"రామదాసు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (→‎బయటి లింకులు: +{{Authority control}})
==గోపన్నకు జైలు శిక్ష==
కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. [[గోల్కొండ కోట]]<nowiki/>లో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును.
ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి [[శ్రీరాముడు|శ్రీ రాముని]] కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి", "పలుకే బంగారమాయెనా", "అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన "ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- "నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు?కులుకుచున్నాramadasu నీబాబిచ్చాడా?is నీa మామిచ్చాడా?"great -man అనిand వాపోయిa great bhhfklwebgvlkjenjvbekhvjhwrbverqekvbqeajhbgvrkbvijbwjkbvhiwhvigkugtfgvcouvbeilubvhsrvtgw4ioyghkjsebgkuw4gighqekjf d qejwevbnmwe c wibvjhwe vjh4wbv wjhrfbqerjh vnbq eirvbebrvwvbilhfli3 fkuq3gp9rp9e`90uruy4wgv hkbsdf v s qjlgrf8yq3rtgfkwbvhrgvb q9p38owhefkjwvg ilhpdf తానీషా గారి వద్దకు వెళ్ళి, మరలాఆరు -లక్షల "ఈవరహాలు దెబ్బలకోర్వలేకశిస్తు తిట్టాను.సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము ఏమీతీసుకొన్నారని అనుకోవద్దుప్రతీతి. నాఆప్పుడిచ్చిన బ్రతుకిలాగయ్యిందినాణెములను రామటంకా నాణెములని అంటారు. నీవేవీటికి నాకుఒకవైపు దిక్కు"శ్రీరామ -పట్టాభిషేకము అనిముద్ర, వేడుకొన్నాడుమరొకవైపు రామభక్తుడు హనుని ముద్ర ఉన్నాయి. అతనుఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై [[సీత|సీతమ్మభూమి]]<nowiki/>ని వారికిఇచ్చారు. చేయించినశ్రీ చింతాకు[[సీతారామ పతకము,కళ్యాణం|సీతారామ కళ్యాణ]] సమయంలో [[లక్ష్మణుడు|లక్ష్మణునకుగోల్కొండ]] చేయంచినదర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ హారముకొనసాగుతున్నది,ఇప్పుడు సీతారాములతెలంగాణ కళ్యాణమునకుప్రభుత్వము చేయించినద్వారా తాళి వంటిఆనవాయితీ కొనసాగుతున్నది<ref>[[ఆభరణాలుశ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], ఇప్పటికీరచన: దేవస్థానములోని[[శ్రీవైష్ణవ నగలలోవేణుగోపాల్]], ఉన్నాయి2016, పేజీ 90</ref>.
 
== రామ లక్ష్మణుల తిరిగి చెల్లింపు==
అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై [[భూమి]]<nowiki/>ని ఇచ్చారు. శ్రీ [[సీతారామ కళ్యాణం|సీతారామ కళ్యాణ]] సమయంలో [[గోల్కొండ]] దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది,ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 90</ref>.
 
==వాగ్గేయకారులలో ఆధ్యుడు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2474113" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ