బషీర్‌బాగ్ ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
1872లో [[సాలార్ జంగ్]] ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్ అనే పేరు వచ్చింది. పైగా నవాబు ఉల్ ముల్క్ బహదూర్ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు.<ref name=BL>{{cite web| url= http://www.collectbritain.co.uk/personalisation/object.cfm?uid=019PHO0000430S6U00018000 |title = Bashir-bagh Palace, Hyderabad| publisher=British Library| accessdate=27 September 2008 | archiveurl= https://web.archive.org/web/20080322014327/http://www.collectbritain.co.uk/personalisation/object.cfm?uid=019PHO0000430S6U00018000| archivedate= 22 March 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref> అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం [[నిజాం కళాశాల]] |
1872లో [[సాలార్ జంగ్]] ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్ అనే పేరు వచ్చింది. పైగా నవాబు ఉల్ ముల్క్ బహదూర్ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు.<ref name=BL>{{cite web| url= http://www.collectbritain.co.uk/personalisation/object.cfm?uid=019PHO0000430S6U00018000 |title = Bashir-bagh Palace, Hyderabad| publisher=British Library| accessdate=27 September 2008 | archiveurl= https://web.archive.org/web/20080322014327/http://www.collectbritain.co.uk/personalisation/object.cfm?uid=019PHO0000430S6U00018000| archivedate= 22 March 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref> అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం [[నిజాం కళాశాల]] ఉంది.<ref name="విద్యాకుసుమం..నిజాం కళాశాల">{{cite news|last1=వెబ్ ఆర్కైవ్|first1=నవ తెలంగాణ|title=విద్యాకుసుమం..నిజాం కళాశాల|url=https://m.dailyhunt.in/news/india/telugu/navatelangana-epaper-navatel/vidyaakusuman+nijaam+kalaashaala-newsid-70709898|accessdate=27 September 2018 |date=23 July 2018 |archiveurl=https://web.archive.org/web/20180927201649/https://m.dailyhunt.in/news/india/telugu/navatelangana-epaper-navatel/vidyaakusuman+nijaam+kalaashaala-newsid-70709898|archivedate=27 September 2018}}</ref> |
||
నవాబ్ జహీర్ యార్ జంగ్ పోషణలో హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసుడు బాడే గులాం అలీఖాన్ తన చివరి సంవత్సరాలలో ఈ భవనంలో ఆతిథిగా ఉండి, ఏప్రిల్ 25, 1968 న ఈ ప్యాలెస్ లోనే మరణించాడు.<ref>{{cite web|url=http://people.cis.ksu.edu/~ab/Miscellany/badegulam.htm |title=Archived copy |accessdate=27 September 2008|deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20080705170957/http://people.cis.ksu.edu/~ab/Miscellany/badegulam.htm |archivedate=5 July 2008 |df=dmy }} An ustad's legacy</ref> |
నవాబ్ జహీర్ యార్ జంగ్ పోషణలో హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసుడు బాడే గులాం అలీఖాన్ తన చివరి సంవత్సరాలలో ఈ భవనంలో ఆతిథిగా ఉండి, ఏప్రిల్ 25, 1968 న ఈ ప్యాలెస్ లోనే మరణించాడు.<ref>{{cite web|url=http://people.cis.ksu.edu/~ab/Miscellany/badegulam.htm |title=Archived copy |accessdate=27 September 2008|deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20080705170957/http://people.cis.ksu.edu/~ab/Miscellany/badegulam.htm |archivedate=5 July 2008 |df=dmy }} An ustad's legacy</ref> |
20:18, 27 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
బషీర్‌బాగ్ ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
పూర్తి చేయబడినది | సుమారు 1880 |
బషీర్‌బాగ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బషీర్‌బాగ్ లో ఉన్న ప్యాలెస్. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు.[1]
చరిత్ర
1872లో సాలార్ జంగ్ ఆలోచనలకు అనుగుణంగా 1880లలో నిర్మించిన ప్యాలెస్ పేరుమీద ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్ అనే పేరు వచ్చింది. పైగా నవాబు ఉల్ ముల్క్ బహదూర్ దీనిని వేసవికాల ప్యాలెస్‌గా వాడుకునేవాడు.[2] అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న ఈ భవనం భారతదేశ స్వాతంత్య్రం అనంతరం కూల్చివేయబడింది. అందులో మిగిలిన ప్యాలెస్ భవన అవశేషంలోనే ప్రస్తుతం నిజాం కళాశాల ఉంది.[3]
నవాబ్ జహీర్ యార్ జంగ్ పోషణలో హిందూస్థానీ శాస్త్రీయ విద్వాంసుడు బాడే గులాం అలీఖాన్ తన చివరి సంవత్సరాలలో ఈ భవనంలో ఆతిథిగా ఉండి, ఏప్రిల్ 25, 1968 న ఈ ప్యాలెస్ లోనే మరణించాడు.[4]
చిత్రమాలిక
-
బషీర్‌బాగ్ ప్యాలస్ (1880)
-
సర్ అస్మాన్ జా (1890)
-
బషీర్‌బాగ్ ప్యాలస్ లోని డ్రాయింగ్ రూం (1880)
మూలాలు
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 27 September 2018.
- ↑ "Bashir-bagh Palace, Hyderabad". British Library. Archived from the original on 22 March 2008. Retrieved 27 September 2008.
{{cite web}}
: Unknown parameter|deadurl=
ignored (help) - ↑ వెబ్ ఆర్కైవ్, నవ తెలంగాణ (23 July 2018). "విద్యాకుసుమం..నిజాం కళాశాల". Archived from the original on 27 September 2018. Retrieved 27 September 2018.
- ↑ "Archived copy". Archived from the original on 5 July 2008. Retrieved 27 September 2008.
{{cite web}}
: Unknown parameter|deadurl=
ignored (help)CS1 maint: archived copy as title (link) An ustad's legacy