బషీర్‌బాగ్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:
== చరిత్ర ==
== చరిత్ర ==
1872లో [[సాలార్ జంగ్]] ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్‌ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. పైగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు.<ref name=BL>{{cite web| url= http://www.collectbritain.co.uk/personalisation/object.cfm?uid=019PHO0000430S6U00018000 |title = Bashir-bagh Palace, Hyderabad| publisher=British Library| accessdate=27 September 2008 | archiveurl= https://web.archive.org/web/20080322014327/http://www.collectbritain.co.uk/personalisation/object.cfm?uid=019PHO0000430S6U00018000| archivedate= 22 March 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref> అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం [[నిజాం కళాశాల]] ఉన్నది.

నవాబ్ జహీర్ యార్ జంగ్ పోషణలో హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసుడు బాడే గులాం అలీఖాన్ తన చివరి సంవత్సరాలలో ఈ భవనంలో ఆతిథిగా ఉండి, ఏప్రిల్ 25, 1968 న ఈ ప్యాలెస్ లోనే మరణించాడు.

== చిత్రమాలిక ==
== చిత్రమాలిక ==

20:15, 27 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

బషీర్‌బాగ్ ప్యాలెస్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్తి చేయబడినదిసుమారు 1880

బషీర్‌బాగ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.[1]

చరిత్ర

1872లో సాలార్ జంగ్ ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్‌ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్‌ అనే పేరు వచ్చింది. పైగా నవాబు ఉల్‌ ముల్క్‌ బహదూర్‌ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు.[2] అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం నిజాం కళాశాల ఉన్నది.

నవాబ్ జహీర్ యార్ జంగ్ పోషణలో హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసుడు బాడే గులాం అలీఖాన్ తన చివరి సంవత్సరాలలో ఈ భవనంలో ఆతిథిగా ఉండి, ఏప్రిల్ 25, 1968 న ఈ ప్యాలెస్ లోనే మరణించాడు.

చిత్రమాలిక

మూలాలు

  1. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 27 September 2018.
  2. "Bashir-bagh Palace, Hyderabad". British Library. Archived from the original on 22 March 2008. Retrieved 27 September 2008. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)