చరిత్ర

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను నవంబర్ 1 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు, తరువాత మూడుమార్లు, నాలుగుమార్లకు పొడిగించడం జరిగింది.జూలై 1 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.

ప్రయాణ సమయం

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.

సగటు వేగం

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ బెంగళూరు మరియు కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.

కోచ్ల అమరిక

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి, రెండవ తరగతి భోగీలు 5, మూడవ తరగతి ఎ.సి భోగీలు 11,1 పాంట్రీకార్,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
EOG H1 A5 A4 A3 A2 A1 PC B11 B10 B9 B8 B7 B6 B5 B4 B3 B2 B1 EOG

సమయ సారిణి

సం కోడ్ స్టేషను పేరు 22691:బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 SBC క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు ప్రారంభం 20:00 0.0 1
2 SSPN శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం 2238 2240 2ని 159.6 1
3 DMM ధర్మవరం 23:18 23:20 2ని 193.0 1
4 ANP అనంతపురం 23:48 23:50 2ని 226.4 1
5 GTL గుంతకల్లు 01:05 01:10 5ని 311.9 2
6 RC రాయచూర్ 02:43 02:45 2ని 433.6 2
7 SEM సేదం 04:49 04:50 1ని 576.5 2
8 SC సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 07:35 07:50 15ని 723.8 2
9 KZJ ఖాజీపేట 09:28 09:30 2ని 855.5 2
10 BPQ బల్లార్షా జంక్షన్ 12:50 12:55 5ని 1090.5 2
11 NGP నాగ్పూర్ జంక్షన్ 15:20 15:30 10ని 1298.9 2
12 BPL భోపాల్ జంక్షన్ 21:20 21:30 10ని 1689.2 2
13 JHS ఝాన్సీ రైల్వే జంక్షన్ 00:51 00:56 5ని 1981.2 2
14 GWL గ్వాలియర్ 01:55 01:57 2ని 2078.8 3
15 AGC ఆగ్రా క్యాంట్ 03:28 03:30 2ని 2196.9 3
16 NZM హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ 05:55 గమ్యం 2384.6 3

ట్రాక్షన్

బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభంలో ఖాజీపేట లోకోషెడ్ అధారిత WDM-3A డీజిల్ ఇంజన్ ను సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు, అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP-1 లేదా WAP-4 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2010 సంవత్సరం నుండి కృష్ణరాజపురం లోకోషెడ్ అధారత WDM-3A డీజిల్ ఇంజన్ ను, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఉపయోగించేవారు.తరువాత 2013వ సంవత్సరం నుండి WDM-4 డీజిల్ ఇంజన్ ను, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను వరకు ఉపయోగించేవారు.అక్కడినుండి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు తుగ్లకబాద్ లేదా లాల్ గుడా అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగంచేవారు.2017 జూన్ 30గుంతకల్లు -బెంగళూరు రైలుమార్గం పూర్తిస్థాయిలో విద్యుతీకరణ జరిగిన తరువాత ఘజియాబాద్ లేదా లాల్ గుడా లేదా తుగ్లకబాద్ అధారిత WAP 7 ఎలక్టిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

చిత్రమాలిక

బయటి లంకెలు

మూలాలు