సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మీడియా పైల్స్ ఎక్కించాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మూలాల లంకె కూర్పు చేసాను. |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''సూర్యాపేట జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. |
'''సూర్యాపేట, జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>{{Cite web|url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf|title=తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు}}</ref> |
||
[[దస్త్రం:Suryapet District Revenue divisions.png|thumb|సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]] |
[[దస్త్రం:Suryapet District Revenue divisions.png|thumb|సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]] |
||
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజ్నలు, 23 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ |
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజ్నలు, 23 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న [[సూర్యాపేట]] పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది. |
||
==జిల్లాలోని రెవెన్యూ మండలాలు== |
==జిల్లాలోని రెవెన్యూ మండలాలు== |
06:52, 18 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
సూర్యాపేట, జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజ్నలు, 23 మండలాలు ఉన్నాయి.[2]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.
జిల్లాలోని రెవెన్యూ మండలాలు
- ఆత్మకూరు(S),
- చివ్వెంల,
- మోతే,
- జాజిరెడ్డిగూడెం,
- నూతనకల్,
- పెన్పహాడ్,
- సూర్యాపేట,
- తిరుమలగిరి,
- తుంగతుర్తి,
- గరిడేపల్లి,
- నేరేడుచర్ల,
- నాగారం,
- మద్దిరాల,
- పాలకీడు,
- చిలుకూరు,
- హుజూర్నగర్,
- కోదాడ,
- మఠంపల్లి,
- మేళ్లచెరువు,
- మునగాల,
- నడిగూడెం,
- అనంతగిరి,
- చింతలపాలెం.
రవాణా సౌకర్యాలు
పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళ్తున్నది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.
మూలాలు
- ↑ "తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు" (PDF).
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
వెలుపలి లంకెలు