వృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
'''వృత్తి''' (ఏకవచనం), '''వృత్తులు''' (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే ''వృత్తులు'' అంటారు. Bgfgggg. ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.
'''వృత్తి''' (ఏకవచనం), '''వృత్తులు''' (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే ''వృత్తులు'' అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.


{| class="wikitable"
{| class="wikitable"

05:14, 16 అక్టోబరు 2018 నాటి కూర్పు

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు
వ్యవసాయం వ్యవసాయదారుడు
ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు
వైద్యం వైద్యుడు
న్యాయవాది
కంసాల కంసాలి
కమ్మర కమ్మరి
పరిశ్రమ పారిశ్రామికుడు
కుమ్మర కుమ్మరి
చర్మకార చర్మకారుడు
చాకల చాకలిrajaka
చేనేత నేతకారుడు
దర్జీ దర్జీ (టైలర్)
పౌరోహిత్యం పురోహితుడు
క్షురకం క్షురకుడు లేదా మంగలి (కులం)
మేదర మేదరి
వడ్రంగం వడ్రంగి
అర్చకం అర్చకుడు
విద్యుత్ పనులు చేసేవాడు ఎలక్ట్రీషియన్

పూర్వకాలంలో వృత్తుల స్థితి

(ఇంకా వుంది)

నేటి స్థితి

నేడు కులాలతో సంబంధం లేకుండా ప్రజలు తమకిష్టమైన వృత్తులు ఎంచుకుంటున్నారు. (ఇంకా వుంది)

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=2471172" నుండి వెలికితీశారు