"నల్గొండ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
161 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
== పేరు వెనుక చరిత్ర. ==
దీని పేరు రెండు తెలుగు పదాల నుండి వచ్చింది. నల్ల ("నలుపు"), ("కొండ") అనే పదాల కలయక ఏర్పడింది. నల్గొండ గతంలో నీలగిరి గా పిలవబడింది.పేరుకు తగినట్టుగానే పట్టణ పరిధిలో నలుపు వర్ణంగల కొండ ఉంది. బహమనీ సామ్రాజ్యం కాలంలో దీనిని నల్లగొండగా మార్చారు.<ref>{{cite web|url=http://books.google.co.in/books?id=zXBB1nZYoLIC&pg=PA158&dq=hyderabad+nalgonda&ei=GUolS6qpO4GQkASH0ZDiCw&cd=7#v=onepage&q=hyderabad%20nalgonda&f=false|title=Hyderabad State - Ghulam Yazdani - Google Books|date=1923|accessdate=2014-07-30|work=Books.google.co.in|publisher=Atlantic Publishers &amp; Distributors}}</ref><ref>https://books.google.co.in/books?id=zXBB1nZYoLIC&pg=PA158&dq=hyderabad+nalgonda&ei=GUolS6qpO4GQkASH0ZDiCw&cd=7#v=onepage&q=hyderabad%20nalgonda&f=true</ref> ఆ తరువాత నిజాంల పాలనలో (అధికారిక ఉపయోగానికి) ఈ పేరును నల్గొండగా మార్చారు.
 
== భౌగోళిక స్థితి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2479420" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ