"బషీర్‌బాగ్ ప్యాలెస్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
}}
 
'''బషీర్‌బాగ్ ప్యాలెస్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[బషీర్‌బాగ్]] లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో [[హైదరాబాద్ రాష్ట్రం|హైదరాబాద్ రాష్ట్ర]] ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.<ref name="అసఫ్ జాహీల నిర్మాణాలు">{{cite news|last1=వెబ్ ఆర్కైవ్|first1=సాక్షి ఎడ్యూకేషన్|title=అసఫ్ జాహీల నిర్మాణాలు|url=http://www.sakshieducation.com/Story.aspx?nid=115807|accessdate=27 September 2018 |archiveurl=https://web.archive.org/web/20180421083853/http://www.sakshieducation.com/GII-New/Story.aspx?cid=66&nid=115807|archivedate=21 April 2018}}</ref>
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2461028" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ