Coordinates: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917

సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మూలాలు లంకె కూర్పు చేసాను
పంక్తి 20: పంక్తి 20:
|footnotes =
|footnotes =
}}
}}
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని జిల్లా. [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం, సంగారెడ్డి జిల్లా కేంద్రం. అందమైన మంజీర నది, సింగూరు డ్యాము, జలాశయమూ ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55 km దూరంలో ఉంటుంది మరియు హైదరాబాద్ - ముంబై హైవే ఉన్న ( NH9 )
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
అందమైన మంజీర నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ. హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (NH9) హైవేలో ఉంది.

==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.


== జిల్లాలోని పట్టణాలు==
== మండలలోని పట్టణాలు==
* [[ఎద్దుమైలారం ]]
* [[సంగారెడ్డి (జిల్లా)]]


* సంగారెడ్డి
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775
;
==మూలాలు==
;
==మండలంలోని గ్రామాలు==


==గణాంక వివరాలు==
* [[ఆరుట్ల (సంగారెడ్డి)|ఆరుట్ల]]
* [[చిద్రుప్ప]]
* [[బ్యాతోల్]]
* [[ఎడ్తనూర్]]
* [[మామిడిపల్లి]]
* [[కంది (సంగారెడ్డి)|కంది]]
* [[కౌలంపేట్]]
* [[కాశీపురం]]
* [[ఉత్తర్‌పల్లి]]
* [[మక్తల్లూర్]]
* [[కల్వేముల]]
* [[తోపుగొండ]]
* [[జుల్కల్]]
* [[ఇంద్రకరణ్]]
* [[చెరియాల్]]
* [[ఎద్దు మైలారం]]


2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775
{{కంది మండలంలోని గ్రామాలు}}

{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==

# [[ఆరుట్ల (సంగారెడ్డి)|ఆరుట్ల]]
# [[చిద్రుప్ప]]
# [[బ్యాతోల్]]
# [[ఎడ్తనూర్]]
# [[మామిడిపల్లి]]
# [[కంది (సంగారెడ్డి)|కంది]]
# [[కౌలంపేట్]]
# [[కాశీపురం]]
# [[ఉత్తర్‌పల్లి]]
# [[మక్తల్లూర్]]
# [[కల్వేముల]]
# [[తోపుగొండ]]
# [[జుల్కల్]]
# [[ఇంద్రకరణ్]]
# [[చెరియాల్]]
# [[ఎద్దు మైలారం]]

==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.


== మూలాలు ==
{{Reflist}}


== వెలుపలి లంకెలు ==
{{సంగారెడ్డి మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]

17:25, 17 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

  ?సంగారెడ్డి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13.69 కి.మీ² (5 చ.మై)[1]
జిల్లా (లు) సంగారెడ్డి జిల్లా
జనాభా
జనసాంద్రత
72,344[1] (2011 నాటికి)
• 5,284/కి.మీ² (13,685/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సంగారెడ్డి పురపాలక సంఘము


సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, మంజీర నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.[2]

అందమైన మంజీర నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ. హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (NH9) హైవేలో ఉంది.

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

మండలలోని పట్టణాలు

  • సంగారెడ్డి

గణాంక వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. ఆరుట్ల
  2. చిద్రుప్ప
  3. బ్యాతోల్
  4. ఎడ్తనూర్
  5. మామిడిపల్లి
  6. కంది
  7. కౌలంపేట్
  8. కాశీపురం
  9. ఉత్తర్‌పల్లి
  10. మక్తల్లూర్
  11. కల్వేముల
  12. తోపుగొండ
  13. జుల్కల్
  14. ఇంద్రకరణ్
  15. చెరియాల్
  16. ఎద్దు మైలారం

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు