నిత్య మేనన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీ శైలికి అనుగుణంగా తిరగరాశాను
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| name = నిత్య మేనన్‌
| name = నిత్యా మేనన్‌
| birth_name =నిత్య మేనన్‌
| birth_name =నిత్యా మేనన్‌
| image = Nithya Menen Thalsamayam 2011.jpg
| image = Nithya Menen Thalsamayam 2011.jpg
| imagesize = 200px
| imagesize = 200px
పంక్తి 12: పంక్తి 12:
| parents =
| parents =
}}
}}
'''నిత్య మేనన్‌ ''' ఒక [[భారతీయ సినిమా|భారతీయ]] సినీ [[నటి]] మరియు [[గాయని]]. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.
'''నిత్యా మేనన్‌ ''' ఒక [[భారతీయ సినిమా|భారతీయ]] సినీ [[నటి]] మరియు [[గాయని]]. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.


==నేపధ్యము==
==నేపధ్యము==

16:41, 21 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

నిత్యా మేనన్‌
జననం
నిత్యా మేనన్‌

(1988-04-08) 1988 ఏప్రిల్ 8 (వయసు 36)
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటివరకు

నిత్యా మేనన్‌ ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.

నేపధ్యము

ఈమె బెంగుళూరు స్థిరపడిన మలయాళ కుటుంబంలో 1988, ఏప్రిల్ 8 న జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది.[2][3] ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి.

నట జీవితము

అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి.

తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్యదర్శకత్వం కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది.

నటించిన చిత్రాలు

తెలుగు

ఇతర భాషలు

  • 2015 - ఓ కథల్ కణ్మణి (తమిళం) - తెలుగులో ఓకే బంగారంగా అనువాదమైనది.
  • 2012 పాపిన్స్
  • 2012 ఉస్తాద్ హోటల్ - షహానా
  • 2012 డాక్టర్ ఇన్నొసెంటను - అన్నా
  • 2012 కర్మయోగి
  • 2012 తత్సమయం ఒరు పెంకుట్టి - మంజుల
  • 2011 వెప్పం
  • 2011 180
  • 2011 ఉరుమి - చిరక్కల్ బాల
  • 2011 వయోలిన్
  • 2010 అపూర్వరాగం - నాన్సీ
  • 2009 ఏంజిల్ జాన్
  • 2009 కేరళ కేఫ్
  • 2009 వెల్లతూవల్
  • 2008 ఆకాశ గోపురం

పురస్కారాలు

బయటి లంకెలు

మూలాలు

  1. "Nithya Menon profile,photo gallery – South Indian Actresses". cinebasket. Retrieved 2011-09-25.
  2. "'I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies". Movies.rediff.com. 2010-03-03. Retrieved 2011-04-07.
  3. "Nithya plays a journalist in next – Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2011-04-03. Retrieved 2011-04-07.