అక్టోబర్ 19: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:
== సంఘటనలు ==
== సంఘటనలు ==
* [[1952]]: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ [[పొట్టి శ్రీరాములు]] తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
* [[1952]]: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ [[పొట్టి శ్రీరాములు]] తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
* [[1954]]: [[బీజింగ్]]లో భారత [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ|నెహ్రూ]] [[చైనా]] నాయకుడు [[మావో]]ను కలిసాడు.
* [[1954]]: [[బీజింగ్]] లో భారత [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ|నెహ్రూ]] [[చైనా]] నాయకుడు [[మావో]] ను కలిసాడు.
* [[1970]]: పూర్వపు సంస్థానాధీశుల [[ప్రీవీ పర్సు]]లను ప్రభుత్వం రద్దు చేసింది.
* [[1970]]: పూర్వపు సంస్థానాధీశుల [[ప్రీవీ పర్సు]] లను ప్రభుత్వం రద్దు చేసింది.
* [[1983]]: ప్రొ.[[సుబ్రహ్మణ్య చంద్రశేఖర్]] తన 73వ పుట్టినరోజునాడు [[ఫిజిక్స్]] [[నోబెల్ పురస్కారాలు|నోబెల్ పురస్కారానికి]] ప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు.
* [[1983]]: ప్రొ.[[సుబ్రహ్మణ్య చంద్రశేఖర్]] తన 73వ పుట్టినరోజునాడు [[ఫిజిక్స్]] [[నోబెల్ పురస్కారాలు|నోబెల్ పురస్కారానికి]] ప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు.
* [[1983]]: [[ముంబై]]లో 13 [[జౌళి పరిశ్రమ]] లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ [[బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె]] ముగిసింది. ఈ సమ్మెకు [[దత్తా సామంత్]] నాయకత్వం వహించాడు.
* [[1983]]: [[ముంబై]] లో 13 [[జౌళి పరిశ్రమ]] లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ [[బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె]] ముగిసింది. ఈ సమ్మెకు [[దత్తా సామంత్]] నాయకత్వం వహించాడు.
* [[1987]]: అమెరికన్‌ [[స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌]] ఘోరపతనం. [[డౌ జోన్స్‌]] సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. [[స్టాక్‌మార్కెట్‌]] చరిత్రలో ఈ పతనం [[బ్లాక్‌మండే]]గా ప్రసిద్ధి చెందింది.
* [[1987]]: అమెరికన్‌ [[స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌]] ఘోరపతనం. [[డౌ జోన్స్‌]] సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. [[స్టాక్‌మార్కెట్‌]] చరిత్రలో ఈ పతనం [[బ్లాక్‌మండే]] గా ప్రసిద్ధి చెందింది.


== జననాలు ==
== జననాలు ==

00:56, 19 అక్టోబరు 2018 నాటి కూర్పు

అక్టోబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 292వ రోజు (లీపు సంవత్సరములో 293వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 73 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2024


సంఘటనలు

జననాలు

  • 1864: ఆచంట సాంఖ్యాయన శర్మ తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
  • 1910: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (1910—1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.
  • 1916: వడ్డూరి అచ్యుతరామ కవి, ప్రముఖ తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు పురాణ ప్రవచకుడు. (మ.1996)
  • 1917: ఎస్.ఎస్.శ్రీఖండే, ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త.
  • 1929: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. (మ.2010)
  • 1955: గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు.
  • 1958: రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి మరియు శతకకారుడు.
  • 1987: సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు

మరణాలు

Ernest Rutherford2

పండుగలు మరియు జాతీయ దినాలు

  • :

బయటి లింకులు


అక్టోబర్ 18: అక్టోబర్ 20: సెప్టెంబర్ 19: నవంబర్ 19:- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
William Cheselden