బషీర్‌బాగ్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:


== చరిత్ర ==
== చరిత్ర ==
ప్యాలెస్‌ నిర్మాణంతో ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది.


== చిత్రమాలిక ==
== చిత్రమాలిక ==

20:01, 27 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

బషీర్‌బాగ్ ప్యాలెస్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్తి చేయబడినదిసుమారు 1880

బషీర్‌బాగ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.[1]

చరిత్ర

ప్యాలెస్‌ నిర్మాణంతో ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది.

చిత్రమాలిక


మూలాలు

  1. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 27 September 2018.