కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి →‎వ్యక్తిగతం: +{{Authority control}}
పంక్తి 22: పంక్తి 22:


{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}}
{{కరీంనగర్ జిల్లాకు చెందిన విషయాలు}}

{{Authority control}}


[[వర్గం:1955 జననాలు]]
[[వర్గం:1955 జననాలు]]

18:26, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

ప్రొఫెసర్ . కోదండరాం
జననంసెప్టెంబరు 5, 1955
విద్యM.A. & M.Phil in Political Science
వృత్తివిద్యావేత్త , ఆచార్యులు మరియు రాజకీయనేత.
పిల్లలుకుమారుడు మరియూ కూమార్తె.

కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కోదండరాం గా సుపరిచితుడు. ప్రొఫెసర్. కోదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .

వ్యక్తిగతం

ఆదిలాబాదు జిల్లా లోని మంచిర్యాలలో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డికి 1955 లో కరీంనగర్ జిల్లా ఊటూర్ గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లోనే జరిగింది, వరంగల్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రంలో పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసారు .. దీనికి ఆయన అధ్యక్షుడు ...

"https://te.wikipedia.org/w/index.php?title=కోదండరాం&oldid=2442840" నుండి వెలికితీశారు