"జూనియర్ ఎన్.టి.ఆర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
కొత్త సినిమాల సమాచారం జోడించడమైనది
ట్యాగు: 2017 source edit
చి (కొత్త సినిమాల సమాచారం జోడించడమైనది)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2015 తన పాత చిత్రం [[ఆంధ్రావాలా]] దర్శకుడు పురి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన [[టెంపర్]] నటించి ఎన్నో ఏళ్ళుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు.ఈ చిత్రంలో అధ్బుత నటన కనబరచినందుకుగాను పలువురు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాక జెమిని ఛానెల్లో ఈ చిత్రం ప్రసారమై 26.5 టి.ఆర్.పితో అన్ని రికార్డులను చెరిపివేసింది.2015 ఐఐటీ మద్రాస్‌ టాక్‌ సెషన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూ.ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు,తారక రాముని తర్వాత మళ్లీ అంతటి దివ్యరూపం భాష యాస తనకే ఉన్నాయని కితాబిచ్చారు రాజమౌళి, తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు. [[సుకుమార్]] దర్శకత్వంలో నటించిన 25వ చిత్రం [[నాన్నకు ప్రేమతో]] దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక వ్యూస్ మరియు లైక్ లు (60,000) సాధించి రికార్డు సృస్టించింది .ఈ చిత్రంలో గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు,ఫోర్బ్స్ మోస్ట్ డిసైరబుల్ మెన్-2015లో రెండవ స్థానాన్ని సంపాదించాడు. 2016 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధిం చి,50 కోట్ల క్లబ్ లో చేరింది . కొరటాల శివ దర్శకత్వంలో [[జనతా గ్యారేజ్]] చిత్రంలో నటించాడు .2017 దసరాకి [[జై లవ కుశ]] చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ మధ్య బుల్లితెరలో కూడా "బిగ్ బాస్"షో ద్వారా తను ఏంటో నిరూపించుకుంటున్నాడు.అదే మాదిరి గా 2010 లో వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు...
 
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్ర్రం దసరా కు రిలీజ్ కావడానికిి సిద్ధం అవుతోంది. దీని తరువాత ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం నకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
==సినీ జాబితా==
 
=='''సినీ జాబితా=='''
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor="#CCCCCC" align="center"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2454504" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ