Coordinates: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E / 19.518375; 79.3293

వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 46: పంక్తి 46:
#[[సామెల (వాంకిడి)|సామెల]]
#[[సామెల (వాంకిడి)|సామెల]]
#[[బోర్దా]]
#[[బోర్దా]]
#[[నార్లపూర్]]
#[[నార్లపూర్ (వాంకిడి)|నార్లపూర్]]
#[[సరంది]]
#[[సరంది]]
#[[ఖిర్ది]]
#[[ఖిర్ది]]

09:03, 11 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

వాంకిడి, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1]

వాంకిడి
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం, వాంకిడి స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం, వాంకిడి స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం, వాంకిడి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E / 19.518375; 79.3293
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం
మండల కేంద్రం వాంకిడి
గ్రామాలు 34
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,523
 - పురుషులు 17,724
 - స్త్రీలు 17,799
అక్షరాస్యత (2011)
 - మొత్తం 37.17%
 - పురుషులు 49.38%
 - స్త్రీలు 24.58%
పిన్‌కోడ్ 504295


గణాంకాలు

మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాబా- మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799

వ్యవసాయం, పంటలు

వాంకిడి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు మరియు రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[2]

ప్రముఖులు

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. ధాబా
  2. సావతి
  3. చిచ్‌పల్లి
  4. చావ్‌పన్‌గూడ
  5. గుంజాడ
  6. సొనాపూర్
  7. మహాగావ్
  8. గోగావ్
  9. బంబర
  10. ఖేదేగావ్
  11. వెల్గి
  12. సర్కేపల్లి
  13. ఖమన
  14. జంబుల్‌ధారి
  15. కన్నెరగావ్
  16. కోమటిగూడ
  17. నుకేవాడ
  18. జైత్‌పూర్
  19. బెందెర
  20. సామెల
  21. బోర్దా
  22. నార్లపూర్
  23. సరంది
  24. ఖిర్ది
  25. ఘాట్‌జనగావ్
  26. తేజాపూర్
  27. ఇంధని
  28. నావెగావ్
  29. చించోళి
  30. అర్లి
  31. లంజన్‌వీర
  32. వాంకిడి (ఖుర్ద్)
  33. నీంగావ్
  34. అకిని
  35. వాంకిడి (కలాన్)
  36. నుకెవాడ (యుఐ)

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 137

వెలుపలి లంకెలు