మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పుట్టిన రోజు తేది
(సమాచార పెట్టె చేర్పు. అక్షర దోషాలు ఇతర వికీ శైలి సవరణలు)
ట్యాగు: 2017 source edit
(పుట్టిన రోజు తేది)
ట్యాగు: 2017 source edit
| image = Mallampalli Somasekhara Sarma.jpg
| birth_place = [[మినిమించిలిపాడు]], [[పోడూరు]] మండలం, [[పశ్చిమ గోదావరి జిల్లా]]
| birth_date = {{birth date|1891|12|09}}
| father = భద్రయ్య
| mother = నాగమ్మ
| occupation = చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రవేత్త
}}
'''[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]]''' (''Mallampalli Somasekhara Sarma'') సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రజ్ఞుడు. [[విజ్ఞాన సర్వస్వం]] ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]]లో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రరయ్య గార్లకు [[1891]] లో జన్మించాడు. ఈయన గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకూరు"కి "బమ్మెర"కు సమీపమున నున్న గ్రామం కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని తెలుస్తుంది. సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి. సాహిత్యరంగంలోను, రాజకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాడు. [[బిపిన్ చంద్రపాల్]] ప్రసంగాల ప్రభావం ఈయన మీద ఉండటం వల్ల [[రాజమహేంద్రవరం]]<nowiki/>లో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చేపట్టాడు.<ref name="BSL">డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి</ref>
 
== జీవిత విశేషాలు ==
33,034

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2457685" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ