"బాల సరస్వతి (నృత్యకారిణి)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
+{{Authority control}}
చి
చి (+{{Authority control}})
|past_members =
}}
 
 
==బాలసరస్వతి==
20 వశతాబ్దం భరతనాట్యానికి సువర్ణయుగం. అటు కులీన [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించిన రుక్మిణి అరండేల్, ఇటు దేవదాసి కుటుంబంలో జన్మించిన టి.బాలసరస్వతి [[భరతనాట్యం|భరతనాట్య]]<nowiki/>కళ ప్రపంచ లలితకళల పటంలో ప్రముఖస్ధానం అలంకరించటానికి తమవంతు కృషి చేశారు.
 
:మనముందు తరాలవారు సాహిత్య, సంగీత, నాట్యరంగాలలో తెలుగు భాషను సుసంపన్నం చేస్తూనే శృంగార సాహిత్యానికి గట్టి పునాది వేస్తే, బాలసరస్వతి (బాల) అదే సాహిత్యానికి తన అభినయంతో రూపం ఇచ్చి తరువాతి తరాలవారికి మార్గదర్శి అయింది. [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] సంగీతానికి, ఆ సంగీతంతో ముడివడిన భరతనాట్యానికి [[తెలుగుభాష]] పరిపుష్టత చేకూర్చింది. నాట్యంలో భాగమైన, ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో భారతనాట్యం నేర్చుకోవాలనుకొనే ప్రతి వర్దమాన యువతి తలమానికమైన అభినయానికి తెలుగు జావళీలు, పదాలు తిరుగు లేని సాధికారతను చేకూర్చాయి. బాలసరస్వతి, [[సంస్కృతం]], [[తెలుగు]] విధిగా నేర్చుకుని తీరాలని నొక్కి చెప్పారు. పాశ్చాత్యులు, దక్షిణ దేశీయులు వివిధ రకాలుగా మన తెలుగు జాతిని జాగృతం చేశారు. [[సీ.పీ.బ్రౌన్ గ్రంథాలయం|బ్రౌన్]], కాటన్‌దొర, [[తంజావూరు]] నేలిన [[మరాఠా సామ్రాజ్యం|మరాఠా]] రాజులు మొ।। వారు. అలానే [[తంజావూరు]]లో జన్మించిన బాలసరస్వతి తన నాట్యాభినయంతో తెలుగుపదాలు, జావళీలు ప్రదర్శించి ఆ సంస్కృతి మరుగునపడకుండా తర్వాతి తరాల వారికి అందించారు.
*[http://www.kpoursine.com "Bala in the US", by Kay Poursine, Nartanam - Vol. IX - No. 4]
 
{{Authority control}}
 
 
[[వర్గం:1918 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2444090" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ