Coordinates: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917

సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి జిల్లాలోని మండలాలు మూస కబర్పు చేసాను
చి మండలానికి చెందిన గ్రామాలు కూర్పు చేసాను.
పంక్తి 1: పంక్తి 1:
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{భారత స్థల సమాచారపెట్టె
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|type = [[పట్టణం]]
|native_name = సంగారెడ్డి
|native_name = సంగారెడ్డి
పంక్తి 20: పంక్తి 20:
|footnotes =
|footnotes =
}}
}}
అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>

అందమైన మంజీర నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ యొక్క కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ. హైదరాబాద్ MGBS బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (NH9) హైవేలో ఉంది.

==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు. దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.


== మండలలోని పట్టణాలు==
== మండలలోని పట్టణాలు==
పంక్తి 35: పంక్తి 32:
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775


==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
# [[ఇరిగిపల్లి]]

# [[చింతల్‌పల్లి]]
# [[ఆరుట్ల (సంగారెడ్డి)|ఆరుట్ల]]
# [[కలబ్‌గూర్]]
# [[చిద్రుప్ప]]
# [[తాడ్లపల్లి (సంగారెడ్డి)|తాడ్లపల్లి]]
# [[బ్యాతోల్]]
# [[కులాబ్గూర్]]
# [[ఎడ్తనూర్]]
# [[ఫసల్వాడి]]
# [[మామిడిపల్లి]]
# [[మొహ్డీషాపూర్]]
# [[కంది (సంగారెడ్డి)|కంది]]
# [[నాగపూర్]]
# [[కౌలంపేట్]]
# [[సంగారెడ్డి|సంగారెడ్డి (ఎమ్)]]
# [[కాశీపురం]]
# [[కల్వకుంట]]
# [[ఉత్తర్‌పల్లి]]
# [[పోతిరెడ్డిపల్లి (సంగారెడ్డి)|పోతిరెడ్డిపల్లి]]
# [[మక్తల్లూర్]]
# [[కొట్లాపూర్ (సంగారెడ్డి)|కొట్లాపూర్]]
# [[కల్వేముల]]
# [[ఇస్మాయిల్‌ఖాన్‌పేట్]]
# [[తోపుగొండ]]
# [[జుల్కల్]]
# [[ఇంద్రకరణ్]]
# [[చెరియాల్]]
# [[ఎద్దు మైలారం]]


==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==

05:58, 1 అక్టోబరు 2018 నాటి కూర్పు

సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, మంజీర నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.[1]

  ?సంగారెడ్డి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13.69 కి.మీ² (5 చ.మై)[2]
జిల్లా (లు) సంగారెడ్డి జిల్లా
జనాభా
జనసాంద్రత
72,344[2] (2011 నాటికి)
• 5,284/కి.మీ² (13,685/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సంగారెడ్డి పురపాలక సంఘము


అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని. సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

మండలలోని పట్టణాలు

  • సంగారెడ్డి

గణాంక వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

#  ఇరిగిపల్లి
#  చింతల్‌పల్లి
#  కలబ్‌గూర్
#  తాడ్లపల్లి
#  కులాబ్గూర్
#  ఫసల్వాడి
#  మొహ్డీషాపూర్
#  నాగపూర్
#  సంగారెడ్డి (ఎమ్)
#  కల్వకుంట
#  పోతిరెడ్డిపల్లి
#  కొట్లాపూర్
#  ఇస్మాయిల్‌ఖాన్‌పేట్

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.

వెలుపలి లంకెలు