జున్ను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పదార్థం తొలగించబడింది; వర్గం:పదార్థము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
 
పంక్తి 17: పంక్తి 17:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
*[http://3.bp.blogspot.com/-HNazunnDE8s/TfhB2IH0hTI/AAAAAAAAAPs/b_3P4nL4Pn8/s1600/Junnu.JPG సాదా పాలతో జున్ను]
*[http://3.bp.blogspot.com/-HNazunnDE8s/TfhB2IH0hTI/AAAAAAAAAPs/b_3P4nL4Pn8/s1600/Junnu.JPG సాదా పాలతో జున్ను]
*పాలకొల్లు జున్ను www.palakollujunnu.com


[[వర్గం:పదార్థము]]
[[వర్గం:పదార్థము]]

13:30, 23 అక్టోబరు 2018 నాటి చిట్టచివరి కూర్పు

సహజసిద్ధ జున్ను పాలతో తయారైన జున్ను

జున్ను పాల నుంచి తయారయ్యే ఒక పదార్థం. గేదె లేదా ఆవు దూడను కన్న కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చే పాలు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దూడను కన్నప్పుడు ఇచ్చే మొదటి పాలకి మరుసటి రోజు ఇచ్చే పాలకి ఆ తరువాత రోజు ఇచ్చే పాలకి తేడాలుంటాయి. ఆవు దూడను ఈనిన మొదటి రోజు ఇచ్చిన పాలను కాగబెట్టినపుడు పాలు గట్టి గడ్డ గాను తరువాత ఇచ్చే పాలు తేలిక గడ్డ గాను మార్పు చెందుతూ మామూలు పాల రూపానికి మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పాలు కాగబెడుతున్నప్పుడు గడ్డ కట్టే లక్షణాలున్న ఈ పాలను జున్నుపాలు అంటారు. జున్ను రుచిగా ఉండేందుకు పాలు కాగుతున్నప్పుడు పాలలో చెక్కెర లేక బెల్లం కలుపుకుంటారు. రుచిగా ఉండే ఈ జున్నును చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరు ఎంతో ఇష్టంగా తింటారు.

కృత్రిమ జున్ను[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జున్ను&oldid=2475138" నుండి వెలికితీశారు