నేతి శ్రీరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఇతర లింకులు: +{{Authority control}}
పంక్తి 41: పంక్తి 41:
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
* http://www.saaranimusic.org/musicians/musicians.php?edi=74
* http://www.saaranimusic.org/musicians/musicians.php?edi=74

{{Authority control}}


[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]

19:14, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు

నేతి శ్రీరామశర్మ
నేతి శ్రీరామశర్మ
వ్యక్తిగత సమాచారం
జననం (1928-11-14) 1928 నవంబరు 14 (వయసు 95)
విశాఖపట్నం
మరణం2012 మే 2(2012-05-02) (వయసు 83)
సంగీత శైలికర్ణాటక సంగీతం, భారతీయ సంగీతం
వృత్తిVocalist, Violinist
వాయిద్యాలువయోలిన్, వయోల
ముఖ్యమైన సాధనాలు
వయోలిన్

నేతి శ్రీరామశర్మ ప్రముఖ సంగీత విద్వాంసులు.[1] వీరు ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అచ్చటనే పదవీ విరమణ పొందారు.[2]

జీవిత విశేషాలు

నేతి శ్రీరామశర్మ కృష్ణా జిల్లా లోని వల్లభాపురంలో లక్ష్మీనారాయణ, సీతారామమ్మ దంపతులకు 1928 నవంబరు 14 న జన్మించారు.[3] ఈయన తండ్రి తండ్రి హరికథా భాగవతులైన కారణాన, విజయవాడలో గాయక సార్వభౌమ కీ.శే. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద వయొలిన్, గాత్ర సంగీతం, గురుకుల పద్ధతిలో శిక్షణనందుకున్నారు.[4] అచట ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి గార్లు ఈయనతో పాటు అచట అభ్యసించినవారే. అచట వయోలిన్ విధ్వాంసునిగా విశేష ప్రతిభకనబరచారు.

ఉద్యోగ జీవితం

ఆయన 1958 లో ఆల్ ఇండియా రేడియోలో స్ఠాప్ ఆర్టిస్టుగా చేరారు. అచట 1988 వరకు కొనసాగారు.[5] ఉద్యోగ నిర్వహణలోను, ఆకాశవాణి జాతీయ సమ్మేళనాలలోను జాతీయంగా ప్రసిద్ధులైన సంగీత విద్వాంసులందరికీ వయొలిన్ సహకారం అందించి వారి ప్రశంసలందుకున్నారు. ఆయన వందలమంది విద్యార్థులకి గురుకుల పద్ధతిలో సంగీత శిక్షణనందించారు. రేడియో ద్వారా సంగీత పాఠాలు కూడా కొద్దికాలం నిర్వహించారు.ఆయన గురువులైన పారుపల్లి, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వర్థంతులు, జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన అనేకమంది ప్రజ్యాత సంగీతకారులకూ శిక్షణనిచ్చారు. అందుకే శిష్యులందరూ అత్యంత ఆత్మీయంగా ‘సంగీతానంద’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.

ఆయన అనేక సంగీత సాహిత్య సంస్థలకు లక్షకుపైగా ధన సహాయం అందించిన వితరణశీలి. వినయశీలియైన వయొలిన్ విద్వాంసులు నేతి శ్రీరామశర్మ 84 ఏళ్ళ వయస్సులో మే 2 2012 న హైదరాబాద్‌లో స్వగృహంలో స్వర్గస్తులైనారు.[6]

అవార్డులు

మూలాలు

ఇతర లింకులు