Coordinates: 17°15′44″N 80°49′47″E / 17.262138°N 80.829735°E / 17.262138; 80.829735

సత్తుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 23: పంక్తి 23:
* ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
* ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
* ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన [[జలగం వెంగళరావు]] ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
* ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన [[జలగం వెంగళరావు]] ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
*సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.


==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==

16:32, 28 ఆగస్టు 2018 నాటి కూర్పు

సత్తుపల్లి (ఆంగ్లం: Sathupalli), తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక గ్రామము [1] (చిన్న పట్టణము), మండలము.[2].

సత్తుపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′44″N 80°49′47″E / 17.262138°N 80.829735°E / 17.262138; 80.829735
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం సత్తుపల్లి
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,186
 - పురుషులు 22,618
 - స్త్రీలు 22,568
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.80%
 - పురుషులు 73.38%
 - స్త్రీలు 58.07%
పిన్‌కోడ్ 507303


పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.

గణాంకాలు

మండల జనాభా 2011భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568

శాసనసభ నియోజకవర్గం

విశేషాలు

  • ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.[1].
  • ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
  • ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
  • సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో

శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు.

మూలాలు

  1. https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. వెలుపలి లింకులు

    [1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 2. 13వ పేజీ.