"రామదాసు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
THIS SITE IS RE-WRITTEN BY SHIVA KARAN REDDY. THIS IS INFORMING TO THE VIEWERS OF THIS WEBSITE THIS WEBSITE IS HACKED BY ME IF YOU OPEN THIS IN YOUR ANY DEVICE YOUR PHONE(OR) ANY OTHER ELECTRONICS IT WILL BE HANGED WITH IN 72 HOURS BUT YOU CANT SEE ANY CHANGES BEFORE 72 HOUR IN YOUR DEVICE YOU WILL THINK IT IS FAKE BECOZ WE HAVE A OPTION TO RE-WRITE THIS WEBSITE BUT IT IS REALLY HACKED SAY TO YOUR FRIENDS TO NOT OPEN THIS WEBSITE IF YOU HAVE ANY DOUBT ABOUT HACKING YOU CAN CONTACT ME BY MYEMAIL. MY EMAIL IS qwertyshivakaran@gmail,com IF YOU ASK ME I WONT HACK YOUR DEVICE THIS IS NOT JOKE AND NOT FAKE .
{{అయోమయం}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = భద్రాచల రామదాసు
| residence = [[నేలకొండపల్లి]] , [[ఖమ్మం జిల్లా]]
| other_names = భక్త రామదాసు
| image =Bhakta Ramadasu statue in Bhadrachalam.JPG
| imagesize = 200px
| caption = <big>భక్త రామదాసు</big>
| birth_name = కంచెర్ల గోపన్న
| birth_date = 1620
| birth_place = [[నేలకొండపల్లి]] , [[ఖమ్మం జిల్లా]]
| native_place = భద్రచలం
| death_date =
| death_place =
| death_cause =
| known = భక్త రామదాసు
| occupation = తహసిల్దారు(పాల్వంచ పరగణా)
| father = లింగన్నమూర్తి
| mother = కామాంబ
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ/యాదవులు
| wife = Kamalamma
| spouse= కమలమ్మ
| partner =
| children = రఘునాధ
| website =
| footnotes =
| employer = తహసిల్దారు
| height =
| weight =
}}
 
<!-- [[ ]] -->
'''భద్రాచల [[రామదాసు]]''' (''Ramadasu'') గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు '''కంచెర్ల గోపన్న''' (''Kancherla Gopanna''). [[1620]] లో, [[ఖమ్మం జిల్లా]] [[నేలకొండపల్లి]]లో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 88</ref>. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, '''[[భక్త రామదాసు]]''' గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో [[కీర్తన]]లకు ఆద్యుడు. [[దాశరధి]] [[శతకము]], ఎన్నో రామ సంకీర్తనలు, [[భద్రాచలం]] దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. ([[కబీర్ దాసు]] గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)
 
== ఉద్యోగమునకై మేనమామల సహాయం==
గోపన్న మేనమామ [[మాదన్న]] అప్పటి [[గోల్కొండ]] నవాబు [[తానీషా]]గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు [[పాల్వంచ]] పరగణా తహసిల్దారు పని లభించింది. [[గోదావరి]] తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో [[శ్రీరాముడు]] ఇక్కడే [[పర్ణశాల]]లో నివసించెననీ, భక్తురాలైన [[శబరి]] ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.
 
==ఆలయ నిర్మాణం==
పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి ధనం సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2474204" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ