యమహో యమ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''యమహో యమ''' 2012, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చలన చిత్రం. జితేం...'
(తేడా లేదు)

16:32, 31 ఆగస్టు 2018 నాటి కూర్పు

యమహో యమ 2012, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చలన చిత్రం. జితేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, పార్వతీ మెల్టన్, శ్రీహరి, ఆలీ, సంజన, రమాప్రభ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, మహతి సంగీతం అందించారు.[1]

  1. తెలుగు ఫిల్మీబీట్. "యమహో యమ". telugu.filmibeat.com. Retrieved 31 August 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=యమహో_యమ&oldid=2448005" నుండి వెలికితీశారు