"నిత్య మేనన్‌" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎నట జీవితము: కొద్దిగా వికీకరణ ఇంకా చేయాలి. పత్రికల్లో వచ్చిందాన్ని యధాతథంగా కాపీ చేశారు.
చి
(→‎నట జీవితము: కొద్దిగా వికీకరణ ఇంకా చేయాలి. పత్రికల్లో వచ్చిందాన్ని యధాతథంగా కాపీ చేశారు.)
ట్యాగు: 2017 source edit
 
==నట జీవితము==
*[[అలా మొదలైంది]]' సినిమా ద్వారా హీరోయిన్‌గాకథానాయికగా [[తెలుగు]] తెరకు పరిచయమైంది. కానీ,అంతకు అంతకంటే ముందే ఆమెమునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో '[[టబు']]కు చెల్లిగా నటించింది. అంతేకాదు.. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది ఈ మలయాళీ నటి!. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా 'అలా మొదలైంది'లోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా మనకి పరిచయం చేసింది. 'ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..', 'అబ్బబ్బో.. అబ్బో..' అంటూ పాడిన రెండు పాటలు బాగా హిట్ అయ్యాయి
* నిజానికి నిత్యకు [[జర్నలిస్ట్]] కావాలని ఉండేదట. ఇంకా ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే మూగజీవాలంటే ప్రాణం మరి.చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్‌లో పెరగడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవడం, తన పనులు తనే చేసుకోవడం బాగా అలవాటంటోంది ఈ మెకి. అంతేకాదు.. ఆమె మనసులో ఏముందో తొందరగా బయటపెట్టదట. అదే తనకు బలం, బలహీనత అంటుంది ఈ నటి.
* తన అందాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయదట. ఏం తినాలనుకుంటే అది తినేస్తుందట. ఇటు [[తెలుగు]] సినిమాలతో పాటు, అటు [[మలయాళ భాష|మలయాళ]] సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అంతేకాదు.. అక్కడ కూడా [[పాటలు]] పాడుతూ.. ఒక పాటకు కొరియోగ్రఫీ కూడా చేసింది ఈ నటి.
*'అలా మొదలైంది' తర్వాత '[[సెగ]]', '[[180]]' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన '[[ఇష్క్]]' మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 'ప్రియ'గా కుర్రకారు మనసులను దోచుకుంది ఈ మలయాళీ నటి. మళ్లీ నితిన్‌తో జతకట్టిన '[[గుండెజారి గల్లంతయ్యిందే]]' సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ 'జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది.
* 'జబర్దస్త్', 'ఒక్కడినే' చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. 'ఏమిటో ఈ మాయ', 'మాలిని22' అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒకవైపు తన అభినయంతో నెగ్గుకొస్తూనే మరోవైపు స్వీట్ వాయిస్‌తోనూ హుషారెక్కిస్తుంది నిత్య. 'జబర్దస్త్', 'గుండెజారి గల్లంతయ్యిందే!' చిత్రాలే అందుకు ఉదాహరణ.
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2452301" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ